2030 నాటికి ప్రపంచ ఆరోగ్య ముఖచిత్రం ఎలా ఉంటుంది?
posted on Jun 4, 2021 @ 9:30AM
2030 నాటికి అసలు ప్రపంచం లోని ప్రజల జీవన పరిస్థితులు
ఎలా ఉంటాయి అన్నదే ప్రశ్న? ఇప్పుడు చీనా లోని ఊహాన్ ల్యాబ్ లో పుట్టిన
వైరస్ అతలా కుతలం చేస్తోంది. ఇక చీనా వరాలజీ ల్యాబ్ లో ఉన్న వైరస్ లు మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తే ప్రజల అనారోగ్యం తో పోరాడుతూ ఉండాల్సిందేనా? మనల్ని వెంటాడే వైరస్ నుండి కాపాడు కోవాలంటే ఏమి చెయ్యాలి? అప్పటికి అంటే 2030 నాటికి మన ప్రపంచ దేశాలలో జీవిస్తున్న సగటు మనిషి కి ఆరోగ్యాన్ని అందించే ప్రయత్నం చేస్తాయా ? అదే నేడు ప్రపంచం ముందు ఉనాసవాల్. సంవచ్చరం గడిచి పోయింది మరెన్నో ప్రశ్నలు, సందేహాలు, 2030 నాటికైనా ఆరోగ్యరంగంలో భారాత్ అభివృద్ధి చెందుతుందా? వైద్య రంగంలో అభివృద్ధి చెందిండా అన్నదే ప్రశ్న? ఒక వేళ అభివృద్ధి చెందితే మొదటి వేవ్ ప్రభావంతో అసలు మనము ఏమి నేర్చుకున్నాము? అసలు రెండవ వేవ్ వస్తోంది దీనిని ఎలా ఎదుర్కోవాలో ప్రణాళిక లేదు? వైరస్ ను ఎదుర్కొడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ప్రపంచం చెపుతోంది. అయినా ఇప్పటికే వ్యాక్సిన్ ను పంపిణీ చేసే ప్రణాళిక లేకపోవడం శోచనీయం. ఇప్పటికీ ఒకడోస్ అందిన వారికి రెండవ డోస్ ఇంకా ఇవ్వలేదు. వ్యాక్సిన్ నిల్వలు లేవని. అందుకే రెండవడోస్ ఆలస్యం అవుతోంది. మొదటి వేవ్ లో వచ్చిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కనీసం సన్నద్దమ్ కాలేదు. ఇక ముంచుకొస్తున్న మూడో వేవ్ లో ఎలా సన్నద్ధమౌతుంది అన్నది తేలాలి. రెండవ వేవ్ లో వచ్చిన పరిణామాల దృస్ట్యా కనీసం ఏం చేయాలని అనుకున్నారు? అసలు ఆరోగ్య వ్యవస్థ పై నియంత్రణ ఉందా? ప్రణాళిక ఉందా ? ఆరోగ్య రంగం అంటే సేవా రంగం వినియోగ దారుడి కి సేవలు అందించడం ముఖ్యం దీనికి సంబందించిన కీలక ప్రశ్నలకు 2030 నాటికి జవాబుల భిస్తుందా ? దీని ధరలు మూడింతలు పెరుగు తయా? ఈ వైద్య విధానాన్ని భరించే శక్తి సామాన్యుడికి సాధ్యమేనా? అన్నది ప్రశ్న? ప్రభుత్వం ఏమైనా మార్పులు చేయాలని చెప్పడలిచిందా ? చాలా రకాల సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతుంది.సృజనాత్మకత జోడించింది. వాటిని మానిటైజ్ చేసింది. కొంత మంది ఈ రంగానికి చెందిన వాళ్ళే కాదు. ఎక్కువ పెట్టుబడి పెట్టడం భవనం, సమీకరించడం. సృజనను జోడించారు. ఈవిధంగా ఆరోగ్య రంగం పై పెత్తనం చేయడానికి సిద్ధమౌతారు.ఇక వైద్య రంగం లో ప్రభుత్వం లో పెట్టుబడుల అంశం గురించి ఆలోచిస్తే కేంద్రం ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించుకోడం జరుగుతుంది ఇక వైద్య సేవరంగానికి సంబందించి ప్రభుత్వ పెట్టుబడులు పెడుతుందని విశ్వసించలేము. ఇప్పటికే వైద్య రంగాన్ని పూర్తిగా చేసిందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి ఆలవాట్లలో చేతిని శుభ్రం చేసుకోవడం పరిశుభ్రంగా ఉండడం సామాజిక దూరం పాటించడం వంటివి చేస్తున్నారు. ముఖ్యంగా మహమ్మారి కోరోనా వల్ల హెపటైటిస్ బి లేదా అంటు వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి థైరాయిడ్, డిసెంట్రీ, షింగ్రియా, ఇన్ఫెక్షన్, ప్రాణాలు హరిస్తున్న, టి.బి, మనం ట్రెస్, ట్రీట్, పేషెంట్ ఇండెక్స్, కాంటాక్ట్స్, వల్ల వ్యాధి విస్తరణ, జరగ కుండా ప్యాండమిక్, ను నిరోధించాలీ, కొన్ని దశాబ్దాలు నిర్లక్ష్యం చేస్తే ప్రజా ఆరోగ్యం పై నిబద్దత కట్టుబడి ఉందా ? లేదా? అన్నది ముఖ్యం? ఇందుకు భిన్నంగా ఇంటి ఆరోగ్య సంరక్షణ, అత్యవసరం, ఎప్పుడు ఆసుపత్రి అవసరం చికిత్స, చికిత్స పద్దతులు ఇంట్లోనే ఉంటూ అలవాటు చేసుకోడం అవసరం. ఇంటి ఆరోగ్య సంరక్షణ పద్దతులు తెలిమేడికిన్, హోం ల్యాబ్, హోం ఫార్మా,హోంవ్యాక్సినేషన్, హోం హెల్త్, హెల్త్ మనీట్రింగ్, అన్నీ వేళలా ఎక్కువే, హోం హెల్త్ సోల్యూషన్ కొనుగోలు దారులు ఉంటారా. అను నిత్యం జీవితంలో భాగమై ఉండవచ్చు. ఇందుకోసం డాటా అవసరం.
ఆరోగ్య విధానం నూతన పద్దతి...
ఈ మధ్య కాలంలో ఛైనా లో ఉన్న వైరస్ కన్నా ఇతర వైరస్ ల ప్రభావం గనక ప్రపంచాన్ని చుట్టేస్తే ప్రకృతి పరంగా వచ్చే రోగాలు మున్ముందు మరింత ఇబ్బంది పెడతాయి. సాంకేతిక జ్ఞానం మరింత ఇబ్బంది కి గురికాక తప్పదు వాస్తవానికి చాలా రకాల రోగాల పై పోరాడాల్సి ఉంది .ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగం లోని వైద్యం ద్వారా సంరక్షించ బడాలి. దీనికోసం సుదీర్ఘ సమయంలో పరిశీలించడం, వృద్ధి సాధించడం అవసరం.డిజిటల్, తెలిహేయల్త్, ట్రేస్, అండ్ ట్రీట్ పడ్డాతిలో క్లోస్ కాంటాక్ట్ ల ద్వారా వ్యాప్తి చెందకుండా ప్యాండమిక్ సమయంలో జాగ్రత్త పడ్డారు.సాంప్రదాయ వైద్యాన్ని సాధన చేయడం ప్రత్యామ్నాయ వైద్య విధానాలను సాధన చేస్తూ నాణ్యమైన సురక్షిత మైన ఆరోగ్యం అవసరం. అప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తూ వైద్య రంగంలో సమగ్రమార్పులు చేపట్టడం దీనిని ఒక అవకాశంగా స్వీకరించి 2030 నాటికి సమగ్ర ఆరోగ్య విధానం తో అందరికీ ఆరోగ్యం అందించే బాధ్యత ప్రభుత్వాలదే.