కరీంనగర్ జిల్లా అసెంబ్లీ విజేతలు
posted on May 16, 2014 @ 7:36PM
కరీంనగర్ జిల్లాలో గెలిచిన అసెంబ్లీ అభ్యర్ధులు ..పార్టీ.
1. కోరుట్ల - కె.విద్యాసాగర్ రావు (తెరాస)
2. జగిత్యాల - టి.జీవన్ రెడ్డి (కాంగ్రెస్)
3. ధర్మపురి (ఎస్సీ) - కొప్పుల ఈశ్వర్ (తెరాస)
4. రామగుండం - ఎస్.సత్యనారాయణ (తెరాస)
5. మంథని - పుట్ట మధు (తెరాస)
6. పెద్దపల్లి - డి.మనోహర రెడ్డి(తెరాస)
7. కరీంనగర్ - గంగుల కమలాకర్ (తెరాస)
8. చొప్పదండి (ఎస్సీ) - బోడిగ శోభ (తెరాస)
9. వేములవాడ - సి.హెచ్. రమేష్ బాబు (తెరాస)
10. సిరిసిల్ల - కె.తారకరామారావు (తెరాస)
11. మానకొండూర్ (ఎస్సీ) - రసమయి బాలకిషన్ (తెరాస)
12. హుజూరాబాద్ - ఈటెల రాజేందర్ (తెరాస)
13. హుస్నాబాద్ - వి.సతీష్ కుమార్ (తెరాస)