ఇన్సులిన్ రోజూ తీసుకుంటే క్యాన్సర్ వస్తుందా?

ఇన్సులిన్ రోజూ తీసుకుంటే టైప్ వన్ డయాబెటీస్ రోగులకు క్యాన్సర్ వస్తుందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.డయాబెటిస్ నిర్వహణలో చాలా చికిత్చలు ఉన్నాయి. ఎన్నోతేరఫీలు ఉన్నాయి అందులో సంజీవనిగా ఇన్సులిన్ ను పిలుస్తారు.అని సీనియర్ దయాబెటాలజిస్ట్ డాక్టర్ బారాస్కర్ అన్నారు.

ఇన్సులిన్ క్యాన్సర్ కు దారితీస్తుందా ప్రమాదమా ?...

టైప్ వన్ డయాబెటిస్ దీర్ఘకాలిక వ్యాధి మనకు పొత్తికడుపులో ఉండే ప్యాంక్రియాస్ అనే అవయవం కొంచంగానో లేదా అస్సలు ఇన్సులిన్ ఉత్పత్తి జరగనట్లయి తే ఈ సమస్య వస్తుంది. అప్పుడే ఇన్సులిన్ డోస్ ప్రతిరోజూ తీసుకోవాల్సి ఉంటుంది.అదీ చర్మం కిందిభాగం లో ఇన్సులిన్ తీసుకోవాలి లేదా ఇన్సులిన్ పంప్ చేయాల్సి ఉంటుంది. శరీరానికి అవసరమైన ఇన్సులిన్ ఇవాల్సి ఉంటుంది.

ఇన్సులిన్ డోసేజ్ ను అవసరమైన విధంగా మార్చుకోవచ్చు...

డయాబెటిస్ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని డయాబెటిస్ పై జామా విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశీలనలో ప్రతిరోజూ మానవుడికి సహజంగా ఇంజక్షన్ ఎన్నిసార్లు తీసుకోవాలి టైప్ వన్ డయాబెటిస్ రోగులు సమాచారం డయాబెటిస్ ను అదుపు చేయడం వచ్చే ఇతర సమస్యలు డి సి సి టి ఎపిదమాలజిస్ట్లు లు డయాబెటిస్ ఇంటర్ వెంక్షన్స్ ఇతర పరిణామాల పై వివరంగా పరిసోదించారు. క్యాన్సర్ వచ్చే అవకాశం పై జరిగే ఘటనలు 28 సంవత్సరాల డయాబెటీస్ ఉన్న వారిలో క్యాన్సర్ వచ్చే అంశం పై పరిశోదన చెపట్టారు.

1,౩౦౦ ౩ రోగులపై జరిపిన పరిశోదన లో ఎక్కువడోస్,తక్కువ డోస్ మధ్య వ్యత్యాసం తక్కువ డోస్ విభాగం లో 5౦ రకాల రిస్క్ ఉన్నట్లు గుర్తించారు.పొగతాగడం, మధ్యం సేవించడం ఇతర మందులు కుటుంబ చరిత్ర కీలకంగా పరిగణలోకి తీసుకున్నారు శాస్త్రజ్ఞులు.1,౩౦౩ రోగులలో 9౩ మంది అంటే 7% క్యాన్సర్ ను గుర్తించారు. ప్రతివెయ్యి మందిలో 95%   2.8సంఘటనలు చోటుచేసుకున్నట్లు శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.5 సంవత్సరాల పరీక్షలు నిర్ధారణ చేయగా వారికి 75 సంవత్సరాల పైనే ఉండచ్చు. 9౩ రోగులలో 57 మంది మహిళలు 61% ఉన్నట్లు అందులో ౩6 మంది పురుషులు క్యాన్సర్ బారిన పడ్డారు.

1౦ సంవత్సరాల లోపు 11-2౦ సంవత్సరాల్ 58%పెరిగిందని. 21-2 8 సంవత్సారాల వయస్సు ఉన్నవారిలో క్యాన్సర్ వ్యాపించడాన్ని గమనించారు నిపుణులు. ఏది ఏమైనా ఇన్సూలిన్ ప్రతిరోజూ తీసుకుంటే ప్రమాదమే అన్నది మాత్రం వాస్తవం. ఎప్పటికప్పుడు మీ సమీపంలో ఉన్న డాక్టర్ ను సంప్రదిస్తూ డోస్ మార్పిడి చేసుకుంటూ క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవాలి.