బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేసుకోకండి..
posted on Mar 19, 2018 @ 2:25PM
టైమ్ లేదనో బద్దకించో బ్రేక్ ఫాస్ట్‌ని మిస్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ ఫాస్ట్‌ని మిస్ చేసుకోకూడదట. నిపుణులు అలా ఎందుకు చెబుతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=VxL3LfFOUWM