Read more!

కోడి నిద్ర ప్రమాదం సుమా!

రాత్రి వేళ సరైన నిద్ర అంటే 6 గంటలు నిద్రసరిపోతుంది. వర్తమాన కాల మాన పరిస్థితులలో ఇప్పుడు కనీసం 5 ఘంటలు నిద్రపోవడం గగనంగా మారింది నేటి ఆధునిక జీవన విధానం పనిఒత్థిడి వ్యక్తి జీవితాన్ని మార్చేస్తోంది. మీరు కనీసం 5 గంటలు నిద్రపోకుంటే దీర్ఘకాలిక వ్యాధుల ప్రామాదం పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.4౦% ప్రజలలో రెండు లేదా మూడు దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించారు.అదే 25 సంవత్చరాల పై బడ్డ వారే వీరు ఇతరులతో పోలిస్తే 7 గంటలు నిద్రపోయిన వాళ్ళే. 5గంటల కన్నా తక్కువ అంటే మాధ్య రాత్రి నిద్రపోవడం లేదా మాధ్యరాత్రి నిద్రమేల్కోవడం వంటి సమస్యల వల్ల పూర్తిగా ఆరు గంటలు నిద్రపోలేక పోతున్నారా.దీనివల్ల ఖచ్చితంగా రెండు రకాల దీర్ఘకాలిక వ్యాదులబారిన పడక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.యునివర్సిటి కాలేజ్ అఫ్ లండన్ లోజరిగిన పరిశోదనలో చాలామంది 5 గంటలకన్నా తక్కువగంటలు నిద్ర పోతున్న వారిలో 5౦%నుండి 2౦ %ప్రజలలో దీర్ఘకాల వ్యాధులబారిన పడుతున్నట్లు నిపుణులు గుర్తించారు.4౦% మంది లో రెండు రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని 25 సంవత్చారాలు పై బడిన వారితో పోలిస్తే 7 గంటలు నిద్రపోతున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

పరిశోదన వివరాలను పి ఎల్ ఒన్ మెడిసిన్ లో ప్రచురించారు. 5౦-6౦-7౦  సంవత్చరాల వయస్సులో ఉన్నవారు  ౩౦ % నుండి 4౦ % దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కుంటున్నారని.7 గంటల కన్నా ఎక్కువ నిద్ర పోయే వారితే పోలిస్తే అనారోగ్య సమస్యలు మల్టి మార్బిడిటేస్ ను గుర్తించారు.రెండు లేదా చాలా దీర్ఘకాలిక వ్యాధులు అధిక ఆదాయం ఉన్న దేశాలలో మల్టి మార్బిడిటిస్ మధ్య వయస్కులలో రెండు రకాల అనారోగ్య సమస్యలు ప్రజా ఆరోగ్యానికి ఇది పెద్ద సవాలే అని నిపుణులు అంటున్నారు.మల్టి మమార్బి డిటీస్ ఉన్నవారు ఉన్నత ప్రమాణాలు గల వైద్య సేవలు వినియోగించాల్సి ఉంటుంది. ఒక్కోసారి మల్టి మార్బిదిటిస్ ఉండేవారిని అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చాల్సి రావచ్చుఅని డాక్టర్ పరిశోదన శాస్త్రవేత్త డాక్టర్ సబియా వెల్లడించారు. .5౦ సంవత్చారాల లోపు వారు 5 గంటలు నిద్రలేకుంటే 25% మరణానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.వయస్సు పెరుగుతున్న కొద్ది వారు నిద్ర పోయే అలవాట్లు నిద్ర పోయే పద్దతులలో మార్పులు వస్తాయి.అంటే దాదాపు 7 గం--8 గం --రాత్రి నిద్రపోవాలి 5 గం తక్కువ ఉన్నవారు లేదా 5 గం కన్నా తక్కువ నిద్ర పోయినా అంతకన్నా ఆ తరువాత నిద్రపోయిన వారిలో దీర్ఘ కాలిక వ్యాధులు వస్తాయని డాక్టర్ సబియా వరించారు.

పరిశోధకులు సహజంగా ఇద్దరూ ఎంత సేపు నిద్రపోయారు. మల్టి మార్బిదిటిస్ ఉంటె మరణాల శాతం గుండెజబ్బులు క్యాన్సర్ డయాబెటిస్ వంటి సమస్యలు 25 సంవత్చరాలు పై బడిన వారిలో వస్తాయి అని నిపుణులు పరిశోదన వివరాలలో పేర్కొన్నారు.చేసిన పరిశోదన ఎంతసేపు ప్రభావవంతంగా నిద్రపోగలుగుతున్నారు. పరిశోదన 7,౦౦౦ మంది పురుషులు 5౦--6౦ --7౦ సంవత్చరాలు ఉన్నవారి మధ్య పరిశోదన 1985 నుండి 1988 సంవత్చారాల మధ్యలో 14,౩౦8 మంది ప్రజల ప్రజల ప్రభుత్వ సేవలు చేసేవారిలో ౩5 నుండి --55 సం --మధ్యవయసులో ఉన్నవారిలో ౩/2%పురుషులు కాగా 1/౩% మంది స్త్రీలు ఉన్నారని పరిశోధకులు వెల్లడించారు.కొందరు అదే పనిగా నిద్రపోతే ఇంకొందరు అసలు నిద్ర పోరు. అసలు రాత్రి కనీసం ఒక్క ఐదు గంటలు అయినా నిద్ర పోనివాళ్ళు చాలామందే ఉంటారు. ఇంకొందరు షార్ట్ స్లీప్ కొద్ది సేపు కోడి నిద్ర పోయినట్లు పొతూ ఉంటారు. అలా ప్రతిరోజూ నిద్రభంగానికి గురిఅవుతూ ఉంటారో వారు మల్టి మార్బిడిటీ ఉన్నవారు రాత్రి సంపూర్ణంగా నిద్రపోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర తప్పనిసరి నిద్రపోయే ప్రదేశం ప్రశాంతంగా ఉండాలి. 

చీకటి లేకుండా ప్రకాశ వంతంగా ఉండాలి. నిద్రపోయేముందు కాస్త వేడిగా ఉండాలి.ఎలాక్త్రానికి డివైస్ ను తొలగించాలి. నిద్రపోయే ముందు ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. శరీరానికి వ్యాయామం రాత్రి పగలు వెలుతురు ఉండాలి లేదా లైట్ ఉండే విధంగా ఉండాలని మీరు నిద్రపోవాలంటే ఇవి తప్పనిసరి సుదీర్ఘ నిద్ర పోవాలని అంటే 9 గంటలు నిద్రపోయే వారు ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. దీర్ఘకాలం నిద్రపోఎవల్లలో మల్టి మార్బిడిటీ 5౦ సంవత్చరాలు పై బడిన  వారిలో లేదు.నిద్ర మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని వాస్తవానికి 4,౦౦౦ మందిపై నిర్వహించిన ఎలెక్ట్రోనిక్ మేజర్ మెంట్ ద్వారా నిర్ధారించినట్లు పరిశోధకులు వెల్లడించారు.ఉద్యోగులు వారు ఆరోగ్యంగా ఉండచ్చు ఇతరులకన్న ఆరోగ్యంగా ఉండచ్చు అని నిర్ధారించారు.