తల్లి పాలపై అవగాహన పెంచండి..
posted on Aug 10, 2021 @ 9:30AM
ఆగస్ట్ లో ప్రపంచ తల్లి పాల వారోత్సవాల ను నిర్వహించాలని డబ్ల్యు హెచ్ ఓ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆయా దేశాల్ లోని ప్రభుత్వాలు,సామాజిక సంఘాలు,ప్రభుత్వ ప్రైవేట్ స్వచ్చంద సంస్థలు న్యూట్రిషియన్ గ్రోత్ ఇయర్ గా ప్రకటించింది.ఇది ఒక చారిత్రిక అవకాశమని పిల్లల పోష్కహార లోపంమి అధిగమించడమే లక్ష్యమని యునిసెఫ్,డబ్లు హెచ్ ఓ హేన్రిత,డాక్టర్ తేద్రాస్ అధ్నం సంయుక్త ప్రకటన వెలువడింది.
పిల్లలకు తల్లి పాలే శ్రేష్టం...
పిల్లవాడికి పుట్టిన వెంటనే తొలి ఘంటలో తల్లి చనుపాలు ఆడించడం అవసరమని పిల్లలకు 6 నెలల నుంచి రెండేళ్ళ పాటు తల్లి పాలు అందించాలని సూచించింది.. ప్రపంచ వ్యాప్తంగా పిల్లలో పోషక ఆహారం లోపాలను సమర్ధంగాఎదుర్కునే శక్తి లభిస్తుందని పోషక ఆహారం నివారణకు పిల్లలో వచ్చే ఊబకాయం నివారణ చేపట్టాలని పిల్లలకు మొదటి టీకా బాల్యంలో వచ్చే వివిధ రకాల అనారోగ్యాల నుండి రక్షణ కల్పించాలని అని డబ్లు హెచ్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. చాలా దేశాలాలో ప్యాం డమిక్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు.పిల్లలకు తల్లి పాలు ఇచ్చే సేవలు ఆహారాభద్రత లేనందు వల్లే పోషక ఆహారలోపం తో ఇబ్బందులు పడుతున్నారని చాలా దేశాలాలో పిల్లల ఆహారాని ఉత్పత్తి చేసే సంస్థలవల్ల చాలా రకాల భయాలు ఉన్నాయి.బృస్ట్ ఫీడింగ్ వల్ల కోవిడ్ వస్తుందా.వారి ఉత్పత్త్జుల సంరక్షణ బృస్ట్ ఫీడింగ్ కు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నారా?తల్లి పాలాకు బదులు వేరే రోగ నిరోధక శతి నిచ్చే ఆహారం లేదా వేరే పాలు పిల్లలకు ఉపయుక్తం కాదని నిపుణులు పేర్కొన్నారు.
ఈ సంవత్సరాన్ని వరల్డ్ బృస్ట్ ఫీడింగ్ వీక్ గా డబ్లు హెచ్ ఓయునిసెఫ్ ప్రకటించింది...
ఈ నినాదం ద్వారా ఈ సంవత్సరం ప్రాదాన్యత క్రమం లో తల్లి పాలు ఇవ్వాలని మనిలలు ముఖ్యంగా పని చేసే పిల్లల తల్లులకు చక్కని వాతావరణం కల్పించాలని సూచించింది.అతర్జాతీయ స్తాయిలో బృస్ట్ మిల్క్ సప్లిమేన్ట్లను వాడే బదులు తల్లి పాలు అలవాటు చేయడం వాళ్ళ అటు తల్లికి పిల్లకి ఆరోగ్యంగా ఉంటారన్న విషయాన్ని మరవరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థయునిసెఫ్ సంస్థలు పేర్కొన్నాయి.అల్లాగే తల్లి పిల్ల సంరక్షణ తో పాటు బ్బ్రుస్ట్ మిల్క్ సప్లిమెంట్ల విస్తరణ ను నియంత్రించాలి. పిల్లల ఆహార ఉత్పత్తులు ప్రభుత్వాలు పూర్తిగా నివారించాలి. ఆరోగ్య కార్యకర్తలు తల్లి పాల ప్రాధాన్యతను తల్లులకు అవగాహన కల్పించాలి.తమా కార్యాలలో పనిచేసే తల్లులకు తల్లి పాల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి.అవసరమైన పక్ష్సంలో దీర్ఘకాలిక మెటర్నటీ లీవ్ ను ఇవ్వల్లని సూచించింది. బేబీ ఫ్రిండ్లీ ఇనిషి ఎటివ్ గుడ్ క్వాలిటీ చైల్డ్ కేర్ యునైటెడ్ నేషన్స్ ఫుడ్ సిస్టం సమ్మిట్ దేసుమ్బెర్లో నిర్వహించారు. ప్రభుత్వాలు దాతలు,సామాజిక సంఘాలు,ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ప్రపంచవ్యాప్తంగా పోషక ఆహారం లోపంతో ఇబ్బంది పడుతున్నారు.తల్లి పాల సంరక్షణ అవగాహన కల్పించేందుకు సులభమైన చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఉందని యునిసెఫ్ ఎక్షి కుటివ్ డైరెక్టర్ హేన్ర్తిట్ట,డబ్ల్యు హెచ్ ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టే డ్రోస్ అధ్నం ఘెబ్రెయెల సెస్ లు
పేర్కొన్నారు.