పరుగు మంచిది....
posted on Jan 2, 2023 @ 9:30AM
మీరు1౦ నిమిషాలు పరుగు తీస్తే చాలు
బ్రెయిన్ ఫంక్షన్ వృద్ది చెందుతుంది...
జపాన్ లో నిర్వహించిన ఒక పరిశోదనలో ఒక పదినిమిషాల పాటు పరుగు పెడితే మన బ్రెయిన్ మరింత చురుకుగా పనిచేస్తుంది. పరిశోధకులు నిర్వహించిన షార్ట్ రన్నింగ్ సెక్షన్స్ లో మెదడు పనితీరులో నిర్వహణా పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా ముఖ్యంగా శ్రద్ధ ఏకాగ్రత ప్లానింగ్ నిర్వహణ హృదయ స్పందన హార్ట్ బీట్ పెరుగుతుంది. మనం పరుగుపెట్టడం ద్వారా రక్త ప్రవాహం బెటర్ మూడ్ వ్యాయామం కన్నా పరుగుపెట్టడం ద్వారా ఆరోగ్య లాభాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఖర్చులేని లేనిదీ అందరికీ అందుబాటులో ఉన్నది కేవలం పరుగే అన్నది వాస్తవం. మనం పరుగుతీయడం ద్వారా కార్డియో వ్యాస్క్యులర్ హెల్త్, వృద్ధి చెందడమే కాక కండరాలు శక్తివంతమౌతాయి.అలాగే ఎముకలు గట్టిపడతాయి.
అదే పరుగు పెట్టడం ద్వారా మానసిక ఆరోగ్యం అభివృధికి దోహదం చేస్తుంది. జపాన్ కు చెందిన కొంతమంది టి సుబుబా విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞులు 1౦ నిమిషాల పాటు పరుగులు తీస్తే మీ మూడ్ పనితీరు పద్దతులు మెరుగు పడతాయి. పరుగు పెట్టిన తరువాత శరీరంలో రక్త ప్రవాహం స్థాయి పెరిగిందని పరుగుపెట్టక ముందు పరుగు పెట్టిన తరువాత ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ప్రి ప్రోంట్ర ల్ కార్టెక్స్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అంశాన్ని గురించి జనరల్ సైన్స్ లో ప్రచురించారు.
పరుగు ప్రభావం మెదడుపై ఎలా పనిచేస్తుంది...
మీ మెదడులో ఉండే సెన్సార్ ల ద్వారా సమాచారం సమాచారం అందించడం తో పాటు శరీరం సమతౌల్యం లో ఉంచుతుంది. పరుగుపెడుతున్నప్పుడు ప్రి ఫ్రంట్రల్ కార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది.పరుగు పెట్టడం ద్వారా రక్త ప్రసారం మెరుగు పడుతుంది. అది మెదడు పనితీరు మేరుగుపడానికి దోహదం చేస్తుంది. మనం పరుగుపెడుతున్నప్పుడు మన తలను కిందికి పైకి ఆడిస్తూ ఉంటాం. అది జంతువుల లోను జరుగుతుంది దీనివల్ల సిరో టోనిక్ వ్రుదిచేందే అవకాశం ఉంది.
పరుగు విరామానికి వ్యత్యాసం ...
ఒక నూతన పరిశోదనలో పరిశోధకులు మెదడు కార్య నిర్వహణ పనితీరు మూడ్ బాగుంటుంది. 1౦ నిమిషాలు పరుగు తరువాత త్రేడ్ మిల్ తో పోల్చినప్పుడు బ్రెయిన్ పనితీరు మూడ్ తరువాత విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. స్టూప్ టాస్క్ ద్వారా కార్యనిర్వహణ సామర్ధ్యాన్ని పరిశీలించారు. అక్షరాలూ ఎర్రగాను నీలిరంగులో కనిపిస్త్సాయి. రక్త ప్రావాహం లో మార్పులు స్పెక్ట్రో స్కోపి నోనిన్విజివ్ ఇమే జింగ్ గా తీసుకుంటారు. మెదడు ఎప్పుడై తే యాక్టి వేట్ అయ్యిందో ఆ ప్రాంతంలో రక్తం త్వరగా మారుతుంది దైమెంక్షనల్ మూడ్ స్కేల్ ద్వారా దీనిని కొలుస్తారు. పరుమంచిదే అని నిపుణులు సూచిస్తున్నారు.