అలసట,ఒళ్ళు నొప్పులు నివారణ!!
posted on Sep 13, 2024 @ 9:30AM
శరీరం లో స్వల్పకాలిక, దీర్ఘ కాలిక ఒళ్ళు నొప్పులకు, అలసటకు అందుబాటులో ఉన్న ఇంటి చికిత్స మేలైనదని నిపుణులు చేసిన పరిశోదనలో వెల్లడించారు. శరీరంలో ప్రతి రోజూ నొప్పి వస్తుంది. అలసట మిమ్మల్ని వేదిస్తుంటే వెంటనే సహజంగా ఇంట్లో లభించే నివారణా మార్గాలు ఉన్నాయని నిపుణులు నిపుణులు తమ పరిశోదనలో వెల్లడించారు.యూరిక్ యాసిడ్ లేదా పోషక ఆహార లోపాలు ఉండవచ్చు. ఆయా సందర్భాలాలో కండరాల్ నొప్పులు అలసట వంటి సమస్యలు సహజంగానే ఉన్నట్లు చెబుతూ ఉంటారు. అయితే ఒంటి నొప్పుల నుండి ఉపసమనం కోసం వాడే మందులు తాత్కాలికంగా ఉపసమనం మాత్రమే అని అంటున్నారు నిపుణులు. నొప్పులకోసం వాడే పెయిన్ కిల్లర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు పేర్కొన్నారు. సైడ్ ఎఫెక్ట్స్ లో భాగం గా కడుపులో తిప్పినట్లుగా ఉండడం. లేదా కడుపులో వికారం గా కూడా ఉండడం వంటివి గమనించవచ్చు. మనలను సహజంగా వేదించే ఒళ్ళు నొప్పులు అలసట కు ఇంట్లో అందుబాటులో ఉండే సహజ నివారణ ఉపాయాల ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తో బయట పడవచ్చని ఒక పరిశోదనలో తేలింది. ఈ పరిశోదన ద్వారా శారీరకంగా వచ్చే అలసట లేదా శరీరం సహకరించక పోవడం వల్ల వచ్చే సమస్యలకు ఉపాయాలాను నిపుణులు సూచించారు. సహజంగా ఇంట్లో లభ్యమయ్యే నివారణా ఉపాయాలు నోప్పిని నివారిస్తాయా? అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.
అసలు మన శరీరం ఎదుర్కునే సమస్యలు...
ఆర్తరైటిస్.
బర్ సైటిస్
టిండి సైటిస్.
కండరాలను అధికంగా వినియోగించడం.
ఫ్లూ,లేదా ఇతర అనారోగ్యం.
ఫైబ్రో మైలేజియా.
ఇలాంటి సమాస్యలకు మనకు ఇంట్లో లభ్య మయ్యే నివారణ ఉపాయాలను మీరు వాడి చూడండి. ఎవరైనా సరే శరీరం సరిగా సహకరించని వారు సైతం మీకు మంచి ఫలితాలు ఇస్తాయని నిపుణులు అంటున్నారు.
పసుపు...
సహజంగా మన ఇళ్ళలో ఎవరి ఇంట్లో అయినా వంటింట్లో పూజా మందిరంలో వంట గదిలో ఉండేది పసుపు. ఇంట్లో వాడే పసుపు భారాతీయుల ప్రతి వంటలలో తప్పనిసరిగా వినియోగించే స్పైస్ పసుపు. మంచి సువాసన రుచికి రుచి మంచి వైద్య మూలికకూడా. పసుపులో ఉండే కుర్కు మిన్ అనే పదార్ధం ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. నొప్పి నివార కల్పించడం లో పసుపు దోహదం చేస్తుంది. పసుపును టీ లో సప్లిమెంట్ గా వాడుతున్నారు. మనం అయాకాలాలలో పసుపు పొడిని కొనవచ్చు. నొప్పినివా రణలో నల్ల మిరియాలు,పసుపు వాడితే చాలా ప్రభావ వంత్గంగా పనిచేస్తుంది.
హాట్ వాటర్ ప్యాక్స్...
సహజంగా ఒళ్ళు నొప్పులు ఉన్న వారిలో సాంప్రదాయంగా హాట్ వాటర్ బ్యాగ్స్, వాడడం కొన్ని ఏళ్లుగా వస్తున్న ప్రత్యామ్నాయా మార్గాలలో అదీ ఒకటి. ఇప్పుడు హాట్ వాటర్ బాటిల్స్, హీటింగ్ ప్యాడ్స్, పోత్తపైన పెట్టుకుంటే అత్యంత ప్రభావ వంతంగా పనిచేస్తుందని ముఖ్యం గా ప్రీ మెన్స్ టోరి యల్ సిండ్రోం కు హాట్ వాటర్ ప్యాడ్స్ ఉపకరిస్తాయి.
ఐస్ తెరఫీ...
నొప్పి నివారణకు మరో చక్కని ఉపసమన మార్గం ఐస్ క్యుబ్స్ తో ముఖ్యంగా పోస్ట్ సర్జరీ తరువాత శరీరంలో వచ్చే నొప్పులకు ఐస్ బ్యాగ్స్ లేదా ఐస్ ప్యాక్ లు వాడడం వల్ల నొప్పి నివారణకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా ప్రతి ఇంట్లో నేడు ఫ్రిజ్ లేని ఇల్లి అంటూ ఉండదు. ఖర్చులేకుండా ఇంట్లోనే దొరికే ఐస్ ముక్కలతో ఐస్ బ్యాగ్ ను ఉపయోగించి వేడి చల్ల తనం నొప్పి ఉన్న ప్రాంతం లో ఐస్ బ్యాగ్ వాడడం వల్ల నోప్పులు ప్రభావ వంత మైన చికిత్స గా పేర్కొన్నారు. నిపుణులు.ముఖ్యం గా నొప్పి ఉన్న ప్రాంతం లో కదల కుండా ఉన్న శరీర భాగాల పై 2౦ నిమిషాల పాటు ఐస్ ముక్కలు పెడితే నొప్పులు తగ్గుతాయి.అని ప్రత్యామ్నాయ నివారణా పద్దతిని ఆచరించి మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.
శరీరంలో నోప్పులు అలసట తగ్గాలంటే ఏం చేయాలి?...
శరీరంలో నొప్పులు పెరగడానికి చాలా కారణాలు ఉండచ్చు. కాని శరీరానికి కావాల్సిన స్వల్ప వ్యాయామం చేయాలి చేతులు పైకి చాచడం లేదా స్ట్రెచ్ చేయడం. లేదా ద్వారా శరీరంలో నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. నడవడం ఈత కొట్టడం వల్ల ప్రత్యేక లాభాలు ఉన్నాయని. ముఖ్యంగా వెన్నునొప్పి కీళ్ళ నొప్పులకు ఉపయోగ పడుతుందని అంటున్నారు నిపుణులు. ముంచేతులు భుజాలను చుట్టూ తిప్పడం వంటి వ్యాయామ ప్రక్రియ సహాయ పడతాయి. వాటి వల్ల భుజాల నొప్పులు
తగ్గుతాయి. ప్రత్యామ్నాయం గా ఐస్,హీట్ తెరఫీ లు సత్వరం ఉపసమనం కలిగిస్తాయి. అలాగే జాయింట్ పెయిన్స్ జాయింట్ల లో నొప్పులు ఉన్నప్పుడు వేడి నీళ్ళ స్నానం వల్ల సత్వరం వెన్నునొప్పి పోతుంది అని సూచిస్తున్నారు నిపుణులు.
అలసట నీరసం నుండి ఉపసమనం పొందాలంటే...
అలసట, నీరసం శరీరంలో రావడం సహజం. దీనికి చాలా రకాల కారణాలు ఉండవచ్చు. నిద్ర లేమి, గుండె సమస్యలు, దీర్ఘ కాలంగా అలిసిపోయే ఫ్యాటి గో సిండ్రోం. అలసట కు కారణం కండరాల బలహీనత మీ శరీరాన్ని మీరే స్వీయ రక్షణ చేసుకోవాలి. అలసట నుండి బయట పడడానికి సహజమైన ఇంటి చిట్కామీ మెదడుకు శక్తి నిస్తుంది.మీ మూడ్ స్వీయరక్షణ పద్దతులు అమలు చేయాలి.
*ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.
*ప్రతిరోజూ మంచి నిద్ర పోవడానికి అలవాటు చేసుకోవాలి.
* రాత్రి పూట మందు అంటే ఆల్కాహాల్ కు దూరంగా ఉండాలి.
*పౌష్టిక ఆహారం తీసుకోవాలి.
*హైడ్రేడ్ కాకుండా చూసుకోవాలి.
*యోగా,మెడిటేషన్ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి.
కండరాల నొప్పులు అలసటకు పోష్టిక ఆహారం...పళ్ళ రసాలు.. ఇతరాలు వాటి వల్ల ఉపయోగాలు...
బెర్రీ జ్యూస్...
బెర్రీ జ్యూస్ లో అంతోసియానిన్స్ నీటి శాతం ఇంఫ్లా మేషన్ ను తొలగించే పదార్ధాలు ఉంటాయి.
కాఫీ...
కాఫీ లో కెఫీన్ ఉంటుంది. అలసటను తాతకాలికం గా నివారిస్తుంది. కాఫీ త్వరగా సేవించడం వల్ల నిద్ర లేమి నివారించ వచ్చు. కాఫీ గుండె సమాస్యల నివారణకు కాఫీ సహకరిస్తుంది.
గుడ్లు...
నీరసాన్ని అలసటను తగ్గించడం లో ప్రోటీన్ ను అందించేది ఆరోగ్య కర మైన ఫ్యాట్స్ లియో సిన్,ఏమ్యినో యాసిడ్ వల్ల కండరాలలో వచ్చే క్రామ్స్ నీరసం నుండి త్వరగా కోలు కుంటాయి.
నీరు...
శరీరం లోని కండరాలకు నీరు అత్యవసరం. మీ శరీరం కండరాలు పైన చర్మం మాంసము తో కప్పబడి ఉంటుంది. సరైన హై డ్రేషన్ అవసరం నీటివల్లశరీరానికి ఎలక్ట్రో లైట్స్ సమం గా ఉంటాయి. కండరాలలో వచ్చే క్రామ్స్ ను నీరసాన్ని తగ్గిస్తుంది.
అరటి పండు...
అరటి పండులో పొటాషియం ఎలక్ట్రో లైట్స్, మినరల్స్, పొటాషియంమీ నరాలు, కండరాలు సరిగా పనిచేసేందుకు సహక రిస్తాయి.ఇవి సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అలసటను కొంత మేర నివారించవచ్చు అన్నది నిపుణుల సూచన ఆచరించండి ఆరోగ్యంగా ఉండండి.
డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి?...
మీ శరీరం గురించి మీకు బాగా తెలుసు ఒళ్ళు నొప్పులు త్వరాగా తగ్గవు. రోజూ దీర్ఘకాలంగా వేదిస్తునే ఉంటాయి.అప్పుడు మీరు సంప్రదించడం అవసరం. నెప్పి తీవ్రంగా ఉంటుంది. సాధారణంగా ఇంటి చికిత్సకు లొంగ కుంటే ఉపసమనం ఇవ్వకుంటే. డాక్టర్ ను సంప్రదించాలి. నిర్ధారణా పరీక్షల లోనూ బయట పడకుంటే అనీమియా రక్త హీనత డయాబెటిస్, వల్ల అలిసి పోతారు. రోజూ అలసట గా ఉండడం అంటే మీరు తీసుకున్న మందులు కూడా కావచ్చు. అప్పుడు మీ డాక్టర్ ప్రాత్యంనాయ మండులనూ సూచించవచ్చు. స్వల్పంగా ఉండే నొప్పులకు ఇంటి లో లభించే నివారణను ఉపయోగించండి మండులపై ఎల్లప్పుడూఆధార పడకండి.