Previous Page
Next Page
--Select Page--
ది రైటర్ పేజి 1
ది రైటర్ పేజి 2
ది రైటర్ పేజి 3
ది రైటర్ పేజి 4
ది రైటర్ పేజి 5
ది రైటర్ పేజి 6
ది రైటర్ పేజి 7
ది రైటర్ పేజి 8
ది రైటర్ పేజి 9
ది రైటర్ పేజి 10
ది రైటర్ పేజి 11
ది రైటర్ పేజి 12
ది రైటర్ పేజి 13
ది రైటర్ పేజి 14
ది రైటర్ పేజి 15
ది రైటర్ పేజి 16
ది రైటర్ పేజి 17
ది రైటర్ పేజి 18
ది రైటర్ పేజి 19
ది రైటర్ పేజి 20
ది రైటర్ పేజి 21
ది రైటర్ పేజి 22
ది రైటర్ పేజి 23
ది రైటర్ పేజి 24
ది రైటర్ పేజి 25
ది రైటర్ పేజి 26
ది రైటర్ పేజి 27
ది రైటర్ పేజి 28
ది రైటర్ పేజి 29
ది రైటర్ పేజి 30
ది రైటర్ పేజి 31
ది రైటర్ పేజి 32
ది రైటర్ పేజి 33
ది రైటర్ పేజి 34
ది రైటర్ పేజి 35
ది రైటర్ పేజి 36
ది రైటర్ పేజి 37
ది రైటర్ పేజి 38
ది రైటర్ పేజి 39
ది రైటర్ పేజి 40
ది రైటర్ పేజి 41
ది రైటర్ పేజి 42
ది రైటర్ పేజి 43
ది రైటర్ పేజి 44
ది రైటర్ పేజి 45
ది రైటర్ పేజి 46
ది రైటర్ పేజి 47
ది రైటర్ పేజి 48
ది రైటర్ పేజి 49
ది రైటర్ పేజి 50
ది రైటర్ పేజి 51
ది రైటర్ పేజి 52
ది రైటర్ పేజి 53
ది రైటర్ పేజి 54
ది రైటర్ పేజి 55
ది రైటర్ పేజి 56
ది రైటర్ పేజి 57
ది రైటర్ పేజి 58
ది రైటర్ పేజి 59
ది రైటర్ పేజి 60
ది రైటర్ పేజి 61
ది రైటర్ పేజి 62
ది రైటర్ పేజి 63
ది రైటర్ పేజి 64
ది రైటర్ పేజి 65
ది రైటర్ పేజి 66
ది రైటర్ పేజి 67
ది రైటర్ పేజి 68
ది రైటర్ పేజి 69
ది రైటర్ పేజి 70
ది రైటర్ పేజి 71
ది రైటర్ పేజి 72
ది రైటర్ పేజి 73
ది రైటర్ పేజి 74
ది రైటర్ పేజి 75
ది రైటర్ పేజి 76
ది రైటర్ పేజి 77
ది రైటర్ పేజి 78
ది రైటర్ పేజి 79
ది రైటర్ పేజి 80
ది రైటర్ పేజి 81
ది రైటర్ పేజి 82
ది రైటర్ పేజి 83
ది రైటర్ పేజి 84
ది రైటర్ పేజి 85
ది రైటర్ పేజి 86
ది రైటర్ పేజి 87
ది రైటర్ పేజి 88
ది రైటర్ పేజి 89
ది రైటర్ పేజి 90
ది రైటర్ పేజి 91
ది రైటర్ పేజి 92
ది రైటర్ పేజి 93
ది రైటర్ పేజి 94
ది రైటర్ పేజి 95
ది రైటర్ పేజి 96
ది రైటర్ పేజి 97
ది రైటర్ పేజి 98
ది రైటర్ పేజి 99
ది రైటర్ పేజి 100
ది రైటర్ పేజి 101
ది రైటర్ పేజి 102
ది రైటర్ పేజి 103
ది రైటర్ పేజి 104
ది రైటర్ పేజి 105
ది రైటర్ పేజి 106
ది రైటర్ పేజి 107
ది రైటర్ పేజి 108
ది రైటర్ పేజి 109
ది రైటర్ పేజి 110
ది రైటర్ పేజి 111
ది రైటర్ పేజి 112
ది రైటర్ పేజి 113
ది రైటర్ పేజి 114
ది రైటర్ పేజి 115
ది రైటర్ పేజి 116
ది రైటర్ పేజి 117
ది రైటర్ పేజి 118
ది రైటర్ పేజి 119
ది రైటర్ పేజి 19
చాలా __ చాలా ...అసహ్యంగా చూసింది వాటికేసి .
శరీరంలో సన్నగా ప్రకంపన ...... ఊపిరితిత్తుల్నీ నులిమేసే మరణ యాతన...... అదీ కొన్ని క్షణాలపాటే_
ఎక్కడో కాగితాలు రెపరెపలాడుతున్న శబ్దం.....
బెడ్ రూంలోకి నడిచి లైటు వెలిగించింది.
పాలనురుగులాంటి కాంతిలో టేబుల్ పై పేపరు వెయిట్ క్రింద రెపరెపలాడుతున్నా కాగితాలు......
రిలాక్స్ కావాలి......
అందుకే అలవోకగా అందుకుంది.
నవల.... వైధేయ రాస్తున్న కొత్తనవల.
గబగబా పేజీలన్నీ తిప్పి ఆఖరి పేజీ చూసింది......
ఇమ్కాపూర్తి కాలేదు.
టేబుల ముందు కాలేదు.
అంతే.... ఓ డాక్టర్ ఆపరేషన్ లో నిమగ్నడైనట్టుఓ చిత్రకారుడు బొమ్మలు గీయడంలోనే పరిసరాలు మరచినట్టుచదవడంలో మునిగిపోయింది.
గోడగడియారం అయిదు గంటలు కొట్టింది.
ఆ మాత్రము సద్దుక్కూడా ఆమె వార్తా వానికి వచ్చేది కాదు....
కాని అప్పటికే బయట పుంజుకుంది మరో రోజుకు స్వాగతం పలుకుతున్నట్లు.......
మిగిలిన పెకీల్ని లేక్క పెట్టింది.
మరో రెండు కాగితాలు మిగిలాయి.
ఉత్కంఠంతో మళ్ళీ చదవసాగింది.
ముకుందం పరుగేడుతున్నాడు ఆగకుండా అలసిపోకుండా......
పాతికేళ్ళ జీవితంలో అతడికి అలవడింది ఆ సహనమే.......
నాన్న ఎలా వుంటాడో అతనికి తెలీదు.
కాని అతడికి అన్నీ అయి పెంచింది తల్లి మాత్రమే.
ఆక్షణంలో పరుగెత్తుతూ కూడా ముకుందం అలోచిస్తున్నది రావి వుద్యోగం కోసం కాదు.
అమ్మ అంట్లు తోముతూ ఇళ్ళువూడ్చుకు తను అర్దాకలితోనలిగిపోతూ అతడ్ని చదివించింది.
ఆ విషయం కూడా అతడాలోచించడం లేదు.
ఎవరున్నా లేకపోయినా కడుపునిండా తిండి వున్నా లేకపోయినా అంతవరకూ అతడికి ధైర్యాన్నించింది అమ్మ ఉందన్న ధైర్యం........
ఆమె మిగిలివుందన్న ఆలోచనే ఉండి ఉండకపొతే అతడు ఏనాడో ఆత్మహత్యకు సిద్దపడేవాడు.
అలాంటి తల్లి ఇప్పుడు చావుబ్రతుకులమధ్య కొట్టుమిట్టాడుతుండగా తను సంపాదించి కడుపునిండా అన్నం పెట్టకపొతే పోయే కనీసం అమ్మనైనా దక్కించుకోవాలన్న తలంపుతో అతడు పరుగెడుతున్నాడు,
చాలా చిన్న కోరకది.
ఆ విషయం కూడా అతనికి తెలుసు.
కాని ఈ క్షణాన అదే ఓ జవాబు లేని ప్రశ్నలా మరిపోయింది.
ఈ విశాల భారతావానిలోని ఓ మారుమూల కుగ్రామంలో కనీసవైద్య సౌకర్యాలు లేనిచోట ఓ పూరింట మంచానికి అతుక్కుపోయి ఎగశ్వాసతో అంతిమక్షణాలు లేఖపెడుతున్న అతడి తల్లిని కాపాడుకోవటానికి ఇప్పుడతడు పరుగెడుతున్నాడు.
అమ్మ పరిస్థితి విషమిస్తే పక్కవూళ్ళోని ఓ ఆరెంపీ డాక్టరును పిలిచుకువచ్చాడు ఓ గంట క్రితం.
అమ్మను పరీక్షించి డాక్టరు అర్జెంటుగా తీసుకురావాల్సిన వివరాల్ని రాసిస్తే కొన్ని క్షణాలు మాట్లాడాలేకపోయాడు. __
"ఆలస్యం చేస్తే ప్రయోజనంలేదు ___ చాల త్వరగా ఆమందుల్ని తీసుకురావాలి"
తొందరచేశాడు డాక్టర్.
ఏ ధైర్యమూ మరి ముకుందం మారుమాట్లాడుకుండా బయటకి పరుగెత్తాడు.
ఆ క్షణంలో తను బయలుదేరి ఓ చీకటి రాత్రి అన్న విషయం గాని ఓ నాలుగు కిలీమీటర్లు తోటల్లో ప్రయాణిస్తే తప్పపట్టణానికి వెళ్ళే సిమెంటు రోడ్డు సైతం రాదన్నవిషయంకాని, హైవేవి చేరుకున్నాక దక్షణ దిక్కుల్లూ ఇరవై కిలీమీటర్ల దూరంలో వున్న పట్టణానికి చేరుకుంటే తప్ప మందులషాపు సైతం అందుబాటలో వుండవని గాని అతడు అలోచించకపోతే అది అతని తప్పుకాదు.
అమ్మ పరిస్థితి గురించి చెప్పినప్పుడే సగం నీరుకారిపోయాడతను.
మందులు తెమ్మని చెప్పినప్పుడు డాక్టర్ గొంతులో ధ్వనించిన అందోళన గుర్తించినపుడే ముకుందం మెదడు మొద్దుబారిపోయింది.
అతడిలో ఎంతటి తొందరపాటు చోటుచేసుకుందంటే హైవే రోడ్డును చెరుకునేవరకూ గుర్తులేదు తన దగ్గర ఎర్ర ఎగాణీ అన్నా లేదన్ననిజం....
హాఠాత్తుగా ఆగిపోయాడు.
చెప్పులేని కాళ్ళు చీకటిలో ___ కంకర్రాళ్ళపై చేసిన విన్యాసానికి సాక్ష్యంగా అతడు పట్టించుకోలేని చిక్కని రక్తం పాదాల పగుళ్ళతో నుంచి నేలపైకి చిమ్ముతోంది.
Previous Page
Next Page
--Select Page--
ది రైటర్ పేజి 1
ది రైటర్ పేజి 2
ది రైటర్ పేజి 3
ది రైటర్ పేజి 4
ది రైటర్ పేజి 5
ది రైటర్ పేజి 6
ది రైటర్ పేజి 7
ది రైటర్ పేజి 8
ది రైటర్ పేజి 9
ది రైటర్ పేజి 10
ది రైటర్ పేజి 11
ది రైటర్ పేజి 12
ది రైటర్ పేజి 13
ది రైటర్ పేజి 14
ది రైటర్ పేజి 15
ది రైటర్ పేజి 16
ది రైటర్ పేజి 17
ది రైటర్ పేజి 18
ది రైటర్ పేజి 19
ది రైటర్ పేజి 20
ది రైటర్ పేజి 21
ది రైటర్ పేజి 22
ది రైటర్ పేజి 23
ది రైటర్ పేజి 24
ది రైటర్ పేజి 25
ది రైటర్ పేజి 26
ది రైటర్ పేజి 27
ది రైటర్ పేజి 28
ది రైటర్ పేజి 29
ది రైటర్ పేజి 30
ది రైటర్ పేజి 31
ది రైటర్ పేజి 32
ది రైటర్ పేజి 33
ది రైటర్ పేజి 34
ది రైటర్ పేజి 35
ది రైటర్ పేజి 36
ది రైటర్ పేజి 37
ది రైటర్ పేజి 38
ది రైటర్ పేజి 39
ది రైటర్ పేజి 40
ది రైటర్ పేజి 41
ది రైటర్ పేజి 42
ది రైటర్ పేజి 43
ది రైటర్ పేజి 44
ది రైటర్ పేజి 45
ది రైటర్ పేజి 46
ది రైటర్ పేజి 47
ది రైటర్ పేజి 48
ది రైటర్ పేజి 49
ది రైటర్ పేజి 50
ది రైటర్ పేజి 51
ది రైటర్ పేజి 52
ది రైటర్ పేజి 53
ది రైటర్ పేజి 54
ది రైటర్ పేజి 55
ది రైటర్ పేజి 56
ది రైటర్ పేజి 57
ది రైటర్ పేజి 58
ది రైటర్ పేజి 59
ది రైటర్ పేజి 60
ది రైటర్ పేజి 61
ది రైటర్ పేజి 62
ది రైటర్ పేజి 63
ది రైటర్ పేజి 64
ది రైటర్ పేజి 65
ది రైటర్ పేజి 66
ది రైటర్ పేజి 67
ది రైటర్ పేజి 68
ది రైటర్ పేజి 69
ది రైటర్ పేజి 70
ది రైటర్ పేజి 71
ది రైటర్ పేజి 72
ది రైటర్ పేజి 73
ది రైటర్ పేజి 74
ది రైటర్ పేజి 75
ది రైటర్ పేజి 76
ది రైటర్ పేజి 77
ది రైటర్ పేజి 78
ది రైటర్ పేజి 79
ది రైటర్ పేజి 80
ది రైటర్ పేజి 81
ది రైటర్ పేజి 82
ది రైటర్ పేజి 83
ది రైటర్ పేజి 84
ది రైటర్ పేజి 85
ది రైటర్ పేజి 86
ది రైటర్ పేజి 87
ది రైటర్ పేజి 88
ది రైటర్ పేజి 89
ది రైటర్ పేజి 90
ది రైటర్ పేజి 91
ది రైటర్ పేజి 92
ది రైటర్ పేజి 93
ది రైటర్ పేజి 94
ది రైటర్ పేజి 95
ది రైటర్ పేజి 96
ది రైటర్ పేజి 97
ది రైటర్ పేజి 98
ది రైటర్ పేజి 99
ది రైటర్ పేజి 100
ది రైటర్ పేజి 101
ది రైటర్ పేజి 102
ది రైటర్ పేజి 103
ది రైటర్ పేజి 104
ది రైటర్ పేజి 105
ది రైటర్ పేజి 106
ది రైటర్ పేజి 107
ది రైటర్ పేజి 108
ది రైటర్ పేజి 109
ది రైటర్ పేజి 110
ది రైటర్ పేజి 111
ది రైటర్ పేజి 112
ది రైటర్ పేజి 113
ది రైటర్ పేజి 114
ది రైటర్ పేజి 115
ది రైటర్ పేజి 116
ది రైటర్ పేజి 117
ది రైటర్ పేజి 118
ది రైటర్ పేజి 119