కోవిడ్ రోగులలో 2౦ రకాల గుండె సమస్యలు...
posted on Mar 9, 2022 @ 9:30AM
కోవిడ్ బారిన పడ్డ వారిలో గుండె సంబందిత సమస్యలు వస్తున్నాయా ? అంటే అవుననే అంటున్నారు నిపుణులు.కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ ను ఎదుర్కున్న రోగులలో 2౦ రాకల గుండె సంబందిత వ్యాస్క్యులర్ వ్యాధులు వస్తున్నాయని నిపుణులు అధ్యయనం వివరాల ను వెల్లడించారు. కోవిడ్ తో ఆసుపత్రిలో చేరని వారికి సైతం గుండె సంబంధిత వ్యాధులు వచ్చాయా లేదా అని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. కోవిడ్ బారిన పస్దవారిలో దీర్ఘ కాలిక ప్రభావం ఉంటుందని వేల్లడించారు. ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ తరువాత హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఫైల్యూర్ , హార్ట్ బీట్ సరిగా లేకపోవడం.హార్ట్ బాట్ లో హెచ్చు తగ్గులు.రక్తం గద్దకట్టడం వంటి వ్యాధులు హార్ట్ ఇంఫ్లామేషణ్ ,హార్ట్ డి జార్దర్స్ పెరి కార్డి డైటిస్ ,మాయో కార్డియో దైటిస్ వంటి సమస్యలు వచ్చినట్లు గుర్తించారు.కొత్తగా ఆర్తి తమ్లాస్ వల్ల గుండె లో హార్ట్ బీట్ లో హెచ్చు తగ్గులు రావడం వల్ల శారీరక అంగ వికలాంగులుగా మారిపోవడం గమనించమని నిపుణులు వెల్లడించారు.పరిశోధకులు దాదాపు 11 మిలియన్ల ప్రజల డాటా సేకరించామని తెలిపారు.యుఎస్ కు చెందిన నేషనల్ హెల్త్ కేర్ డేటా బేస్,డిపార్ట్ మెంట్ ఆఫ్ వెటరన్ ఎఫ్ఫైర్స్ విభాగం లో ఒకసంవత్స్రం క్రితం కోవిడ్ బారిన పడ్డ వారి వివరాలు సేకరించారు.
వెటరన్స్ లో మాజీలు వృద్ధులు లలో 2౦ రకాల హార్ట్ కండిషన్స్ అసలు కోవిడ్ రానివారికి సైతం హార్ట్ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. కోవిడ్ రోగులలో 1,54,౦౦౦ వెటరన్స్ 2౦2౦ -జనవరి2౦21 సంవత్సరానికి సంబంధించిన వారిలో 2౦ రకాల కార్దియోక్ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.వెటరన్స్ లో చాలా తీవ్రమైన 2౦ రకాల గుండె సమస్యలు రక్త నలాళ లో వివిదరకాల సమస్యలు చాలా ప్రామాదకరం గా ఉన్నాయని కోరోనా వైరస్ రానివారికి సైతం గుండె సంబంధిత సమాస్యలు దాదాపు 17,౦౦౦ వరకు చేరింది. వారిలో చాలామంది ఆసుపత్రిలో చేరిన వారు ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందారు.వృధు లలో కోవిడ్19 ఎదుర్కున్నవారిలో 72% ఎక్కువే అని 12 నెలల తరువాత హార్ట్ ఫైల్యూర్ సమస్యలు వచ్చాయని. వారికి కోవిడ్ పోజిటివ్ పరీక్షలు చేయించలేదని అన్నారు.ఈ పరిణామాల వల్ల మరో 12 మందికి వ్యాపించిందని ఈ పరిణామ క్రమం లో మరో 1౦౦౦ మంది హస్రత్ ఫైల్యూర్ కు దారి తీసిందని నిర్ధారించారు. మొత్తం మీద 45 మందిలో ఇన్ఫెక్షన్ సోకడం వల్ల 1౦౦౦ మందిలో 2౦ రకాల కండీషన్స్ ఇన్ఫెక్ట్ కాని వారిలో కూడా హార్ట్ సమస్యలు గుర్తించినట్లు పేర్కొన్నారు.వ్యాక్సిన్ అందు బాటులోకి రాక పూర్వమే పరిశోదన పూర్తియ్యిందని 99.7%ఇన్ఫెక్షన్ కు గురైన వెటరన్స్ వ్య్సాక్సిన్ వేసుకొని వారే అని తెలిసింది.కోవిడ్ 19 సోకిన వారిలో సైన్స్ ప్రకారం కోవిడ్ 19 పై చేసిన పరిశోదనలో దేర్ర్ఘకాలం పాటు కార్డియో వ్యాస్క్యులర్ సమస్యలు వస్తాయని అలాగే
కోవిడ్ బ్రేక్ తరువాత వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఇన్ఫెక్షన్ లు వచ్చాయా?
అన్న అంశం పై పరిశీలన చేయాల్సి ఉంది.మరో పరిశోదనలో తలెత్తిన పలు ప్రశ్నలకు జవాబులు పునః సమీక్ష చేస్త్గూ రిపోర్ట్స్ ను సిద్ధం చేస్తున్నారు.అదనంగా పరిశోదన చేస్తున్న రచయితలు గుర్తించిన మరో అంశం ఏమిటి అంటే ముఖ్యంగా వృద్ధుల జనాభా వారి లో వార్ధక్యం తో పాటు పురుషులలో అనారోగ్య సమస్యలు9౦%రోగులలో 7౦% స్వేతజాతీయులే ఇందులో వారి వయస్సు 6౦ సంవత్సరాల వారే అని తేల్చారు.పరిశోదనా బృందం కోవిడ్19 రోగుల చేయగలిగిన వారిలో 9౦%పురుషులే కావడం గమనార్హం. 6౦ సంవత్సరాల వారిలో కార్డియోవ్యాస్క్యులర్ సమస్యను నియంత్రించ గలిగారా .ఈ సమాస్యలన్నిటి కి ప్రధమ ముద్దాయి కోవిడ్ గానే నిర్ధారించారు. ఈ ఆమ్శాల్ పై ప్రముఖ రచయిత పరిశోధకులు జియాద్ ఆల్ అలై చేసిన పరిశోదన వాస్ట్ లూయిస్ హెల్త్ కేర్ సిస్టమ్స్ గురించి వివరించారు.వృద్ధులలో కార్డియో వ్యాస్క్యులర్ సమస్యల పై యువకులలో ఉందని గుర్తించారు. డయాబెటిస్ దయీబెటిస్ లేనివాళ్ళలో ఊబకాయం ఉన్న వాళ్ళలో ఊబకాయం లేనివాళ్ళలో పోగాతాగిన,పొగతాగని వాళ్ళలో కోవిడ్19 ప్రభావం గుండె రక్త నాళాలను ఎలా నాశనం చేస్తుంది. ప్రామాద తీవ్రత ఉన్న అంశం పై కోరోనా వైరస్ నేరుగా గుండె కండరాల పై దాడి చేస్తుంది. ఇన్ఫెక్షన్ తో పాటు కండరాల పై తీవ్ర ప్రభావం,కణాలలో ఇంఫ్లామేషణ్ గుండె,రక్త నాళాలు కూడా ఇంఫ్లామేషణ్ కారణంగా నల్లటి చారలు, గుండె నాళాల పై ప్రభావం ఉంటుందని అలై వివరించారు.ఒక పరిశోదన ప్రకారం కోవిడ్19 బాధితులు మిలియన్ల సంఖ్యలో ఉన్నారని. యు ఎస్ లో చాలా మంది కోవిడ్ బారిన పడి బతికి బట్ట కట్టిన వారుఉన్నారని పేర్కొన్నారు.దీర్ఘకాలం పాటు పరిణామాలు స్టెయిన్ కారణంగా వైద్య విధాన పద్దతులు అనుసరించడం వల్ల జీవితకాలం తగ్గిపోతుందా. కొన్ని రకాల పరిస్థితులు దీర్ఘ కాలిక పరిస్థితులు విద్యావంతులు సైతం భయ పడ్డారని జీవిత కాలం రేపటికోసం మనం మేల్కో వాలి దీర్ఘకాలం పాటు హార్ట్ ఫైల్యూర్ వస్తాయా అన్న ప్రశ్నకు సమాధానం ఆయా పరిస్థితులు వైరస్ ప్రభాం తీవ్రత పై ఆధార పడిఉంటుంది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పోస్ట్ కోవిడ్ బాధితులు జాగ్రత్త.