కనిపించని దేవుడ్ని, తననీ కూపానికి నెత్తిన దురదృష్టాన్నీ నిలదీస్తున్నట్టు ఆమె కళ్ళు నీళ్ళను వర్షిస్తుంటే పాషావికంగా ఆనందిస్తున్నాడు పాణి......
"విజయా గ్లిసరిన్ తో అవసరం లేకుండా ఇంత అద్భుతంగా కన్నీళ్ళను రాల్చుతున్న నువ్వు ఎంతమంచి నటిని అంటే నువ్వు సరేనంటే విదేశాలకి ఎగుమతి చేసే నా బ్లూ ఫిలిం వింగ్ కి నిన్నుఇన్చార్జీని చేస్తాను నిజం .... గిరిజన కన్యలున్నారుచూశావ్.... వాళ్ళకి ఎక్స్ప్రెషన్స్ తెలీక ఘాటింగ్ లో చాలా ఇబ్బంది కలిగించేస్తున్నారు. నువ్వు వాళ్ళని గైడ్ చేయాలి. ముందు చీరలిప్పెటప్పుడు మొహంలో ఎలాంటి భావాలు వలికించాలి, మగాడు పైన పడినపుడుఎలా రియాక్టువ్వాలి, పూర్తిగా ఆక్రమించుకునేటప్పుడు ఆ ఎక్స్ ప్రెసీ ' ని ఎలా ఎక్స్ ప్రెస చేయాలి అదంతా నువ్వు నటించి చూపిస్తూ అప్పుడప్పుడు నువ్వూ ఓ బ్లూ ఫిలింలో ఏక్ట్ చేస్తూ...."
"నో...."చేవులు మూసుకుంది. "నాకు సాధ్యంకాదు."
"ఎందుకు కాదు.... కొద్దిగా డ్రగ్స్ కి అలవాటు పడితే సరి"
"నీకు దణ్ణం పెడతాను..."
ఆ పని మొహూర్తం షాట్ నాడు చేద్దువుగాని..."
"లేదు..... అంతకన్నా నన్ను చంపేయ్..."
"ఎంతమాట..... నిన్నింత దూరంగా తరలించు కొచ్చింది, నీ మీదింత ఖర్చు చేసింది చంపుకోదానికా.... నో...." తల అడ్డంగా వూపాడు "నాటేటాల్.... యూ సీ మిస్ విజ్జీ.... నటనంటే అంత పడిచచ్చే నువ్వు నటించాల్సింది ఒంటిమీద కాస్టూమ్స్ లేకుండా.... అంతగా..."
అది పిచ్చి ప్రయత్నమనితెలుసు.... అయినా గభాలున ద్వారం తెరచి బయటకు పరుగెత్తింది.
అంతే ..... చుట్టూ చూస్తూ ఆగిపోయింది....
అదోకీకారణ్యం....
మధ్య సూర్యుడి కాంతిలా కొత్తబట్టకట్టినశవంలా వుంది స్థావరమంతా... ఓ ఎకరందాకాచదునుబడ్డ వ్యక్తులు..... ప్రక్కనే క్వార్టర్స్ లాంటి ఇళ్ళు.....
"పాపం ..... చిత్రంగా అనిపిస్తుంది కదూ..... యూ అనిపిస్తుంది" సగర్వంగా చెప్పుకుపోతున్నాడు పాణి "ఈ పరిసరాలు సినిమా సెట్స్ లాంటివే అయినా ఈ ' విలన్ డేన్ ' లోకి సినిమాల్లోలా ఏ కదానాయుకుడు చొచ్చుకు రాలేడు.... ఎందుకంటే భీమిలి అడవుల నుంచి ఇంత లోపలి ఎవరన్నా రావాలీ అంటే గుట్టలు ఎక్కాలి. కాకులు దూరని కారడవుల్నీ ఈదాలి..... సుమారు డైబ్భై కిలోమీటర్లలోనికి వున్న ఈ నాస్థావారానికి రావాలి అంటే రోజుల వ్యవధి కావాలి విజయా.... అందుకే నేను తరుచుగా హెలికాప్టార్ వాడేది. నా స్థాఫ్ కి ఇక్కడే క్వార్టర్స్ కట్టించాను.... జనరేటర్ కరెంట్ తో అన్నీ ఇక్కడ ఏర్పాటు చేశాను.... అన్నట్టు నీకు నా అసలు బిజినెస్ గురించి చెప్పలేదు కదూ... ఇలా రా..."
ఆమె నడిచింది కలలోలా....
ఆ స్థావరానికి అనుకుని గౌడన్స్ లాంటి మరికొన్ని షేడ్స్..... అందులో నుంచి చిమ్నీల ద్వారా పొగ చిమ్ముతుంది.
" పచ్చని తోట..... కనుచూపు మేరదాకా విస్తరించిన అది రెండువందల ఎకరాలలో పెంచబడుతున్న గంజాయి.... ఈ గౌడాన్స్ నేను డ్రగ్స్ తయారు చేసే లేబరేటరీలన్నమాట....
ఆశ్చర్యపోకు విజయా.... ఇక్కడ అతి ఖరీదైన హెరాయిన్ తో పాటు ఇంకా ఖరీదైన క్రాక్ కన్నా బీస్ హైడ్రోమర్శిన్ సేపోర్ట్ న్ వేత డిన్ ఆక్సీకోడీన్ లాంటివి చాలా ఉత్పత్తి అవుతాయన్నమాట.... ఆరు నేలల్లోనా ఉత్పత్తి ఆరువందల కిలోల హెరాయిన్, రెండు టన్నుల హాషీష్ అంటే సుమారు ఎనిమిది వందలకోట్ల రూపాయల విలువైనది.... న లక్ష్యం ఒక్కటే. బర్మాధరన్ లాండ్ లావోస్ ల మధ్య వున్న గోల్డెన్ ట్రయాంగిల్ కన్నా, పాకిస్తాన్ ఇరాన్ అప్ఘనిస్తాన్ టైజంక్షన్ గోల్డెన్ క్రీసేంట్ కన్న ఇక్కడ ఎక్కువ ఉత్పత్తి చేసి మనమూ స్వయం సమృద్ధితో ప్రపంచాన్ని వినాశనం చేయగలగడం అలా కోట్లు సంపాదించి అందులో కొంత రాజకీయ నాయుకులకు, మరికొంత పోలీసులకు ఖర్చుచేస్తూ ఇలా..... అగు.... వెళ్ళిపోకు... మనిషికి మత్తంటే చాల ఇష్టం విజయా"
ఒకడికి డబ్బు మత్తు, మరొకడికి మందు మత్తు.ఎక్కువమందికిఆడదాని మత్తు..... అదే నేను క్యాషు చేసుకుంటున్నదీసు..... బాగాడబ్బున్నఅరభ్ షేక్స్ కి ఓ అలవాటున్నది'నా బీ ఫేల్మ్స్' చూడడం అంటే 'నార్కుటిక్స్ బ్లూఫిలిం ' అన్నమాట.... ఇందులోని పాత్రధారులు నార్కుటిక్స్ సేవించాక చాలా ఉత్తేజంగా మైదునంలో పాల్గొంటారు. ఆ మధ్య నీ ఫోటో చూసిన చాలామంది షేక్స్ నీతో ఓ ఫిల్మ్ తీస్తే...."
"మిస్టర్ పాణీ....." ఇంత బలమైన నెట్ వర్క్ గలాతడి నుంచి ఇక తప్పించుకోవడం సాధ్యంకాదని తెలిసిన మరుక్షణం కలిగిన మొండి తనం ఆమె కంఠంలో "నీ ముండుతలావుగ్గేది ప్రాణాలతో మాత్రం కాదు..."
"అంటే నా బీ ఫిల్మ్ లో నటిస్థానంటావు"
అర్ధంకానట్టుచూసింది.
"బ్లూ ఫిలింలో లేటెస్ట్ అదే విజయా... చనిపోయిన ఆడదాని శరీరంతో ఓ మగాడు కలిసేటప్పుడు తీసే బ్లూఫిలింని 'డెడ్ బెయిట్ బ్లూ ఫిలిం' లేక డాబీ ఫిల్మ్ అంటారు. నా బీ ఫిలింలో నువ్వు కాదంటే ఇక డాబీ ఫిలింకే మిగిలేది... యూసీ..." ఆమె అంగీకారంతో పనిలేనట్టు చేయిపట్టుకుని చరచరా యూడ్చుకుపోయాడు....