అలాగే అన్నట్టుగా తలూపాడతను.
మనిషిగా అతని ఎదుట మామూలుగా నిలబడినా, మనస్సుతో అతనివేపు చూడలేకపోతోంది.
జనం మధ్యలోంచి గబగబా ముందుకొస్తున్న మయూష పక్కకొచ్చి__
"మీరు బెంగుళూరు వెళ్ళినపుడు నాకొక్క ఫోన్ చేస్తే నేనొచ్చేస్తాను. నాకేమీ అక్కరలేదు. నాలుగు అక్షరాలు ఆ అక్షరాలు కలిస్తే చాలు చెప్పేసి వెళ్ళిపోయాడు శివాజీ.
ఆ నాలుగు అక్షరాలు "KISS"
శివాజీ చొరవకు ధైర్యానికి విస్తుపోయింది మయూష కొద్ది క్షణాలు.
* * * *
లకడీకాపూల్ వంతెన మీంచి కారు వెళుతున్నపుడు వాచీవేపు మయూష.
సరిగ్గా 1-23 నిమిషాలు. ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్న వాడిలా ముభావంగా వున్నాడు జ్వాలాముఖిరావు.
"ఎవరా అమ్మాయి? మీ ఫ్రెండా?" అడిగాడతను సడన్ గా.
"ఎవరు?" వెంటనే అందామె అర్ధంకాక.
"అదే....కూల్ డ్రింక్ తాగారు. చెట్టుకింద కబుర్లు చెప్పుకున్నారు నువ్వు అరగంటసేపు చాలా సంతోషంగా వున్నావ్.....ఆ అమ్మాయి....."
"గాయత్రి మా పక్కింట్లో వుంటారు" అంది మయూష.
"పెళ్ళయినట్టుంది కదూ?"
"అవును" అంది మయూష నిర్లిప్తంగా.
"గాయత్రి నీకు చాలా మంచి ఫ్రెండా?" ప్రశ్నించాడు జ్వాలాముఖీరావు తిరిగి ఎక్కడో ఆలోచిస్తూ.
"గాయత్రి అంటే నాకు చాలా యిష్టం నేనంటే ఆమెక్కూడా చాలా యిష్టం."
"అవును స్నేహంలో అరమరికలుండకూడదు. ప్రతి చిన్న విషయాన్నీ చెప్పుకోవాలి. అలాగే నీతో చెపుతుందా?"
"అవసరమయినవన్నీ చెపుతుంది" అన్నది మయూష ఒకింత ఆశ్చర్యపోతూ.
"తన భర్త తనతో ఏవిధంగా శృంగారంలొ ప్రవర్తిస్తాడో చెపుతుందా?" సడన్ గా ప్రశ్నించాడు జ్వాలాముఖిరావు. ఆశ్చర్యంగా తలతిప్పి అతనివేపు చూసింది మయూష.
"ఏంటలా చూస్తావ్? విచిత్రంగా యింకా పిల్లల్లేరు కాబట్టి గాయత్రిని నేను రేప్ చేసాననుకో నా మగతనం పటుత్వం నీకు తెలుస్తుంది కదా? ఎందుకంటే గాయత్రి ప్రాస్టిట్యూట్ కాదుగా" చిన్నగా నవ్వుతూ అన్నాడు జ్వాలాముఖిరావు.
"యూ బాస్టర్డ్" గట్టిగా అరిచింది మయూష ఆగ్రహావేశాలతో.
ఆ తిట్టుకి కోపంగా చెయ్యెత్తాడు. కానీ తనచేతిని వెంటనే తీసేసుకున్నాడతను.
"కోపంగా గానీ, తాపంగా గానీ నాచేతి స్పర్శ నీకు తగలడానికి వీల్లేదు. దిసీజ్ మై పర్సనల్ రూల్ ఎలా వుంది?" వికృతంగానవ్వాడు జ్వాలాముఖిరావు.
నిస్సహాయంగా తనలో తను కుమిలిపోయింది మయూష.
* * * *
బొంబాయి శాంతాక్రజ్ ఎయిర్ పోర్టులో ఆగింది ఎయిర్ బస్.
జ్వాలాముఖిరావు వెనక దిగింది మయూష. ఇద్దరూ కారులో కూర్చున్నారు.
అరగంట తర్వాత కారు బొంబాయి శివార్లలో రోడ్డుమీద పరుగు తీస్తోంది.
"నిన్ను ఇంట్లో బందీగా ఉంచుతానని చెప్పి ఇలా గోవా ఎందుకు తీసుకువస్తున్నానో తెలుసా?" చిన్నగా నవ్వుతూ అడిగాడు జ్వాలాముఖిరావు.
మాట్లాడలేదు మయూష. ఆలోచిస్తోంది అంతే__అదీ జిమ్మీ గురించి కంట్రీక్లబ్ లొ నవనీత్ లా కన్పించిన వ్యక్తి గురించి గాయత్రి గురించి ఆలోచిస్తోంది.
ఆరోజు రాత్రి మాటల తర్వాత గాయత్రి గురించి జ్వాలాముఖిరావు మాట్లాడకపోవడంతో ఆనందంగా వుంది ఆమెకు.
"గోవాకు ఈ సీజన్ లొ హిప్పీలు ఎక్కువమంది టూరిస్ట్ లుగా వస్తారు. క్యాలంగ్సూట్ బీచ్ లొ ఇసకమీద బట్టల్లేకుండా పడుకునే యంగ్ లేడీ హిప్పీలను ఫెన్నీ తాగుతూ చూడడం నా సరదా-నువ్వు కూడా సరదా పడతావని నిన్ను తీసుకొస్తున్నాను" అదే నవ్వుతో అన్నాడు.
"నీ వీక్ నెస్సుల్లో ఓయరిజంకూడా వుందా?" అడిగింది మయూష భర్తకేసి అసహ్యంగా చూస్తూ.
"సెక్స్ కి సబంధించి నాకు ఏదీ తప్పుకాదు" సిగార్ వెలిగిస్తూ అన్నాడతను.
* * * *
సాయంత్రం నాలుగున్నర గంటలు-కేవలం గ్సూట్ బీచ్ లొ ఇసక దిబ్బలమీద కూర్చున్నాడు జ్వాలాముఖిరావు అతనికి కొంచెందూరంలో కూర్చుంది దుస్సహంగా మయూష.
ఆమెకు అక్కడ కనిపిస్తున్న దృశ్యాలన్నీ చాలా వెగటుగా అసహ్యంగా వున్నాయి.
ఆడ, మగా, హిప్పీలు బట్టలు లేకుండా తిరుగుతున్నారు.
"మగవాడిని నగ్నంగా చూడని యవ్వనం కదా నీది.....చూడు.....రకరకాలయిన మగవాళ్ళు" పచ్చిగా బూతుమాటల్ని కలిపి చెపుతున్నాడు అతను.
"నువ్వింత సాడిస్టువని నేననుకోలేదు" అంది మయూష పళ్ళు నూరుతూ.
"అవును ప్రతి కేపిటలిస్టూ హిట్లర్ లా వుండాలనుకుంటాను నేను. ఆ నీగ్రో యువకుడు చూడు ఎలా వున్నాడో?" ఆ మాటకు దూరంగా నగ్నంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న నీగ్రో యువకుడి వేపు అసంకల్పితంగా చూసి కళ్ళు మూసుకుంది మయూష వెంటనే.
నెమ్మదిగా చీకటి పడింది.
అక్కడనుంచి ఎలాగయినా పారిపోవాలన్నంత దుర్భరంగా వుంది పరిస్థితి. ఎటుచూస్తే అటు నగ్నత్వం ఎటు చూస్తే అటు విచ్చల విడితనం.
చటుక్కున లేచి ఇసకలో పరుగెత్తడం ప్రారంభించింది పది నిమిషాల తర్వాత గూట్లోకొచ్చి పడింది.
ఎటు చూస్తే అటు సెక్స్ ఆ ప్రభావంనుంచి తప్పించుకోవడం ఆమెకు కష్టంగా దుస్సహంగా వుంది.
వెల్లకిలా బెడ్ మీద పడిపోయింది చిప్పిల్లిన కన్నీళ్ళతో-
డోర్ తెరచుకున్న చప్పుడయితే తల తిప్పి చూసింది.
"నిన్ను ఇక్కడెందుకు తీసుకొచ్చానో ఇప్పుడర్ధమైందా? నువ్వు కోరికతో సలసలమని కాగిపోవాలి. వేగిపోవాలి. నువ్వు చేసిన తప్పుకి నేను విధిస్తున్న పరమ భయంకరమయిన వయసు శిక్ష బావుంది కదూ" అవును-మయూష ఎప్పుడో ఊహించింది ఈ విషయాన్ని.
"ఇప్పుడొక విచిత్రమైన శిక్షను అనుభవించబోతున్నావ్. ఏమిటో తెలుసా ఆ శిక్ష?"
బెడ్ మీద నుంచి లేచి భయంగా కూర్చుంది మయూష. సరిగ్గా అదే సమయంలో ఆ నీగ్రో యువకుడు లోనికొచ్చాడు.
అదీ నగ్నంగా.....
"మామూలుగానే నీలా యవ్వనంలో వున్న అమ్మాయి పురుషస్పర్శ తగలగానే పువ్వులా ముడుచుకుపోతుంది. కానీ యిప్పుడు యీ సమయంలో నిన్నొక మగవాడు.....అందులోనూ....నీగ్రో కుర్రాడు అనుభవించాడనుకో-చాలా థ్రిల్లుగా వుంటుంది కదూ......అసలు యీ టైమ్ లో నేనే నిన్ను అనుభవించాలి కానీ నా స్పర్శ నీకు తగలకూడదు గదా అంచేత నువ్వెలా ప్రొటెక్ట్ చేస్తావో నీ యిష్టం" అంటూ ఆ నీగ్రో యువకుడివేపు చూసి కన్నుగీటి తను దూరంగా కుర్చీలో కూర్చుని ఫెన్నీని సిప్ చేయసాగాడు జ్వాలాముఖిరావు.