మళ్ళీ కరెంట్ షాక్

రాష్ట్ర ప్రభుత్వం మరో ఇంధన సర్‌చార్జీ బాదుడుకు రంగం సిద్ధం చేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు గాను యూనిట్ విద్యుత్తుకు రూ.1.02 చొప్పున మొత్తం రూ.1137 కోట్ల ఎఫ్ఎస్ఏ వసూలుకు అనుమతి కోరుతూ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ముందు డిస్కంలు సోమవారం ప్రతిపాదనలు దాఖలు చేశాయి.

 

Teluguone gnews banner