మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారించిన పోలీసులు 

మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకాణిపై టిడిపి శ్రేణులు ఫైర్ అయ్యాయి. వెంకటాచలంలో టిడిపి నేతలు చేసిన ఫిర్యాదు మేరకు  పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఎపిలో వైసీపీ టిడిపి మధ్య నువ్వా నేనా అన్నట్టు తయారయ్యింది.  గత వారం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో కాకాణి హౌజ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.