Previous Page
Next Page
--Select Page--
తిలక్ కథలు పేజి 1
తిలక్ కథలు పేజి 2
తిలక్ కథలు పేజి 3
తిలక్ కథలు పేజి 4
తిలక్ కథలు పేజి 5
తిలక్ కథలు పేజి 6
తిలక్ కథలు పేజి 7
తిలక్ కథలు పేజి 8
తిలక్ కథలు పేజి 9
తిలక్ కథలు పేజి 10
తిలక్ కథలు పేజి 11
తిలక్ కథలు పేజి 12
తిలక్ కథలు పేజి 13
తిలక్ కథలు పేజి 14
తిలక్ కథలు పేజి 15
తిలక్ కథలు పేజి 16
తిలక్ కథలు పేజి 17
తిలక్ కథలు పేజి 18
తిలక్ కథలు పేజి 19
తిలక్ కథలు పేజి 20
తిలక్ కథలు పేజి 21
తిలక్ కథలు పేజి 22
తిలక్ కథలు పేజి 23
తిలక్ కథలు పేజి 24
తిలక్ కథలు పేజి 25
తిలక్ కథలు పేజి 26
తిలక్ కథలు పేజి 27
తిలక్ కథలు పేజి 28
తిలక్ కథలు పేజి 29
తిలక్ కథలు పేజి 30
తిలక్ కథలు పేజి 31
తిలక్ కథలు పేజి 32
తిలక్ కథలు పేజి 33
తిలక్ కథలు పేజి 34
తిలక్ కథలు పేజి 35
తిలక్ కథలు పేజి 36
తిలక్ కథలు పేజి 37
తిలక్ కథలు పేజి 38
తిలక్ కథలు పేజి 39
తిలక్ కథలు పేజి 40
తిలక్ కథలు పేజి 41
తిలక్ కథలు పేజి 42
తిలక్ కథలు పేజి 43
తిలక్ కథలు పేజి 44
తిలక్ కథలు పేజి 45
తిలక్ కథలు పేజి 46
తిలక్ కథలు పేజి 47
తిలక్ కథలు పేజి 48
తిలక్ కథలు పేజి 49
తిలక్ కథలు పేజి 50
తిలక్ కథలు పేజి 51
తిలక్ కథలు పేజి 52
తిలక్ కథలు పేజి 53
తిలక్ కథలు పేజి 54
తిలక్ కథలు పేజి 55
తిలక్ కథలు పేజి 56
తిలక్ కథలు పేజి 57
తిలక్ కథలు పేజి 58
తిలక్ కథలు పేజి 59
తిలక్ కథలు పేజి 60
తిలక్ కథలు పేజి 61
తిలక్ కథలు పేజి 62
తిలక్ కథలు పేజి 63
తిలక్ కథలు పేజి 64
తిలక్ కథలు పేజి 65
తిలక్ కథలు పేజి 66
తిలక్ కథలు పేజి 67
తిలక్ కథలు పేజి 68
తిలక్ కథలు పేజి 69
తిలక్ కథలు పేజి 70
తిలక్ కథలు పేజి 71
తిలక్ కథలు పేజి 72
తిలక్ కథలు పేజి 73
తిలక్ కథలు పేజి 74
తిలక్ కథలు పేజి 75
తిలక్ కథలు పేజి 76
తిలక్ కథలు పేజి 77
తిలక్ కథలు పేజి 78
తిలక్ కథలు పేజి 79
తిలక్ కథలు పేజి 80
తిలక్ కథలు పేజి 81
తిలక్ కథలు పేజి 82
తిలక్ కథలు పేజి 83
తిలక్ కథలు పేజి 84
తిలక్ కథలు పేజి 85
తిలక్ కథలు పేజి 86
తిలక్ కథలు పేజి 87
తిలక్ కథలు పేజి 88
తిలక్ కథలు పేజి 89
తిలక్ కథలు పేజి 90
తిలక్ కథలు పేజి 91
తిలక్ కథలు పేజి 92
తిలక్ కథలు పేజి 93
తిలక్ కథలు పేజి 94
తిలక్ కథలు పేజి 95
తిలక్ కథలు పేజి 96
తిలక్ కథలు పేజి 97
తిలక్ కథలు పేజి 98
తిలక్ కథలు పేజి 99
తిలక్ కథలు పేజి 100
తిలక్ కథలు పేజి 101
తిలక్ కథలు పేజి 102
తిలక్ కథలు పేజి 103
తిలక్ కథలు పేజి 104
తిలక్ కథలు పేజి 105
తిలక్ కథలు పేజి 106
తిలక్ కథలు పేజి 107
తిలక్ కథలు పేజి 108
తిలక్ కథలు పేజి 109
తిలక్ కథలు పేజి 110
తిలక్ కథలు పేజి 111
తిలక్ కథలు పేజి 112
తిలక్ కథలు పేజి 113
తిలక్ కథలు పేజి 114
తిలక్ కథలు పేజి 115
తిలక్ కథలు పేజి 116
తిలక్ కథలు పేజి 117
తిలక్ కథలు పేజి 118
తిలక్ కథలు పేజి 119
తిలక్ కథలు పేజి 120
తిలక్ కథలు పేజి 121
తిలక్ కథలు పేజి 122
తిలక్ కథలు పేజి 123
తిలక్ కథలు పేజి 124
తిలక్ కథలు పేజి 125
తిలక్ కథలు పేజి 126
తిలక్ కథలు పేజి 127
తిలక్ కథలు పేజి 128
తిలక్ కథలు పేజి 129
తిలక్ కథలు పేజి 130
తిలక్ కథలు పేజి 131
తిలక్ కథలు పేజి 132
తిలక్ కథలు పేజి 133
తిలక్ కథలు పేజి 134
తిలక్ కథలు పేజి 135
తిలక్ కథలు పేజి 136
తిలక్ కథలు పేజి 137
తిలక్ కథలు పేజి 138
తిలక్ కథలు పేజి 139
తిలక్ కథలు పేజి 140
తిలక్ కథలు పేజి 141
తిలక్ కథలు పేజి 142
తిలక్ కథలు పేజి 143
తిలక్ కథలు పేజి 144
తిలక్ కథలు పేజి 145
తిలక్ కథలు పేజి 146
తిలక్ కథలు పేజి 147
తిలక్ కథలు పేజి 148
తిలక్ కథలు పేజి 149
తిలక్ కథలు పేజి 150
తిలక్ కథలు పేజి 151
తిలక్ కథలు పేజి 152
తిలక్ కథలు పేజి 153
తిలక్ కథలు పేజి 20
బాబు
"నీ పేరు?"
"బాబూ"
"ఇదివరకు ఏం చేసేవాడవ్?"
"కొట్లో"
"ఏం కొట్లో"
"మరి... మరి... కొట్లో"
"చెప్పవోయ్ కుర్రవెధవా!" అంటూ చెవి మెలిపెట్టాడు గౌరీనాధం. బాబు మొహం వంకరలు తిరిగింది. చక్రం తిప్పే తాత తప్ప అందరూ ఫక్కున నవ్వారు. బాబు మొహంలో రంగులు కరిగాయి.
"సైకిళ్ళూ అవీ బాగుచేసే కొట్లో" అన్నాడు బాబు.
"మరెందుకు మానేశావ్?"
నల్లగా, వెడల్పుగావున్న గౌరీనాధం మొహంకేసి, వంపులు తిరిగిన మీసాలకేసి విచిత్రంగా, భయంగా చూశాడు బాబు. ఇక్కడ అక్కడ చిరిగిన చొక్కాలోంచి ఉక్కు గుండులాంటి కండలు ఇవతలకి కనపడుతున్నాయి. ఉత్త భౌతికవాదంలాగా భయంగా ఉన్నాడు గౌరీనాధం.
"ఎందుకు మానేశావు?" తిరిగి అడిగాడు గౌరీనాధం.
"ఎందుకా?" బాబు చెప్పటానికి సందేహించాడు.
"సెప్పరా నా కొడకా. సందేహం ఎందుకు" అని ఆసరా ఇచ్చాడు కొలిమితిత్తినూదే వీరన్న.
"కొట్టాడు....... సావకొట్టాడు దొంగనంజకొడుకు.." అన్నాడు బాబు కోపంతో. గౌరీనాధం పెద్దగా నవ్వాడు. యజమాని నవ్వుని తక్కిన వడ్రంగం పనివాళ్ళందరూ అనుకరించారు.
"ఎంత యిచ్చేవారు నీకు"
"రోజుకి నాలుగణాలు"
"నాలుగే! గుంటవెధవ్వి నీకు యింత జీతమా" అని గౌరీనాథం బాబుని నిదానంగా చూసి అన్నాడు.
"తెలివైనవోడివే మరి! జాగ్రత్తగా పని నేర్చుకుంటావా?"
"ఆఁ"
"దొంగవేషాలేస్తే మక్కలిరగ తంతాను"
"ఊఁ!"
"కూడెక్కడ తింటావ్! నాలుగణాలకి రెండుపూట్ల కూడెవడు పెడతాడు?"
"అదే ఆలోచిస్తున్నాను" అన్నాడు బాబు ఠీవిగా, కనురెప్పలు ఎగరవేస్తూ.
"సూరేకారం వుందిరోయ్ యీడికి" అన్నాడు కొలిమితిత్తి వీరన్న.
"అమ్మా, బాబూ వున్నారా?" అన్నాడు గౌరీనాధం.
"సచ్చిపోయారు, దొంగ ఎదవలు"
అందరూ ఈ జవాబు విని నవ్వినా, గౌరీనాధం మాత్రం నవ్వలేదు. తుమ్మచెక్కల్లాంటి అతని రొమ్ములలో యిటువంటి అనుభవం యేదో ఉంది.
"నేను కూడా పెడతాను. మరి జీతం యివ్వను. నాదగ్గరే వుందువు కాని, సరేనా" అన్నాడు.
"ఊఁ" తన సమ్మతిని తెలిపాడు బాబు. గౌరీనాధం తన బిరుసైన మీసం సవరించి నవ్వాడు. అంటే ఏదో చెప్పబోతున్నాడని అందరికీ తెలుసును. చక్రం తిప్పే తాత కళ్ళు మూసుకునే వింటున్నాడు.
"ఇదే వయస్సులో నాకు బాబు పోయాడు. అమ్మ ఉంది. ఉంటే మాత్రం ఒక కాలూ, ఒక చెయ్యీ పడిపోయింది. ఆ రోజుల్లో ఎంత కష్టపడేవాణ్ణి. మరి ఈ కాలం కుర్రాళ్ళలాగానా!"
"ఎంతమాట" అన్నాడు వీరన్న.
"పాపం మహ కట్టంలెండి" అన్నాడు రంపపుకోత ఆపుచేసి పైడయ్య. గౌరీనాధం తిరిగి ప్రారంభించాడు.
Previous Page
Next Page
--Select Page--
తిలక్ కథలు పేజి 1
తిలక్ కథలు పేజి 2
తిలక్ కథలు పేజి 3
తిలక్ కథలు పేజి 4
తిలక్ కథలు పేజి 5
తిలక్ కథలు పేజి 6
తిలక్ కథలు పేజి 7
తిలక్ కథలు పేజి 8
తిలక్ కథలు పేజి 9
తిలక్ కథలు పేజి 10
తిలక్ కథలు పేజి 11
తిలక్ కథలు పేజి 12
తిలక్ కథలు పేజి 13
తిలక్ కథలు పేజి 14
తిలక్ కథలు పేజి 15
తిలక్ కథలు పేజి 16
తిలక్ కథలు పేజి 17
తిలక్ కథలు పేజి 18
తిలక్ కథలు పేజి 19
తిలక్ కథలు పేజి 20
తిలక్ కథలు పేజి 21
తిలక్ కథలు పేజి 22
తిలక్ కథలు పేజి 23
తిలక్ కథలు పేజి 24
తిలక్ కథలు పేజి 25
తిలక్ కథలు పేజి 26
తిలక్ కథలు పేజి 27
తిలక్ కథలు పేజి 28
తిలక్ కథలు పేజి 29
తిలక్ కథలు పేజి 30
తిలక్ కథలు పేజి 31
తిలక్ కథలు పేజి 32
తిలక్ కథలు పేజి 33
తిలక్ కథలు పేజి 34
తిలక్ కథలు పేజి 35
తిలక్ కథలు పేజి 36
తిలక్ కథలు పేజి 37
తిలక్ కథలు పేజి 38
తిలక్ కథలు పేజి 39
తిలక్ కథలు పేజి 40
తిలక్ కథలు పేజి 41
తిలక్ కథలు పేజి 42
తిలక్ కథలు పేజి 43
తిలక్ కథలు పేజి 44
తిలక్ కథలు పేజి 45
తిలక్ కథలు పేజి 46
తిలక్ కథలు పేజి 47
తిలక్ కథలు పేజి 48
తిలక్ కథలు పేజి 49
తిలక్ కథలు పేజి 50
తిలక్ కథలు పేజి 51
తిలక్ కథలు పేజి 52
తిలక్ కథలు పేజి 53
తిలక్ కథలు పేజి 54
తిలక్ కథలు పేజి 55
తిలక్ కథలు పేజి 56
తిలక్ కథలు పేజి 57
తిలక్ కథలు పేజి 58
తిలక్ కథలు పేజి 59
తిలక్ కథలు పేజి 60
తిలక్ కథలు పేజి 61
తిలక్ కథలు పేజి 62
తిలక్ కథలు పేజి 63
తిలక్ కథలు పేజి 64
తిలక్ కథలు పేజి 65
తిలక్ కథలు పేజి 66
తిలక్ కథలు పేజి 67
తిలక్ కథలు పేజి 68
తిలక్ కథలు పేజి 69
తిలక్ కథలు పేజి 70
తిలక్ కథలు పేజి 71
తిలక్ కథలు పేజి 72
తిలక్ కథలు పేజి 73
తిలక్ కథలు పేజి 74
తిలక్ కథలు పేజి 75
తిలక్ కథలు పేజి 76
తిలక్ కథలు పేజి 77
తిలక్ కథలు పేజి 78
తిలక్ కథలు పేజి 79
తిలక్ కథలు పేజి 80
తిలక్ కథలు పేజి 81
తిలక్ కథలు పేజి 82
తిలక్ కథలు పేజి 83
తిలక్ కథలు పేజి 84
తిలక్ కథలు పేజి 85
తిలక్ కథలు పేజి 86
తిలక్ కథలు పేజి 87
తిలక్ కథలు పేజి 88
తిలక్ కథలు పేజి 89
తిలక్ కథలు పేజి 90
తిలక్ కథలు పేజి 91
తిలక్ కథలు పేజి 92
తిలక్ కథలు పేజి 93
తిలక్ కథలు పేజి 94
తిలక్ కథలు పేజి 95
తిలక్ కథలు పేజి 96
తిలక్ కథలు పేజి 97
తిలక్ కథలు పేజి 98
తిలక్ కథలు పేజి 99
తిలక్ కథలు పేజి 100
తిలక్ కథలు పేజి 101
తిలక్ కథలు పేజి 102
తిలక్ కథలు పేజి 103
తిలక్ కథలు పేజి 104
తిలక్ కథలు పేజి 105
తిలక్ కథలు పేజి 106
తిలక్ కథలు పేజి 107
తిలక్ కథలు పేజి 108
తిలక్ కథలు పేజి 109
తిలక్ కథలు పేజి 110
తిలక్ కథలు పేజి 111
తిలక్ కథలు పేజి 112
తిలక్ కథలు పేజి 113
తిలక్ కథలు పేజి 114
తిలక్ కథలు పేజి 115
తిలక్ కథలు పేజి 116
తిలక్ కథలు పేజి 117
తిలక్ కథలు పేజి 118
తిలక్ కథలు పేజి 119
తిలక్ కథలు పేజి 120
తిలక్ కథలు పేజి 121
తిలక్ కథలు పేజి 122
తిలక్ కథలు పేజి 123
తిలక్ కథలు పేజి 124
తిలక్ కథలు పేజి 125
తిలక్ కథలు పేజి 126
తిలక్ కథలు పేజి 127
తిలక్ కథలు పేజి 128
తిలక్ కథలు పేజి 129
తిలక్ కథలు పేజి 130
తిలక్ కథలు పేజి 131
తిలక్ కథలు పేజి 132
తిలక్ కథలు పేజి 133
తిలక్ కథలు పేజి 134
తిలక్ కథలు పేజి 135
తిలక్ కథలు పేజి 136
తిలక్ కథలు పేజి 137
తిలక్ కథలు పేజి 138
తిలక్ కథలు పేజి 139
తిలక్ కథలు పేజి 140
తిలక్ కథలు పేజి 141
తిలక్ కథలు పేజి 142
తిలక్ కథలు పేజి 143
తిలక్ కథలు పేజి 144
తిలక్ కథలు పేజి 145
తిలక్ కథలు పేజి 146
తిలక్ కథలు పేజి 147
తిలక్ కథలు పేజి 148
తిలక్ కథలు పేజి 149
తిలక్ కథలు పేజి 150
తిలక్ కథలు పేజి 151
తిలక్ కథలు పేజి 152
తిలక్ కథలు పేజి 153