నాడీపతి లో ప్రత్యామ్నాయ చికిత్సలు...

కప్పింగ్ తెరఫీ...

కప్పింగ్ తెరఫీ యునానిలో అత్యంత పురాతన మైనదని అంటారు. ముఖ్యంగా శరీరంలో వచ్చే నొప్పులు. ముఖ్యంగా వీపు, వెన్ను నొప్పులు, కండరాలు,నరాల లో వచ్చేనోప్పులు లేదా వాపులు రక్తప్రసారం లేనందువల్ల,ఊపిరి తిత్తుల్లో  తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ సమస్య దీర్హకాలంగా ఉండే  సమస్యలకు కప్పింగ్ తెరఫీ ఒకచికిత్చ సులభమైన ప్రాత్యామ్నాయ చికిత్చ గా పేర్కొన్నారు.

కుప్పింగ్ తెరఫీ విధానం...

శరీరంలో పీల్చేసామర్ధ్యం ఉన్న రకరకాల కప్పింగ్ పద్దతులను వాడుతూ ఉంటారు. నాడీ పతిలో చాలా రకాల ఎలిమెంట్స్ వాడుతూ ఉంటారు.మననమ్మకం ప్రకారం కప్పింగ్ తెరఫీ ద్వారా రక్తప్రవాహం పెంచడం ఇతర సమస్యల నివారణకు దోహదం చేస్తుంది.

కప్పింగ్ తెరఫీ వల్ల లాభాలు...

నెప్పి నివారణ ను ఉపసమనం కలిగించడం. శరీర భాగాలలో మనకి కనపడని కండరాలు ఇతర కణాలు, మనకదలికలకు సహకరించే మెత్తటి కణజాలం శరీరంలో ఒక్కోసారి కదలకుండా ఉండిపోతాయి. ఒక్కోసారి ఊపిరితిత్తులు లేదా చెస్ట్ లో తీవ్రమైన నొప్పి కదలిక లేకపోవడం వంటి సమస్యలు లింఫ్ ద్వారా విడుదల అయ్యే ఫ్లూయిడ్స్ ను శుద్ధిచేయడం రక్తప్రశ్రారం చేస్తాయి. వీటికి శరీరం ద్వారా వ్యర్ధ పదార్ధాల బయటికి తరలించడం.ఒక్కోసందర్భం లో మీనరాలను మత్తుగా తిమ్మిరి పట్టినట్టుగా ఉంటుంది.కప్పింగ్ పద్దతిద్వారా శరీరంలో కి శక్తి ని పంపించడం ద్వారా అవిసరిగా పనిచేసే విధంగా కప్పింగ్ పద్ధతి ఉపయోగ పడుతుందని ముఖ్యంగా వెన్నుపూసలో ఊపిరితిత్తులలో పేరుకు పోయిన ఫ్లూయిడ్స్ ను బయటికి తీసేందుకు కప్పింగ్ పద్ధతి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

సీడ్ తెరఫీ...

నాడీ పతి చికిత్చాలలో సీడ్ తెరఫీ ని నిత్యం వినియోగిస్తూ ఉంటారు. శరీరం పై సీడ్ తెరఫీ ని విస్తృతంగా వినియోగిస్తున్నారు.సీడ్ తెరఫీ ద్వారా నరాలలో రక్త ప్రసారం పెంచడం శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడం సీడ్ తెరఫీ దోహదం చేస్తుంది.ముఖ్యంగా నాడీ పతిలో దీర్ఘకాలిక డయాబెటీస్ కు రోగులకు ద్రాక్ష విత్తనాన్ని వినియోగిస్తారు. ఇక సంజోక్ తెరఫీ లోను ప్రతి అవయవానికి ఒక్కో పండు,కూర గాయల  విత్తనం వాడడం  గమనించ వచ్చు.శరీరం లో ఉన్న రేఫ్లేక్స్ పాయింట్స్ లేదా సుజోక్ పాయింట్స్ పై విత్తనాలను పేస్తే చేసి విజయం సాధించినట్లు తెలిపారు.ఉదాహరణకు వాల్ నట్స్ అది మన మెదడు ఆకారాన్ని పోలిఉండడం వల్ల అది మన మెదడులో ఉన్న వివిదరకాల సమస్యలకు ఉపయోగ పడతాయి.మా పరిశోదన లో వివిదరకాల విత్తనాల ను వాడడం ద్వారా ఉపయోగం ఉండగలదని నిపుణులు పేర్కొన్నారు.

రాజ్మా విత్తనాలు...

కిడ్నీ,పొట్ట సమస్యలకు వాడవచ్చు.

వెన్నునొప్పి-కీళ్ళ నొప్పులు 

కంటికి సంబందించిన సమస్యలకు..

బ్లాక్ పెప్పర్-నల్ల మిరియాల విత్తనాలు.

డయాబెటీస్ కు-ద్రాక్ష,గోధుమ విత్తనాలు,పెసలు విత్తనాలు.

వినికిడి సమస్యకు-పెసలు విత్తనాలు.

అన్నిరకాల విత్తనాల వాడకం ద్వారా శక్తిని పెంచవచ్చు.తద్వారా శక్తివంతమైనవిగా భావించవచ్చు.