Capsicum Masala Curry

 

 

 

కాప్సికం మసాల రెసిపి

 

 

 

కావలసినవి :

కాప్సికం - 3

ఉల్లిపాయలు - 1

పచ్చి కొబ్బరి - అర కప్

ఎండు మిరపకాయలు - 5

ఉప్పు - సరిపడా

నూనె - తగినంత

వేరు శెనగపప్పు - అర కప్

 

తయారీ :

ముందుగా స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుని కాగాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలని వేయించాలి ఇప్పుడు వేరు శెనగపప్పు ను, ఎండు మిరపకాయలను వేయించాలి.

వేయించుకుని తురిమిన కొబ్బరి కూడా వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగాక గ్రైండ్ చేసుకున్నపొడిని వేసి కొంచం సేపు వేయించుకోవాలి

ఇప్పుడు కాప్సికం ముక్కలను వేసి కొంచం నీళ్ళు వేసి ,కొద్దిసేపాగి ఉప్పు వేసి మీద ఉడికించాలి.