Read more!

చాక్లేట్‌తో డిప్రెషన్‌కి చెక్

 

 


చాకొలేట్ తిన్నప్పుడు మెదడు ఎండార్ఫిన్ అనే రసాయనాలను విడుదలచేస్తుంది. ఇది మనిషికి మంచి ఉత్స్తాహం అందిస్తుంది. డిప్రెషన్ భావాన్ని పోగొడుతుంది అలాగే చాకొలేట్లో ఫినోలిక్ మూలకాలు వుంటాయి. ఇవి రక్త నాళాలతోకలసి రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తాయి. దీనివల్ల గుండెజబ్బులు అంత త్వరగా రావు అంటున్నారు పరిశోధకులు అలాగే చాకొలేట్ సహజమైన బాధనివారిని అరటి పండులో కన్నా అధికమైన ప్రోటీన్లు వుంటాయట సో ఇప్పుడు చెప్పండి చాకొలేట్ ను తినడం మంచిదా కాదా ? పిల్లలతో పాటు మనము ఓ చాకొలేట్ ను నోట్లో వేసుకుందామా ? ఆలోచించండి...

...రమ