ఒంగోలులో ఓ మహిళ పైశాచికానందం... హాలీవుడ్ మూవీని మించిన క్రైమ్ సీన్...
posted on Nov 8, 2019 @ 12:01PM
సాధారణంగా అడల్డ్ సెక్స్ క్రైమ్ హాలీవుడ్ చిత్రాల్లోనే కనిపిస్తాయ్... విశృంకుల శృంగారం... అన్-నేచురల్ సెక్స్... లాంటి సీన్స్ హాలీవుడ్ క్రైమ్ మూవీస్ లో మాత్రమే చూడగలం... కానీ ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో హాలీవుడ్ నే మించిన సెక్స్ క్రైమ్ బయటపడింది. ఓ వివాహిత తన విపరీతమైన శృంగార కోర్కెలను తీర్చుకోవడానికి చేసిన అకృత్యాలను చూసి పోలీసులే నివ్వెరపోయారు.
ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలానికి చెందిన సుమలత అలియాస్ సాయితేజారెడ్డి... ఆర్ఎంపీ ఏడుకొండలతో సహజీవనం చేస్తోంది. సుమలత చూడ్డానికి అందంగా పదహారణాల అమ్మాయిలా కనిపించినా, ఆమె గొంతు మాత్రం మగరాయుడులా ఉంటుంది. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని భర్తలను వదిలేసిన సుమలత... కొన్నేళ్లుగా ఆర్ఎంపీ ఏడుకొండలతో కలిసి ఒంగోలు మారుతీనగర్ లో ఉంటోంది. అయితే, ఈమెకు విపరీతమైన సెక్స్ కోర్కెలు ఉండటమే కాకుండా... అసహజ రీతిలో శృంగారం చేయడం వ్యసనంగా మారింది. దాంతో తన కోర్కెలను తీర్చుకోవడానికి అమాయక అమ్మాయిలకు వలేసి... వారికి మత్తు మందిచ్చి... సెక్స్ టాయ్స్ ను వాడుతూ పైశాచికానందం పొందేది. ఈమె వలకు చిక్కిన అమ్మాయిలపై సెక్స్ టాయ్స్ తో శృంగారం చేస్తూ నరకం చూపించేది. ముఖ్యంగా పెళ్లికాని పేద అమ్మాయి, కాలేజీ యువతులనే సుమలత టార్గెట్ గా పెట్టుకునేది. అయితే అమ్మాయిలను ట్రాప్ చేయడానికి సెల్ ఫోన్ సెంటర్ నిర్వాహకుడు వంశీ సాయం తీసుకునేది. అలా, ఒక అమ్మాయిని ట్రాప్ చేస్తే... మొదట సుమలత... ఆ తర్వాత, ఆమె భర్త ఏడుకొండలు, సెల్ ఫోన్ సెంటర్ నిర్వాహకుడు వంశీ అత్యాచారానికి పాల్పడేవారు. అయితే, బాధితులంతా తమ పరువు పోతుందని జరిగిన ఘోరం గురించి ఫిర్యాదు చేసేవారు కాదు. దాంతో, సుమలత అకృత్యాలు నిరాటంకంగా సాగాయి. అయితే, బాలిక ధైర్యంచేసి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో సుమలత గుట్టు బయటపడింది. సుమలత తనను ఆటోలో తీసుకెళ్లిందని, ఆ తర్వాత తనకు మత్తు మందిచ్చి, సుమలతతోపాటు మరికొందరు అత్యాచారం చేశారని ఎస్పీకి కంప్లైంట్ చేయడంతో... పోలీసులు సుమలత ఇంటిపై దాడి చేశారు. పోలీసుల సోదాల్లో పదుల సంఖ్యలో సెక్స్ టాయ్స్... ప్రేమ లేఖలు... స్వాధీనం చేసుకున్నారు. మగరాయుడిలా కనిపించేందుకు సుమలత ధరించే దుస్తులు, లైంగిక చర్యకు ఉపయోగించే కృత్రిమ పరికరం, నడుముకు చుట్టుకునే బెల్టు వంటి వాటిని సీజ్ చేశారు.
అయితే, పోలీసుల సోదాలు జరుగుతుండగానే, సుమలత భర్త ఏడుకొండలు ... బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక, సుమలతతోపాటు ఆమెకు సహకరించిన వంశీని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అయితే, ఆడ పుట్టుక పుట్టి... కృత్రిమ పరికరాలతో మగాడిలా.... అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడటం పోలీసులనే నివ్వెరపోయేలా చేసింది. కట్టూబొట్టుతో అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించే సుమలత... అమ్మాయిలపై అకృత్యాలకు తెగబడిందనే సంగతి తెలుసుకుని ఒంగోలు వాసులు విస్తుపోతున్నారు.