Read more!

ప్రపంచానికి ఫంగల్ ఇన్ఫెక్షన్ ముప్పు..

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక!

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రజా ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. కొన్నిరకాల వైరస్ లు మందులను సైతం తట్టుకుని నిలబడుతున్నాయని ఫంగల్ ఇన్ఫెక్షన్ కొన్నిరకాల్ వైరస్ లు తట్టుకుని నిలబడుతున్నాయని. త్వరగా వ్యాపిస్తుందని హెచ్చరించింది.యు ఎస్ సంస్థ ఒకేరకమైన వైరస్ బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ ను పెంచుతున్నాయని అయితే వైరస్ లు చికిత్చకు కూడా లొంగకుండా తట్టుకుని నిలబడుతున్నాయి. అయితే ఈ అంశం పై ఏ మాత్రం దృష్టి సారించకుండా అవగాహన లేకుంటే ఇలాంటి వాటిని నిశితంగా పరిసీలించకుంటే చికిత్చలునిర్ధారణ పై అవగాహన అవసరం.

ఫంగల్ ఇన్ఫెక్షన్ ముప్పు ఎలా ఉంటుంది..

ఫంగల్ ఇన్ఫెక్షన్ ముప్పు ఎలాఉంటుంది అన్న అంశం అంచనా వేయడం కష్టమే అని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. ఎందుకంటే వీతిగురించిన సమాచారం డాటా లేదని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది.ఇందుకోసం ప్రభుత్వం పరిశోధకులు 19 రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్ పై పనిచేయాలని డబ్ల్యు హెచ్ ఓ పిలుపునిచ్చింది.ప్యాండ మిక్ తరువాత బ్యాక్టీరియా యాంటి మైక్రో బయల్ రెసిస్టేన్స్ అంటే తట్టుకునే శక్తి ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరుగుతున్నాయని చికిత్చకు సైతం లొంగడం లేదని ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రజా ఆరోగ్యానికి సంబందించిన అంశం గా డబ్ల్యు హెచ్ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ యాంటి మైక్రోబయాల్ రేసిస్టెంట్ డాక్టర్ హన్నన్ బల్ఖి పేర్కొన్నారు.ఫంగల్ ఇన్ఫెక్షన్లు తీవ్ర అనారోగ్యం పాలైన వారిలో తరచుగా వస్తూ ఉంటాయి. క్యాన్సర్,లేదా టి .బి రోగులలో కవిడ్ 19 సమయం లో ముఖ్యంగా ప్యాండ మిక్ సమయం లో అధిక మందులు వాడకం కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు.

ప్రస్తుతం ఫంగల్ ఇన్ఫెక్షన్ కు నాలుగు రకాల చికిత్చాలు అందుబాటులో ఉన్నాయి.కొన్ని ప్రత్యామ్నాయాలు మాత్రమే అభివృధికి అవకాసం ఉంది. వాతావరణం లో వస్తున్న మార్పులు అంటే అక్కడ జరిగిన ఘటనలు,జియో గ్రాఫిక్ వల్ల పెతోజన్స్ లో మార్పులు యాంటి ఫంగల్ మందులు వ్యవసాయ రంగం లో యాంటి ఫంగల్ మందులు కూడా కారణం కావచ్చు అని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది.ఫంగల్ పెతోజన్స్ ను మూడు విభాగాలుగా విభజించారు. వాటిప్రభావం ఆధారంగా నిర్ధారించారు. దీనివల్ల ఎన్నో అవుట్ బ్రేక్స్ ఆసుపత్రి పాలైన ఘటనలు క్రిప్టో కాకస్,నియో ఫోర్మన్స్, అస్పెర్ గిల్లెస్, ఫుని గటస్, కాన్దిడాఅల్బికన్స్, వంటి ఉన్నాయాని అయితే అత్యంత ప్రభావవంతమైన కాందిడా అరిస్ ఇది అన్ని మందులను తట్టుకుంటుంది.ఇదే కుటుంబానికి చెందినా మ్యుకోరేల్స్ ఫంగీ ఇది చాలా ప్రభావవంతంగా పెరిగిందని తీవ్ర అనారోగ్యానికి దారితీసింది.మధ్యస్తంగా ఉండే వాటిలో ఇతర ఫన్గీలు ఉన్నాయని సి ఓ సి సి ఐ డి ఐ డి ఇ ఎస్ ,ఎస్ పి పి క్రీ ప్టో కో కుస్ గట్టి వంటివి ఉన్నాయని. రానున్న ఫంగల్ ఇన్ఫెక్షన్  ముప్పు నుండి ప్రజా ఆరోగ్యాన్ని కపాడుకోవాలాని సూచించింది.