Previous Page Next Page 
ఖాండవదహనం పేజి 7

 

    మృదువుగా నవ్వాడు చైతన్య వచ్చింది. ఓ ప్రామాదభూయిష్టమైనా వలయంలో అడుగు పెట్టడానికే అని తెలసీ మోరిటీనా ఇప్పుడిలా మాట్లాడటం సమజంసంగా అన్పించలేదేమో _- "యూ సీ మిస్టర్ మోరిటోనా మనల్నీ ఎవరూ బలవంతం పెట్టలేదుగా. రప్పించిన నిర్ణయాన్ని మనకే వదలిపెట్టారు...."
   
    "నో..... తన కళ్ళముందే రాలిపోయిన ప్రతి వ్యక్తి గుర్తుకోస్తుంటే వివశుడైపోయాడు మోరిటోనా.
   
    "చాలా తెలివిగా మన అహాన్ని నిద్రలేపారు . విష కూపంలోకి నెట్టి కఫీన్ బక్స్ సిద్దంచేయడం ప్రారంభించారు."
   
    "మీరు చాలా ఎక్కువుగా రియాక్ట్ అవుతున్నారు."
   
    "నీకు పెళ్ళయిందా?"

    క్షణం ఆగి__ "లేదు" అన్నాడు చైతన్య .
   
    "కాబట్టే నీకు గేవిట్రీ తెలియటంలేదు చైతన్యా. నాకు ఇద్దరు కోడుకులు, ఒక కూతుర. హాపీ హొమ్ నాది. దాన్ని నేను డిస్టర్బ్ చేయదలచుకోలేదు." ఎమోషనల్ గా చెప్పుకుపోతున్నాడు. "అయినా ఈ ప్రభుత్వం కోసంగాని, ఇక్కడ ప్రజలకోసంగాని మనమెందుకు ప్రాణాలు కోల్పోవాలి. యూనో.... దేశంలోకి ప్రజలకు ఇలాంటి  ప్రాణాహానిఅన్నది క్రొత్తకాదు. పైగా ఇక్కడ ప్రతి వచ్చే తుఫానుల్లో పగిలే అగ్ని పర్వతాలలో తరచూ ప్రజలు ప్రాణాలు....."
   
    "పోతూనే వుంటాయి" అర్ధైక్తిగా అన్నాడు చైతన్యా. నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. హాపీ హొమ్ నాది. దాన్ని నేను డిస్ట్రబ్ చేయదల్చుకోలేదు" ఎమోషనల్ గా చెప్పుకుపోతున్నాడు. "అయినా ఈప్రభుత్వం కోసంగాని, ఇక్కడ ప్రజలకోసంగాని మనకెందుకు ప్రాణాలు కోల్పోవాలి.యూనో.....  దేశంలోని ప్రజలకు ఇలాంటి ప్రాణహాని అన్నది క్రొత్తకాదు. పైగా ఇక్కడ ప్రతిఏడాది వచ్చే తుఫానుల్లో పగిలే అగ్నిపర్వతాలలో తరచూ ప్రజలు ప్రాణాలు....."
   
    "పోతూనే వుంటాయి" అర్దోక్తిగా అన్నాడు చైతన్య, పెదవులపై దరహాసాన్ని చేరగనీయకుండా  "అరవై మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ దివిలో ముప్పైదాకా అగ్నిపర్వతాలు వున్నాయి. అవి చాల యాక్టివ్ గాలా వానిక్కుతున్నాయనడానికి ఉదాహరణ 1980 లో వేయోన్ వల్కనోపగిలి కలిగించిన ప్రాణనష్టం సుమారు మూడు లక్షల  చదరపు కిలోమీటర్ల వైశాల్యంలోగల ఈ దేశంలో భూకంపాలు కామ్ గా వస్తుంటాయి. ఈస్ట్ మిండనోవాలో 1976 అలాగే ఎనిమిదివేలదాకా ప్రాణాలు కోల్పోయారు. ఆసియాలో పెద్ద క్రిస్టియన్  కంట్రీ అయిన పిలేఫ్సీన్స్  పై దేశం 1941 లో దాడి జరిపితే, 1945 లో అమెరికా మూలంగా..."
   
    "ఓ.కె. ఓ.కె." వారించాడు మోరిటోనా చాలా ప్రశాంతంగా చెప్పుకుపోతున్న చైతన్యని చూస్తూనే రిలాక్స్ అయిపోయాడు. "నేను చెబుతున్నది నీగురించే చైతన్యా. ఇప్పటికైనా నీ నిర్ణయాన్ని మార్చుకో మంతున్నాను."
   
    "థాంక్యూ మిస్టర్ మోరిటోనా" కృతజ్ఞుతగా  అన్నాడు చైతన్య. "ఒక అనుభవజ్ఞుడైన హంటర్ గా  మీరిచ్చిన సలహాను గౌరవిస్తాను. కాని, వెనక్కు వెళ్ళలేను. "
   
    ఆ గదిలో హాఠాత్తు గ నిశ్శబ్దం  ఆవరించింది.
   
    "నీది చాలా చిన్న వయస్సు ."
   
    "ఆఫ్ కోర్స్ ! అనుభవరిత్యాచాలా ఎదగాలి నేను. కాబట్టే ఓంటరిగా కొంత అనుభవం సంపాదించుకునే ప్రయత్నం చేస్తాను."
   
    "ఆ తర్వాత నీ అనుభవం గురించి చెప్పుకోవాతానికి నువ్వు మిగాలవు."
   
     "చైతన్యా ! నాకన్నా అనుభవమున్న పదిమంది వ్యక్తులు ఇప్పటికే బలిపోయరు న కళ్ళముందే" అసహనంగా కదిలాడు మోరిటోనా! నువ్వు ఎదుర్కోంటున్నది క్రూర మృగంకాదు. వేగం, ఒడుపులతో వేటగాడ్ని కంగారు పేట్టి కాటేసే విషసర్పంతో."
   
    "యస్ మిస్టర్ మోరిటోనా..... క్రూరమృగంలాకుండే ఓ నిర్దిష్టమైన పేటర్స్ లేని అసాదారమైన సర్పమది. కాబట్టే దాన్ని ఎదిరించడం అంత సులభం కాడనీ తెలుసు"
   
    "అంటే" స్థిరంగా అన్నాడు మోరిటోనా "పన్నెండు మంది కలసి సాధించలేనిది నువ్వు ఒక్కడీవి సాధిస్తానంటావు...."
   
    "ప్రయత్నిస్తానంటున్నాను......"
   
    "అది గుట్టపై కనిపించినా ఏ కలుగులో వుండేది అర్ధం కాదే..... ఎలా?"
   
    చైతన్య జవబు చెప్పలేదు.
   
    గుర్తుందా చైతన్యా" తన చివరి ప్రబోధనలా అన్నాడు మోరిటోనా  "మనలో మొదటి ఇద్దరూ చనిపోయింది ఆ గుట్టని పరిశీలించటానికి వెళ్ళినప్పుడు. తర్వాత నలుగురు దాని కాటుతో ప్రాణాలు వదిలింది బెల్దర్స్ మధ్య నిలబడి కలుగుల్లోకి గురిపెట్టి కాల్చేటప్పుడు. చివరి నలుగురూ..."
   
    "చనిపోయింది ఆ గుట్టపైవున్న వాటర్ టాంక్ పై రాత్రంతా కాపుకాయాలని వెళ్ళేటప్పుడు...."
   
    "అంటే అంతాపోయింది డని కాటు మూలంగా కదా!"
   
    "ఆఫ్ కోర్స్ "
   
    "అసలు దాని ఊరికే తెలియని నువ్వు క్షణం కనిపించి మరుక్షణం అదృశ్యమయ్యే ఆ సర్పంతో ఒంటరి పోరటం ఎలా సాగిస్తావు. నీకు తెలీదు కాహితన్యా.... ఇట్సే డెవిల్. దానియా సాధారణమైన వేగంముందు మన రిఫిల్స్ తూటాలు పనిచేయవు."
   
    చేతుల్ని చేంపలికి ఆనించి నిశ్సబ్దంగా కూర్చుండిపోయాడు చైతన్య.
   
    చాలాసేపటికి తర్వాత అన్నాడు మోరిటోనా. "ఛీకటి కుహరంలో వున్న గెస్ట్ హౌస్ లో కూర్చుని ఇక్కడికిపన్నెండు కిలోమీటర్లు దూరం లోని తన స్థావరంలో మ్రుత్యువులా ఎదురు చూస్తున్న విషసర్పం గురించి ఇంత కాన్సిడెండ్ గా మాట్లాడ గలుగుతున్న ఓ ప్రియ నేస్తం.... ఇంత చిన్న వయసులో ఒక కర్తవ్యం కోసం నువ్వు చూపుతున్న దీక్షకి, చేరగని నీ స్టయిరా నికి నిన్ను అభినందిస్తూ వెళుతున్నాను..... మే గాడ్ బ్లెస్ యూ!"
   
    బయట కారు కదలిన చప్పుడు.
   
    అప్పటికీ అతడు కళ్ళు తెరవలేదు.
   
    పదిహేడు రోజుల నిస్రాణ కలిగిస్తున్నఅసహనమో,అదీ కాని నాడు సడలిపోతున్న నమ్మకమూ ప్రపంచంలో బడలినంతా మోస్తున్నట్లు నెమ్మదిగా లేచి రైఫీల్స్ అందుకుని బయలుదేరబోయాడు.

 Previous Page Next Page