సరికొత్త మోటో-ఈ మొబైల్

 

మొబైల్ కంపెనీ మోటరోలా సరికొత్త మోడల్ మోటో-ఈ సెకండ్ జనరేషన్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుంది. ఈ మొబైల్ అమ్మకాలు అన్ లైన్ సైట్ ఫ్లిఫ్ కార్ట్ ద్వారా బుధవారం అర్ధరాత్రి నుండి ప్రారంభంకానున్నాయని తెలిపింది.

మోటో-ఈ  సెకండ్ జనరేషన్ ప్రత్యేకతలు:
* 4.5 అంగుళాల టచ్ స్క్రీన్
* 1జీబీ ర్యామ్
* 5 ఎంపీ బ్యాక్ కెమెరా, 0.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా
* 8జీబీ ఇన్నర్ మెమరీ
* స్క్రీన్ స్క్రాచెస్ పడకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3
* క్వాడ్ కోర్ 1.2 స్నాప్ డ్రాగన్ 200 ఎన్ఓసీ ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఓఎస్
* 2390 ఎమ్ఎహెచ్ బ్యాటరీ
* 540 x 960 స్క్రీన్ రిజల్యూషన్