Ketogenic Diet for Indian..

కిటోజెనిక్ డైట్ అనేది ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయింది. మనం తింటున్న చాలా ఫుడ్స్ లో కార్బో హైడ్రేట్ల శాతం ఎక్కువగా ఉండడం మూలంగా డయాబెటిస్ పెరగడం, వెయిట్ గెయిన్ అవ్వడం జరుగుతుంది. డయాబెటిస్ పెరుగుతున్న క్రమంలో మనం వెయిట్ తగ్గడానికి పలు చర్యలు తీసుకుంటాం. అందులో ప్రధానంగా డైట్ విషయంలో. అయితే, కిటోజెనిక్ డైట్ వల్ల చాలా ఆరోగ్యపరమయిన సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...   https://www.youtube.com/watch?v=BDVTYNXYPK0