రాష్ట్ర విభజన పాటలు

 

 

సోనియా గాంధీ : '' తలచినదే జరిగినదా...దైవం ఎందులకూ....''

దిగ్విజయ్ సింగ్:  '' ఆగదు ఏ నిమిషం నీ కోసమూ...ఆగితే సాగదు ఈ లోకమూ...''     

కిరణ్ కుమార్ రెడ్డి: '' జయమ్ము నిశ్చయమ్మురా...భయమ్ము లేదురా...."

కేసీఆర్ : '' దేవతయే దిగివచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని ఉంది''

జగన్:  '' నడిపించు నా నావా...నడి సంద్రమున దేవా...."

చంద్రబాబు : " బోల్తా పడ్డావూ బుజ్జినయానా ..చెమ్కీ తిన్నావూ చిన్ని నాయనా..."

చిరంజీవి : " జన్నమెత్తితిరా...అనుభవించితిరా"

పురందేశ్వరి:  '' చిన్ని చిన్ని ఆశ!..చిన్నదాని ఆశ "

ప్రణబ్ ముఖర్జీ : '' జీవము నీవే కదా..బ్రోచే భారము నీదే కదా..."

సీమాంధ్ర నాయకులు : '' అమ్మా అని అరచినా ఆలకింప వేమమ్మా ...ఆవేదనా తీరు రోజు ఈ జన్మకు లేదా? ''                      

ప్రజలు :  " ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ?..." 

 

...........mallik