బ్లడ్ ప్రెషర్‌ని ఎలా తగ్గించుకోవాలి..?
posted on Apr 8, 2020 @ 9:30AM
posted on Apr 8, 2020 @ 9:30AM
రక్తపోటు ఈరోజుల్లో సర్వసాధారణమైపోయింది. అయితే రక్తపోటు వచ్చిందని భయపడాల్సిన అవసరమేమీ లేదు. వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు సరైన ఆహారం తీసుకుంటే ఎలాంటి సమస్యా వుండదు. ఈ విషయాన్ని డాక్టర్ పి. జానకి శ్రీనాథ్ చెబుతున్నారు... ఈ వీడియోలో పూర్తి వివరాలు చూడచ్చు.