Read more!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (తెలంగాణా) అభ్యర్దులు

 

కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన చేసేందుకు సిద్దపడగానే ‘జై సమైక్యాంధ్ర’ అంటూ సమైక్య శంఖారావం పూరిస్తూ తెలంగాణా నుండి మూటాముల్లె సర్దుకొని బయటపడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణాలో కూడా పోటీకి సిద్దమవుతోంది. ఈరోజు వైకాపా తన అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది.

 

పార్లమెంట్ అభ్యర్థులు

మల్కాజ్‌గిరి- వి.దినేష్ రెడ్డి, మెదక్ –ప్రభుగౌడ్, ఖమ్మం - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కరీం నగర్ - మీసాల రాజారెడ్డి, నిజామాబాద్- ఎస్.రవీందర్‌రెడ్డి, నాగర్‌కర్నూలు- జె.ధర్మరాజ్, మహబూబ్‌నగర్ -ఎస్.ఎ.రెహమాన్, నల్లగొండ - గున్నం నాగిరెడ్డి, చేవెళ్ల-కొండా రాఘవరెడ్డి, ఆదిలాబాద్ -ఆదె లీలారాణి, జహీరాబాద్- ఎండీ మొహియుద్దీన్, హైదరాబాద్- బొడ్డు సాయినాథ్‌రెడ్డి, మహబూబాబాద్- తెల్లం వెంకట్రావ్,

 

అసెంబ్లీ అభ్యర్థుల జాబితా:

సిర్పూర్- షబ్బీర్ హుస్సేన్, చెన్నూరు- మేకల ప్రమీల, బెల్లంపల్లి-ఎరుకల రాజ్‌కిరణ్, మంచిర్యాల-సయ్యద్ అఫ్జలుద్దీన్, ఆసిఫాబాద్-మహేశ్వరం శంకర్, ఆదిలాబాద్-బి.అనిల్‌కుమార్, బోథ్- గేదెం తులసీదాస్, నిర్మల్-అల్లూరి మల్లారెడ్డి, ఆర్మూర్- ఎస్‌కె మహబూబ్, బోధన్-కే.సుదీప్‌రెడ్డి, జుక్కల్-యన్.ప్రకాష్, బాన్సువాడ-రావుట్ల శోభనా మహేందర్‌గౌడ్

 

ఎల్లారెడ్డి-పెద్దపట్లోల సిద్ధార్థరెడ్డి, కామారెడ్డి- పైలా కృష్ణారెడ్డి, నిజామాబాద్ (అర్బన్)- అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నిజామాబాద్ (రూరల్)-బీ.గంగారెడ్డి, బాల్కొండ-పీ.మురళి, కోరుట్ల-ఏ. సంతోష్‌రెడ్డి, జగిత్యాల-కే.సంధ్యాశివకుమార్, ధర్మపురి-అక్కన్నపల్లి కుమార్, పెద్దపల్లి-ఎం.ఎ.ముస్తాఖ్‌పాష

 

కరీంనగర్-కే.నాగేశ్, చొప్పదండి-యం.ప్రతాప్, వేములవాడ-యం.వెంకటరెడ్డి, సిరిసిల్ల-వీ.శ్రీధర్‌రెడ్డి, మానకొండూరు-యస్. అజయ్‌వర్మ, హుజూరాబాద్-యస్. నరేష్, హుస్నాబాద్- యస్.భాస్కర్‌రెడ్డి, మెదక్-ఏ.కృష్ణదాస్, నారాయణఖేడ్- అప్పారావు షెట్కర్, నర్సాపూర్- డి.బస్వానందం

 

జహీరాబాద్-యన్.సూర్యప్రకాష్, సంగారెడ్డి- జి.శ్రీధర్‌రెడ్డి, దుబ్బాక-శ్రావణ్‌కుమార్, గజ్వేల్-డీ.పురుషోత్తంరెడ్డి, మల్కాజ్‌గిరి-జీ.సూర్యనారాయణరెడ్డి, కుత్బుల్లాపూర్-కే. శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పల్-ఏ.పద్మారెడ్డి, ఇబ్రహీంపట్నం-ఎరుకల చంద్రశేఖర్, ఎల్బీనగర్-పీ. ప్రతాప్‌రెడ్డి, మహేశ్వరం-డీ. భాస్కర్‌రెడ్డి

 

రాజేంద్రనగర్-ముస్తాబా అహ్మద్ సయ్యద్, శేరిలింగంపల్లి- ముక్కా రూపానందరెడ్డి, వికారాబాద్- సీ. క్రాంతి కుమార్, మలక్‌పేట-యల్.హరిగౌడ్, ఖైరతాబాద్- పి.విజయారెడ్డి, జూబ్లీహిల్స్- కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, సనత్‌నగర్-వీ.రాంమోహన్, కార్వాన్- బి.శ్రీకాంత్‌లాల్

 

సికింద్రాబాద్- ఏ.విజయ్‌కుమార్, కంటోన్మెంట్- పి.వెంకట్రావ్, నాంపల్లి-సిద్దిఖీ, ముషీరాబాద్-బాల్‌రెడ్డి, నారాయణపేట- పి.జయదేవరెడ్డి, మహబూబ్‌నగర్-టీ. శ్రీనివాస్‌రెడ్డి, మక్తల్- వి.జగన్నాధరెడ్డి, అలంపూర్-బీ.లక్ష్మణ్, నాగర్‌కర్నూల్-యం. శ్రీనివాసరెడ్డి, అచ్చంపేట- బి.రవీందర్

 

కల్వకుర్తి-ఏ.కిష్టారెడ్డి, కొల్లాపూర్-వై.మహేశ్వరి, దేవరకొండ-జే.నాగేశ్వర్ రావు నాయక్, నాగార్జునసాగర్- ఎం.రవీందర్‌రెడ్డి, హుజూర్‌నగర్- గట్టు శ్రీకాంత్‌రెడ్డి, సూర్యాపేట-బీరవోలు సోమిరెడ్డి, మునుగోడు- ఎం.గవాస్కర్‌రెడ్డి, భువనగిరి-జీ.జైపాల్‌రెడ్డి. నకిరేకల్- ఎన్.స్వామి, తుంగతుర్తి-ఐ.వెంకటేశ్వర్లు

 

స్టేషన్ ఘన్‌పూర్-విలియం మునిగాల, డోర్నకల్-సుజాత బానోత్, వరంగల్ వెస్ట్-భీంరెడ్డి సుధీర్‌రెడ్డి, వర్దన్నపేట-బి.రాజయ్య, భూపాలపల్లి-అప్పం కిషన్, ములుగు-యల్. సంపతి, పినపాక-పీ.వెంకటేశ్వర్లు, ఇల్లందు- జి.రవిబాబు, వైరా- బానోతు మదన్‌లాల్ నాయక్, సత్తుపల్లి-మట్టా దయానంద్, కొత్తగూడెం- వనమా వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట-టీ.వెంకటేశ్వర్లు