Bread Almond Grape Soup

 

 

 

బ్రెడ్ ఆల్ మండ్ ద్రాక్షసూప్ 

 

 

కావలసిన పదార్ధాములు:

ఆల్ మండ్స్             - 75 గ్రా 

సీడ్ లెస్ ద్రాక్ష           - 125 గ్రా 

వెల్లుల్లి                     - 1 పాయ 

వెజ్ సైప్ పౌడర్          - 1/2 చెంచా పేస్ట్ 

బ్రెడ్ ముక్కలు            - 1 కప్పు 

నూనె                       - 25 గ్రా 

బ్రెడ్ స్లయి సెస్            - 6 

ఉప్పు                         - సరిపడ 

జీర                            - కొంచెం

 

తయారుచేయు విధానం:

* ఆల్ మండ్స్ ను బ్రెడ్ ను వేడి నీటిలో విడివిడిగా 15 నిముషాలు నాననివ్వాలి.

 

* తరువాత నీటిని వేరు చేసి ఈ   ఆల్ మండ్స, బ్రెడ్, వెల్లుల్లి, ఉప్పు, జీర, అల్లం అన్నింటిని కలిపి మిక్సీలో వేసి మద్యలో నీళ్ళు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి. 

 

* మెత్తగా అయిన ఈ  మిశ్రమాన్ని ఒక గిన్నెలో  వేసి ఫ్రీజ్ లో ఉంచాలి.

 

* ద్రాక్షని శుభ్రంగా కడిగి ఫ్రీజ్ లో  ఉంచాలి. 

 

* సర్వ్ చేసే ముందు  బ్రెడ్ స్లయిసెస్ లను టోస్ట్ చేసి మిశ్రమాన్ని బౌల్ లో పోసి ద్రాక్షను చల్లి రెండిటిని సర్వ్ చేయాలి.