Read more!

కరోనా ఇన్ఫెక్షన్‌కు ఆయుర్వేదం...

కొన్ని కొన్ని రకాల వైరస్ లకు సాంప్రదాయ ప్రాచీన వైద్య చికిత్సలు సహాయ పడతాయి. ఎవరైతే ఆయుర్వేద వైద్యం సాధన చేస్తున్నారో.అది ఇతర మందులకు ప్రత్యామ్నాయం కాదు. లేదా ఇతర మందులకు ప్రత్యామ్నాయం కాదన్న విషయం తెలుసుకోవాలి.అయితే ఆయుర్వేదం లో వాడే మూలికలు లేదా స్పైసేస్ మానవ శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు.కొన్ని దశాబ్దాల పాటు ఆయుర్వేద శాస్త్రం లో ఉన్న లాభాలు అందరికీ తెలిసిందే అవి నిరూపిత మయ్యాయి 
కూడా.

ఉదాహరణకు...

ఒక చిన్న అల్లం ముక్క లేదా తులసి ఆకులు,వేసిన అల్లం టీతీసుకుంటే చల్లని వాతావరణం ఎదుర్కోవచ్చు.అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేసారు.అది నిశ్చితంకూడా అయితే భారతీయుల పెరటి చెట్లలో వంటశాలాలో కొన్ని రకాల మూలికల కు ప్రత్యేక స్థానం ఉందనేది వాస్తవం.
కోవిడ్ అప్పుడే ప్రారంభ మయ్యింది కోవిడ్ వల్ల కోరోనా వైరస్ పెరుగుతోంది కోవిడ్ వైరస్ రూ పాంతరం చెందుతోంది. అలోపతి కి సవాల్ విసురుతోంది. అయితే ఆధునిక వైద్యం సత్ఫలితాలు ఇస్తున్నా ఇమ్యునిటీ పెరుగుదలకు ప్రత్యామ్నాయ మార్గంగా ఆయుర్వేదం తప్ప మరే మార్గమూ లేదన్నది వాస్తవం.అయితే భారతీయుల ఇళ్ళలో ఎన్నోరకాల మూలికలు స్పైసేస్ మూలికలు నిత్యం ఎదో ఒక సందర్భంలో ముఖ్యంగా భోజనంలో ను ఇతర ప్రత్యామ్నాయ వంటకాలలో వీటిని వినియోగిస్తూనే ఉంటారు.

తులసి...

తులసి భారతీయుల జీవితంలో కొన్ని వేల శతాబ్దాల నుండి కీలక స్థానాన్ని సంపాదించింది.నిత్యం అటు ఆధ్యాత్మికంగా ఇటు వైద్యపరంగా తులసి కి ప్రాధాన్యత కలిగి ఉందనేది వాస్తవం.తీవ్రమైన జలుబుతో ఇబ్బంది పడే వారికి తులసి చాలా ప్రభావ వంత మైన ఔషదం గా చెప్పవచ్చు. తులసి పై చేసిన చేసిన పరిశోదనలో కొన్ని అద్భుతఫలితాలు ఉన్నట్లు గుర్తించారు.తులసి ఎలాపని చేస్తుందో వారు వివరించారు.యాంటి మైక్రో బయల్,యాంటి వైరల్.యాంటి ఫంగల్,యాంటి ప్రోటో జోల్, యాంటి మలేరియల్, అంతల్ మెంటిక్,మస్కిటో రేపెలేంట్,యాంటి డ యేరియల్మేరియల్, యాంటి ఆక్సిడెంట్,యాంటి కాట్రాక్ట్,యాంటి ఇంఫ్లామేటరీ, కీమో ప్రేవెంటివ్,రేడియో ప్రోటే క్టివ్,హేపటో ప్రోటేక్టివ్,న్యూరో ప్రోటేక్తివ్,కార్డియో ప్రోటే క్టివ్,యాంటి డయాబెటిక్,యాంటి హైపెర్ కొలస్ట్రాల్, యాంటి హైపెర్ టే న్సివ్,యాంటి కార్సినోజనిక్,మనలాజిస్టిక్,యాంటి వైరటిక్, యాంటి అలర్జిక్,ఇమ్యునో మోడ్యులేటరీ, సెంట్రల్ నర్వస్ సిస్టం,డి ప్రేజేంట్, మేవారీ ఎంహన్స్మేంట్, యాంటి ఆస్థమేటిక్,యాంటి టస్సివ్,డయాపోరేటిక్,యాంటిథైరాయిడ్,యాంటి ఫర్టి లిటిక్, యాన్తి అల్సర్,యాంటి ఏమిటిక్,యాంటి స్పోస్మోటిక్, యాంటి ఆర్తరైటిక్,ఆడా ప్టో జనిక్,యాంటి స్ట్రెస్,యాంటి కాత్రాక్ట్,యాంటి లుకో డార్మిక్,యాంటి కాగులేంట్యాక్టి విటీ,వంటి వాటికి తులసి పై పరిశోదనలు నిర్వహించారు.ఒక వేళ మీకు జలుబు వల్ల ప్లేగు ఉంటె ౩-4 ఆకులు రోజూ తినవచ్చు.

అల్లం...

అల్లం ప్రస్తుతం యాంటి ఇంఫ్లా మేటరీగా పని చేస్తుంది. యాంటి బయో బయాల్,ప్రాపర్టీ,చాలా రకాల రసాయనాలు,బి సాబోలేస్, కుర్ కుమిన్,క్యు ఎఫ్ ఫర్నేస్,బి సేస్క్యు పెల్ ఫెండ్రేన్,వంటి యాంటి ఆక్సిడెంట్,గా స్ట్రాంగ్ అరోమా కోవిడ్ లక్షణాలను,ఎండబెట్టిన అల్లం రసం రెండు కప్పుల నీరు పోసి రోజంతా తాగండి.

త్రిఫలా...

అద్భుత మైన ఆయుర్వేద లో ఒకటి. త్రిఫల అనేది సహజంగా మూడు రకాల మూలకాలు రెండవది ఉసిరి,ఇండియన్ గుస్ బెర్రీ, బెల్ రిక్,బ్యాక్టిరియాను తొలగిస్తుంది.హరితకీ లేదా బ్లాక్ త్రిఫలా చూర్ణాన్ని వేడి నీటితో కలిపి తీసుకోవాలి. త్రిఫలాను రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మంచిది.

త్రికటు...

మరో ప్రభావ వంతమైన ఆయుర్వేద రేమిడి అటు చల్ల దానాన్ని,గొంతు నొప్పి,కి బ్లాక్ పెప్పర్,లాంగ్ పెప్పర్,అల్లం పొడివీటి అన్నిటిని కలిపి మిక్సర్ గా కలిపి వాడితే యాంటి ఇంఫ్లామేటరీ,గా పని చేస్తుంది.అది మీ ఇమ్యునిటీ ని పెంచుతుంది.బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాలు తేనెను కలిపి అది రోజు మొత్తం తీసుకోవచ్చు.

పసుపు...

మనకు కోవిడ్ సమస్య కొత్తగా వచ్చినప్పుడు ఆరోగ్య శాఖ ఆయుర్వేద ప్రత్యామ్నాయ మార్గాలను సూచించింది.అందులో పాలు పసుపు ఒకటి సహజంగా అందరికీ తెలిసిన పసుపు పాలు మన ఇళ్ళలో జలుబు చేసిన వారికి ఇస్తారు.ఒక అర టీ స్పూను పసుపు 15౦ ఎం ఎల్ వేడి పాలు రోజూ ఒకటి లేదా రెండు సార్లు తీసుకోండి.జలుబు యిట్టె మాయమై పోతుంది.

హెర్బల్ టీ...

భారత దేశం లో చాలా చోట్ల హెర్బల్ టీ తీసుకుంటూ ఉంటారు.వ్యాక్సినేషన్ కు ముందు నుంచే  భారత దేశం లో హెర్బల్ టీ అలవాటు ఉంది. కోరోనా   వైరస్ ను ఎదుర్కునేందుకు హెర్బల్ టీ శ్రేష్టం తులసి,దాల్చిని,నల్ల మిరియాలు,శొంటి,ఒకటి లేదా రెండు అల్లం ముక్కలు దంచి జోడిస్తే కొంచం నిమ్మరసం వీటికీ కలిపితే ఆరుచే వేరు అంటి టీ ప్రియులు ఆస్వాదిస్తారు.