Prev
Next
Yummy Chole
శెనగలతో తయారు చేసే వంటకాలలో చోలే కర్రీ అన్నింటికంటే ముందుగా గుర్తొస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఈ కర్రీ చాలా ఫేమస్. అలాంటి ఈ యమ్మీ చోలే కర్రీ ఎలా తయారుచేసుకోవచ్చో కింద వీడియో ద్వారా నేర్చుకోండి...