Simple Way Of Calculating BMI...

ఒబేసిటీ, ఓవర్ వెయిట్, బీ ఎమ్ ఐ (బాడీ మాస్ ఇండెక్స్) అనేవి ఈ మధ్య మనం తరచుగా వింటున్న పదాలు. మన హైట్ Vs వెయిట్ రేషియోని బీ ఎమ్ ఐ లో క్యాల్కులేట్ చేస్తారు. అయితే, ఈ ఒబేసిటీ కానీ ఓవర్ వెయిట్ కానీ ఎందుకు సీరియస్ ఇష్యూస్ అంటే, ఈ స్థాయిని సైలెంట్ కిల్లర్ అంటారు. ఒబేసిటీ వల్ల డయాబెటిస్, బీపీ, కీళ్ల నొప్పులు, సంతానలేమి లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=mO_FDTWHj5g