గుట్కా తింటే గుటుక్కే!
posted on Jun 13, 2023 @ 9:30AM
నోటి క్యాన్సర్...
తల మెడ భాగాలకు వచ్చే క్యాన్సార్ లలో నోటి క్యాన్సర్ ముఖ్యమైనది.నోటి లోపలి భాగాన్ని ఓరల్ కావిటి అంటారు. నోటి వెనుక గొంతు పై భాగాన్ని ఓరో ఫారింక్స్ అంటారు. నోటి క్యాన్సర్ రానే కూడదు కాని వచ్చిందంటే మాత్రం చాలా త్వరగానే అతి ప్రమాదకరం గా పరిణమిస్తుంది. అసలు నోటి లోపలి భాగాలు ఏమిటి.
*పెదాలు ,దంతాలు, చిగుళ్ళు.
*పెదాల లోపలి పోర,బుగ్గల లోపలి పోర.
*నాలుకకింది నోటి అడుగు భాగం.
*నోటి పై భాగం అంగుటి.
*జ్ఞాన దంతాల వెనుక ఉండే స్వల్ప భాగం.
గొంతు పై భాగాన ఉండే ఒరోఫర్యర్ లో కింది భాగాలు ఉంటాయి.
*నాలుక వెనుక మూడోవంతు భాగం.
*మెత్తటి అంగుటి.
*టాన్సిల్.
*ఓరో ఫారింక్స్
నోటి క్యాన్సర్ నోటిలో ఎబాగామైనా రావచ్చు.
సాధారణంగా నాలుకమీద లేక నాలుక కింద గాని క్యాన్సర్ ప్రారంభ మౌతుంది.దాదాపు నోటి క్యాన్సర్లు అన్ని కూడా నోరు, పెదాల పై భాగం పొరల లోని చదును కణాలు ఫ్లాట్ సెల్ల్స్ స్కుమౌస్ కణాలు నుండి మొదలు అవుతాయి.అందుకు నోటి క్యాన్సర్స్ ను స్కుమౌస్ సెల్ కార్సినోమా గా వ్యవహరిస్తారు.సాధారణంగా నోటి క్యాన్సర్ ఇతర శరీర భాగాలకు వ్యాపించడం లింఫ్ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. లింఫ్ నోడ్స్ లోకి ప్రవేశించిన క్యాన్సర్ కణాలు వాటిలో స్వాచమైన నీటిలా ఉండే లింఫ్ ద్రవం ద్వారా ఇతర శరీర భాగాలకు వెళ్లి అయాభాగాలకు క్యాన్సర్ ను వ్యాపింప చేస్తాయి.
నోటి క్యాన్సర్ లక్షణాలు...
నోటి క్యాన్సర్ సాధారణంగా తెల్లటి మచ్చతో ప్రారంభ మౌతుంది. దీనిని ల్యుకో ప్లేకియా లేక చిన్న గడ్డతో కూడా ప్రారంభం కావచ్చు.ఈ మచ్చ లేదా గడ్డ వద్ద నొప్పి అంటూ ఏమీ ఉండదు కానీ ఒక్కోసారి మంట పెడుతూ ఉంటుంది.గడ్డ పెరిగి కొన్నాళ్ళకి పుండుగా తయారయి లేదా డని చుట్టూ భాగం గట్టిగా ఏర్పడి గద్దమధ్య పగిలి అక్కడ నుంచి రక్తం కారడం,కణితి పక్క కణజాలం భాగాలకు వ్యాపించడం జారుతుంది ఈ విషయాన్ని పరిసీలించాకుంటే తెలియదు.
నోటి క్యాన్సర్ కు కారణాలు...
నోటి క్యాన్సర్ కొందరికి ఎందుకు వస్తుంది. కొందరికి ఎందుకురాడు.అన్న ఖచ్చితమైన సమాధానం అంటూ లభించదు.అయితే నోటి క్యాన్సర్ అంటు వ్యాధి కాదు.ఈ కింది అలవాట్లు ఉన్న వారికి నోటి క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయాని పరిశోదనలు చెపుతున్నాయి.
పొగాకు...
నోటి క్యాన్సర్ రావడానికి ఎక్కువ సందర్భాలలో పొగాకు ప్రాధాన కారణంగా ఉంటుంది.చుట్ట,బీడీ,సిగరెట్, పైపు,సిగార్ హుక్కా,గుట్కా పొగాకు సేవనం నస్స్యం పీల్చడం మొదలైన పొగాకు సంబందమైన అలవాట్లు కూడా నోటి క్యాన్సర్ రావడానికి కారణాలుగా నిపుణులు నిర్ధారించారు.ముఖ్యంగా దీర్ఘకాలం పాటు అతిగా పొగతాగే వారికి మద్యం తాగే వారికి రిస్క్ మరింత ఎక్కువగా ఉంటుందని మాద్యం పోగాతాగాడం రెండు అలవాట్లూ కలిసి ఉండడం అదీ అధికంగా ఉన్నవాళ్ళకు నోటి క్యాన్సర్ తేలికగా వస్తుంది.ఇక్కడ గమనించాల్సిన విష్యం ఒకటి ఉంది శ్రీకాకుళం జిల్లలో కాలుతున్న చుట్టభాగాన్ని నోటిలో పెట్టుకుని పొగాకు సేవించడం ఒక ఆన వాయితీగా ఉంది వీళ్ళు నోటిక్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని దీనిని చుట్ట క్యాన్సర్ గా పేర్కొన్నారు.
మధ్యం...
మధ్యం ముట్టని వల్ల కంటే మధ్యం తాగే వారికి నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ మాధ్యమం ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువ పరిమాణం ఉంటుందనిరిస్క్ అంతే ఎక్కువ.మాద్యం పొగాకు రెండూ అలవాట్లూ కలిసి ఉంటె నోటి క్యాన్సర్ త్వరగా వస్తుంది. అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వైరస్ ఇన్ఫెక్షన్లు...
హ్యూమన్ పాపిలోమా వైరస్ ఒకరేఅకమైన వైరస్ మూలంగా నోరు గొంతు క్యాన్సర్ కలగ వచ్చు. లైంగిక కలాపాల వల్ల సంక్రమించే వైరస్ లు నాలుక అడుగుభాగాన గొంతు వెనుక భాగాన టాన్సిల్స్ కి మెత్తటి అంగిటి వచ్చే క్యాన్సర్లు ఎక్కువగా హెచ్ పి వి ఇన్ఫెక్షన్ల మూలంగానే వస్తాయి. వక్కపొడి కిళ్ళీ నమలడం వంటి అలవాటు ఉన్న వాళ్ళకి రిస్క్ మరింత ఎక్కువ ఉంటుంది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది దీని ఆర్ధం.
క్యాన్సర్ చికిత్చ...
నోటి క్యాన్సర్ చికిత్చ ప్రారంభ దశలో గుర్తిస్తే రోగికి సర్జరీ ద్వారా రేడియో తెరఫీ ద్వారా కాని చికిత్చ చేస్తారు.క్యాన్సర్ ముదిరితే పరిస్థితిని బట్టి కొన్ని సందర్భాలలో రేడియో తెరఫీ,లేదా కీమో తెరఫీ తార్గేతేడ్ తెరఫీ వంటి చికిత్చాలు చేస్తారు.మీ అలా వాట్లే మీనోటి క్యాన్సర్కు కారణం గా మారచ్చు.
అస్సాం లో పెరుగుతున్న నోటి క్యాన్సర్ బాదితులు..
గౌహతికి చెందినా బి బి సి ఆసుపత్రిలో 56 మంది రోగులకు ఓరల్ మౌత్ క్యాన్సర్ చికిత్చ చేసారు. అదీ 25 సం వత్చరాలనుండి 4౦ సం వత్చరాల వయసు ఉన్నవారు కావడం ఆందోళనకలిగిస్తోంది. అని నిపుణులు అంటున్నారు.ఇది ప్రామాడ ఘంటికలు మొగిస్తోందని నోటిలో వచ్చే కేవిటి నోటి క్యాన్సర్ సహజంగా గుర్తించ వచ్చు సహజంగా 6౦ సంవత్చరాలు వయసు పై బడిన వారిలో రెండు సంవత్చారాల్ క్రితం చూసేవారమని ఇప్పుడు 4౦ సంవత్చారాల లోపు ఉన్న వారిలో నోటి క్యాన్సర్ కేసులు అధికసంఖ్యలో పెరగడం పై అమ్కాలజిస్ట్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా పొగాకు సేవించడం ప్రాధాన కారణంగా యువత అలాగే గుట్కా కు అలవాటు పడడం క్యాన్సర్ కు కారణం.
2౦21 నాటి గణాంకాల ప్రకారం నార్త్ ఈస్ట్ లో అతిపెద్ద ఆసుపత్రి కి చెందిన క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ బారు క్యాన్సర్ ఆసుపత్రి లో 56 మంది 25 సంవత్చారాల రోగులకు నోటి క్యాన్సర్ కు చికిత్చ ను డాక్టర్ నిర్వహించారు.మణి శ్రీ వ కృష్ణ త్రేయ వైద్య క్య్న్సర్ విభాగం ఎపిడమాలాజి యువతలో క్యాన్సర్ కేసులు పెరగడాన్ని గుట్కాలు నమలడం ప్రేస్టేజి గా తీసుకుని మరీ పోటి పది తినడం ఒక కారణంగా పేర్కొన్నారు.అందులో నూ 25 ---4౦ సం మధ్య అస్సాం ఇతర ఉత్తరదేశంలోని రాష్ట్రాలలోని వారే అని నోటి క్యాన్సర్ రోగులు గుట్కా వాడకం వల్లే మరియు పొగాకు ఉత్పత్తుల్లో క్యాన్సర్ కు కారాణం గుట్కా ఇతరాపోగాకు ఉత్పత్తులు ఎక్కువగా యుక్త వయస్సులో ఉన్న వారే అని అంటే టీనేజ్ ఉంటున్నారని క్రిష్ణవర్మ తెలిపారు.
ఇందులో ౩8 మంది పురుషులు 18 స్త్రీలు నోటి క్యాన్సర్ బారిన పడ్డ వారిలో 5 గురు మాత్రమే ప్రాధమిక స్థాయి లో ఉన్నవారే అని ఎక్కువ సంఖ్యలో ముదిరిపోయిందని.ఇతర క్యాన్సర్ల లాగానే ముదిరి పోయిందని చాలాకాలంగా ఉంది ఉండవచ్చని కృష్ణ అన్నారు.క్యాన్సర్ అవగాహన కార్యక్రమం లో భాగంగా పలువురు ప్రముఖులు కార్క్రమం లో పాల్గొని క్యాన్సర్ గుర్తించిన వెంటనే సత్వర చికిత్చ చేసుకోవాలని. ఇప్పటికే భారత్ లో 1.6 మిలియన్ల అంటే దాదాపు 1౦ లక్షల క్యాన్సర్ కేసులు సంవత్చారానికి పెరుగుతున్నాయని భగవతి ఆందోళన వ్యక్తం చేసారు అస్సాం చుట్టుపక్కల ప్రాంతాలలో ౩8,౦౦౦ కొత్త కేసులు ప్రతి సంవత్చారం గుర్తిస్తున్నారు.