లెమన్ గ్రాస్ టీ తో ఎంతో ఆరోగ్యం...
posted on Nov 22, 2021 @ 9:30AM
లెమన్ గ్రాస్ టీ లో నిమ్మరసం కలిపితే లైమ్ టీ కాదు. అసలు లెమన్ టీ కంటే ఏమిటి? అని అడిగితే ఏముంది నిమ్మరసం లో టీ కలిపితే లైమ్ టీ అని అనుకుంటే పొరపాటే.ఇటీవల నిర్వహించిన సర్వే లో 1౦ మంది కి పైగా రోగులలో చేసిన సర్వే లో లెమన్ టీ అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు తప్పు సమాధానాలు వచ్చాయి. 75% మంది ప్రజలు లెమన్ టీ అంటే టీ లో నిమ్మరసం కలిపి తే అసుకోడమే అని చెప్పారు. లెమన్ టీ అంటే లెమన్ గ్రాస్ ను టీ లో మరిగించి తీసుకుంటే లెమన్ టీ గా చెప్పచ్చు.
లెమన్ టీ వల్ల లాభాలు....
లెమన్ టీ తే అసుకోవడం వల్ల ఆరోగ్యలభాలు ఉన్నాయని ముఖ్యంగా ఫ్యాటీ లివర్ నియంత్రణకు లెమన్ గ్రాస్ టీ ఉపయోగ పడుతుంది.ముఖ్యంగా ఊబకాయం, కొలస్ట్రాల్, వంటి సమస్యకు లెమన్ గ్రాస్ టీ ఉపయోగ పడుతుంది. మీ కిచెన్ గార్డెన్ లో లెమన్ గ్రాస్ ను పెంచుకోండి.కిచెన్ ప్లాంట్స్ లో మోకాళ్ళ నొప్పులు,ఆహారం అరగక పోవడం వంటి సమస్యకు లెమన్ గ్రాస్ టీ ఉపయోగ పడుతుంది. ఎండలో వెళ్ళిన వాళ్ళు నల్ల బడడం జరుగుతుంది అలంటి వారికి లెమన్ గ్రాస్ ట్రీ ఉపయోగ పడుతుంది. కాఫీ తగేవాల్లకు లెమన్ గ్రాస్ ట్రీ తాగడం చాలా మంచిది.లెమన్ గ్రాస్ ఉండడం వల్ల ఇంట్లోకి దోమలు కూడా రావు. లెమన్ లీఫ్ కలిపిన టీ తాగితే మంచి ఆరోగ్యం గా ఉంటారు.
లెమన్ గ్రాస్ పెంచుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.లెమన్ గ్రాస్ టీ నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.హెర్బల్ టూత్ పేస్ట్ కన్న హెర్బల్ టూత్ పౌడర్ క్యాన్సర్ వంటి దీర్ఘ కాలిక వ్యాదులనుండి బయటికి రావచ్చు. బాగా టమ్మీటక్, లెమన్ గ్రాస్ టీ తీసుకుంటే పొట్ట తగ్గుతుంది.సహజంగా ఏదైనా వ్యాపారం చేసే వాళ్ళు. లేదా సంస్థల లో ఉన్న వాళ్ళు ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు ఒక పది మంది అతిధులు వచ్చి నప్పుడు పది కప్పులు కాఫీ తాగుతారు. అలా కాకా పది కప్పుల కాఫీ కి బదులు ఐదు కప్పుల లెమన్ గ్రాస్ టీ తీసుకుంటే అతిధి కి మర్యాద అలాగే మీకు ఆరోగ్యం వస్తుంది. మీకు ఊబాకాయం వంటి సమస్య వస్తే లెమన్ గ్రాస్ టీ చాలా ఉపయోగపడుతుంది.