గుజరాత్ లో xbb కోవిడ్ వేరియంట్!
posted on Dec 6, 2022 @ 9:30AM
గుజరాత్ బయో టెక్నాలజీ రీసెర్చ్ జీనోమ్ సీక్వెన్స్ ను పరిశీలించిన పరీక్షించింది ఎనాలసిస్ చేసిన తరువాత 1౦౦ సీక్వెన్స్ ల లోనూ 45 కేసులలో x బి బి కేసులు ఉన్నాయని దీనిని అనుసరించి 2౦%బిఏ .2 1౦ 19%బి ఏ .2. 75, 16 %ఇతర వైరస్ లు ఉన్నట్లు గుర్తించారు.బిఏ 2. 75 ఒమైక్రాన్ సబ్ వేరియంట్ కోవిడ్ కేసులలో మరో కొత్త వేరియంట్ వెలుగు చూసింది. అంటే xbb బి ఏ 2.1౦ మరియు బిఏ2.7 నేడు కనీసం లో కనీసం కేసులు తక్కువగానే నమోదు అవుతున్నాయి.రాష్ట్రం లో తక్కువ స్థాయిలో నమోదు కావడాన్ని దృష్టిలో ఉంచుకుని వేరియంట్ తనరూపాం మర్చుకోదాన్ని గమనించారు.
ఆరు నెలలుగా 198 తక్కువ కేసులు నమోదు కావడాన్ని గమనించ వచ్చు.రాష్ట్రం లో ౩౩ జిల్లాలలో 14 జిల్లాలలో ౦%14 %నుండి 1౦ %కన్నా తక్కువ కేసులు నమోదు అవుతునాయి.బి ఎన్1 ,బి ఎం 1.1 ,బి ఎల్1 , 1౦౦ సీక్వెన్స్ ఎనాలసిస్ లో 45 %కేసులు xbb బిఏ 2.1౦ 22 %,బి ఏ 2.1౦19% బి ఏ 2.75 16 %ఇతర వేరియంట్లు ఉన్నట్లు గుర్తించారు x bb సబ్వేరియంట్ భారత్లో అక్టోబర్ వచ్చిందని చాలా రాష్ట్రాలలో నమోదు అవుతున్నాయని కొన్ని క్రేసులు వైరల్ ఇన్ఫెక్షన్ ఆసుపత్రిలో చేరుతూ ఉన్న వారిసంఖ్య తక్కువే అని డాక్టర్లు అంటున్నారు.