గ్రీన్ జ్యూస్

 

 గ్రీన్ జ్యూస్!

 


ఆరోగ్యానికి పంచసూత్రాలలో భాగంగా శక్తి నిచ్చే న్యుట్రియట్ గా గ్రీన్ జ్యూస్ ఉపయోగపడుతుంది. గ్రీన్ జ్యూస్ తాయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు ఏమిటో చూద్దాం.  
1) అర కట్ట పుదీనా
2) ఒక టీ స్పూన్ నిమ్మ రసం.                        
3) అల్లం అరముక్క                  
4) అల్లం ముక్క ఒకటి                    
5) చిటికెడు జీలకర్ర పొడి                                                                                      
6) చిటికెడు  ఉప్పు తగినంత                                                              
7) రెండు స్పూన్ల మజ్జిగ దీనిని తాయారు చేయడానికి 1 5 నిముషాలు సమయం పడుతుంది. ఎలా తాయారు చేయాలో చూద్దాం.                                                                                      
                                         
ముందుగా కడిగి ఉంచుకున్న పుదీనా ఆకులూ, సన్నగా కోసుకున్న కోత్హి మీరను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్ళు  తీసుకుని ఈ ఆకులను బాగా మరగవ్వాలి. అది చిక్కబడేదాక మరగనివ్వాలి. అందులో కొంచెం కళ్ళుప్పు వేయాలి. బాగా కలిసిన మిశ్రమాన్ని కాస్త ఆరబెట్టి అందులో కొంచెం నిమ్మరసం వేసి బాగా పల్చగా తాయారు చేయాలి. ఇలా తయారైన రసాన్ని అలాగే తాగడంవల్ల మంచి న్యూట్రి యంట్స్ లభిస్థాయి.  దీనిని ఒక వేళ వడ పోస్తే అందులో ఉండే పీచు పదార్ధం పోతుంది. 

గ్రీన్ జ్యూస్ వల్ల ప్రయోజనాలు ఏమిటో చూద్దాం: గ్రెన్ జ్యుస్  తక్షణ శక్తీ నిస్తుంది. విటమిన్లు, మినరల్స్ , ఖ్లోరో ఫిల్ , అంటి అక్షిడెంట్ గా పని చేస్తుంది. ఇది బూస్టర్ గా పని చేస్తుందని గ్రీన్ జ్యుసే గొప్ప అల్కలైజర్ గా పని చేస్తుందని నిపుణులు చెపుతున్నారు. కొత్తి మీర, పుదీన మంచి సువాసనతో పాటు పచ్చటి ఆకూకూరలులో రోగంతో పోరాడే శక్తి ఉంటుంది న్యు ట్రిషియన్స్ లభిస్తాయి. ఈరకం ఆకులతో కూడిన రసాలు హృదయానికి వచ్చే సమస్యలకు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులకు శరీరని రేడియల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.అందుకే వంకాయ కొత్తిమీరా కూర అదుర్స్ , ఇక కొత్తి మీరా పుదీన పచ్చడిని తింటే అదుర్స్ సో..మన వంటింటికి సుపరిచితమైన కొత్తిమీర, పుదీనా,నిమ్మరసం, ఒక స్పూను తేనె ఆ టేస్టే వేరు.. ఏమంటారు..?  ట్రై చేయండి...