Mushroom Salad
మాష్ రూం సలాడ్
కావలసిన పదార్ధాలు:
మాష్ రూం పీసెస్ - 2 కప్పులు
కమలాలు - 4
కీరదోసకాయ - ౩/4
షాల్లెట్స్ - 6
ఫ్రెంచ్ డ్రెస్సింగ్ - 2 టీ స్పూన్
తాయారుచేయు విధానం:
* కమలాలు వొలిచి తీసి తోనల పై తొక్కి, విత్తనాలు తీసి చిన్నచిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి.
* బౌలో ఈ కమలాపీసెస్, మాష్ రూం పీసెస్, దోస తురుము సన్నగా కట్ చేసి షాల్లెట్స్, ఫ్రెంచ్ డ్రెస్సింగ్ వేసి ఫ్రీజ్ లో ఉంచి చల్లబరిచి సర్వి చెయ్యాలి.
ఫ్రెంచ్ డ్రెస్సింగ్ తయారీ:
వెజిటబుల్ ఆయిల్ - 2 చెంచాలు
వెనిగర్ - 6 చెంచాలు
మిరియాలపొడి - 1/2 చెంచా
పసుపు - 1/4 చెంచా
వెల్లుల్లి పేస్ట్ - 1/2 చెంచా
* అన్నింటిని ఒక బౌల్ లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవే కొలతలో ఎక్కువ డ్రెస్సింగ్ ని తయారుచేసుకొని ఫ్రీజ్ లో నిలువ ఉంచుకుని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.