Previous Page
Next Page
--Select Page--
నెత్తుటిబొట్టు పేజి 1
నెత్తుటిబొట్టు పేజి 2
నెత్తుటిబొట్టు పేజి 3
నెత్తుటిబొట్టు పేజి 4
నెత్తుటిబొట్టు పేజి 5
నెత్తుటిబొట్టు పేజి 6
నెత్తుటిబొట్టు పేజి 7
నెత్తుటిబొట్టు పేజి 8
నెత్తుటిబొట్టు పేజి 9
నెత్తుటిబొట్టు పేజి 10
నెత్తుటిబొట్టు పేజి 11
నెత్తుటిబొట్టు పేజి 12
నెత్తుటిబొట్టు పేజి 13
నెత్తుటిబొట్టు పేజి 14
నెత్తుటిబొట్టు పేజి 15
నెత్తుటిబొట్టు పేజి 16
నెత్తుటిబొట్టు పేజి 17
నెత్తుటిబొట్టు పేజి 18
నెత్తుటిబొట్టు పేజి 19
నెత్తుటిబొట్టు పేజి 20
నెత్తుటిబొట్టు పేజి 21
నెత్తుటిబొట్టు పేజి 22
నెత్తుటిబొట్టు పేజి 23
నెత్తుటిబొట్టు పేజి 24
నెత్తుటిబొట్టు పేజి 25
నెత్తుటిబొట్టు పేజి 26
నెత్తుటిబొట్టు పేజి 27
నెత్తుటిబొట్టు పేజి 28
నెత్తుటిబొట్టు పేజి 29
నెత్తుటిబొట్టు పేజి 30
నెత్తుటిబొట్టు పేజి 31
నెత్తుటిబొట్టు పేజి 32
నెత్తుటిబొట్టు పేజి 33
నెత్తుటిబొట్టు పేజి 34
నెత్తుటిబొట్టు పేజి 35
నెత్తుటిబొట్టు పేజి 36
నెత్తుటిబొట్టు పేజి 37
నెత్తుటిబొట్టు పేజి 38
నెత్తుటిబొట్టు పేజి 39
నెత్తుటిబొట్టు పేజి 40
నెత్తుటిబొట్టు పేజి 41
నెత్తుటిబొట్టు పేజి 42
నెత్తుటిబొట్టు పేజి 43
నెత్తుటిబొట్టు పేజి 44
నెత్తుటిబొట్టు పేజి 45
నెత్తుటిబొట్టు పేజి 46
నెత్తుటిబొట్టు పేజి 47
నెత్తుటిబొట్టు పేజి 48
నెత్తుటిబొట్టు పేజి 49
నెత్తుటిబొట్టు పేజి 50
నెత్తుటిబొట్టు పేజి 51
నెత్తుటిబొట్టు పేజి 52
నెత్తుటిబొట్టు పేజి 53
నెత్తుటిబొట్టు పేజి 54
నెత్తుటిబొట్టు పేజి 55
నెత్తుటిబొట్టు పేజి 56
నెత్తుటిబొట్టు పేజి 57
నెత్తుటిబొట్టు పేజి 58
నెత్తుటిబొట్టు పేజి 59
నెత్తుటిబొట్టు పేజి 60
నెత్తుటి బొట్టు పేజి 61
నెత్తుటి బొట్టు పేజి 62
నెత్తుటి బొట్టు పేజి 63
నెత్తుటి బొట్టు పేజి 64
నెత్తుటి బొట్టు పేజి 65
నెత్తుటి బొట్టు పేజి 66
నెత్తుటి బొట్టు పేజి 67
నెత్తుటి బొట్టు పేజి 68
నెత్తుటి బొట్టు పేజి 69
నెత్తుటి బొట్టు పేజి 70
నెత్తుటిబొట్టు పేజి 71
నెత్తుటిబొట్టు పేజి 72
నెత్తుటిబొట్టు పేజి 73
నెత్తుటిబొట్టు పేజి 74
నెత్తుటిబొట్టు పేజి 75
నెత్తుటిబొట్టు పేజి 76
నెత్తుటిబొట్టు పేజి 77
నెత్తుటిబొట్టు పేజి 78
నెత్తుటిబొట్టు పేజి 79
నెత్తుటిబొట్టు పేజి 80
నెత్తుటిబొట్టు పేజి 81
నెత్తుటిబొట్టు పేజి 82
నెత్తుటిబొట్టు పేజి 83
నెత్తుటిబొట్టు పేజి 84
నెత్తుటిబొట్టు పేజి 85
నెత్తుటిబొట్టు పేజి 86
నెత్తుటిబొట్టు పేజి 87
నెత్తుటిబొట్టు పేజి 88
నెత్తుటిబొట్టు పేజి 89
నెత్తుటిబొట్టు పేజి 90
నెత్తుటి బొట్టు పేజి 91
నెత్తుటి బొట్టు పేజి 92
నెత్తుటి బొట్టు పేజి 93
నెత్తుటి బొట్టు పేజి 94
నెత్తుటి బొట్టు పేజి 95
నెత్తుటి బొట్టు పేజి 96
నెత్తుటి బొట్టు పేజి 97
నెత్తుటి బొట్టు పేజి 98
నెత్తుటి బొట్టు పేజి 99
నెత్తుటి బొట్టు పేజి 100
నెత్తుటి బొట్టు పేజి 101
నెత్తుటిబొట్టు పేజి 102
నెత్తుటిబొట్టు పేజి 103
నెత్తుటిబొట్టు పేజి 104
నెత్తుటిబొట్టు పేజి 105
నెత్తుటిబొట్టు పేజి 106
నెత్తుటిబొట్టు పేజి 107
నెత్తుటిబొట్టు పేజి 108
నెత్తుటిబొట్టు పేజి 109
నెత్తుటిబొట్టు పేజి 110
నెత్తుటిబొట్టు పేజి 111
నెత్తుటిబొట్టు పేజి 112
నెత్తుటిబొట్టు పేజి 113
నెత్తుటిబొట్టు పేజి 114
నెత్తుటిబొట్టు పేజి 115
నెత్తుటిబొట్టు పేజి 116
నెత్తుటిబొట్టు పేజి 117
నెత్తుటిబొట్టు పేజి 118
నెత్తుటిబొట్టు పేజి 119
నెత్తుటిబొట్టు పేజి 120
నెత్తుటిబొట్టు పేజి 121
నెత్తుటిబొట్టు పేజి 122
నెత్తుటిబొట్టు పేజి 123
నెత్తుటిబొట్టు పేజి 124
నెత్తుటిబొట్టు పేజి 125
నెత్తుటిబొట్టు పేజి 126
నెత్తుటిబొట్టు పేజి 127
నెత్తుటిబొట్టు పేజి 128
నెత్తుటిబొట్టు పేజి 129
నెత్తుటిబొట్టు పేజి 130
నెత్తుటిబొట్టు పేజి 131
నెత్తుటిబొట్టు పేజి 132
నెత్తుటిబొట్టు పేజి 17
"నాకు తెలుసు _ ఎవ్వరూ యివ్వరని" అంది తల్లి తనలో తాను గొణుక్కుంటున్నట్టు.
ఒక్క క్షణం నిశ్శబ్దంగా గడిచింది.
"అమ్మటానికి నా దగ్గర యింకేమీ లేవు _ లేకపోతే అమ్మి పారేసేదాన్ని" అంది రాఘవమ్మ మళ్ళీ.
లోపలి గదిలోంచి ఓ వ్యక్తి ఇవతల కొచ్చాడు. ప్రజ్ఞ అదిరిపడినట్టు చూసింది. బావ! ఇతనెప్పుడొచ్చాడు ?
"ఏం ప్రజ్ఞా ! కులాసాగా వున్నావా?" అనడిగాడు శివరాం.
ఆమె జవాబు చెప్పడ మిష్టంలేనట్టు ముఖం పక్కకి త్రిప్పుకుంది.
"నేనంతా విన్నాను ప్రజ్ఞా, బడాయిలకిపోతే పన్లు కావు. అత్తయ్యా! నేను మీతో మాట్లాడింది ప్రజ్ఞకి చెప్పు."
"బావ నిన్ను పెళ్ళి చేసుకోమంటున్నాడు" అంది రాఘవమ్మ.
"ఒక ప్రక్క తండ్రి చావు బ్రతుకుల్లో వుంటే నా పెళ్ళి కబుర్లు ఇప్పుడు కావలసి వచ్చాయమ్మా!" అనడిగింది ప్రజ్ఞ.
"కొన్ని సమస్యలు చావు బ్రతుకులప్పుడే పరిష్కారమౌతూ వుంటాయి" అంది రాఘవమ్మ.
ఈమె మనిషా, రాక్షసా అన్నట్టు చూసింది ప్రజ్ఞ. కాని ఆమె కసహ్యం కలగలేదు. జాలి కలిగింది.
"కాని ఇప్పుడు నేనా విషయాలు మాట్లాడడానికి సిద్దంగా లేను" అంది ప్రజ్ఞ.
"కాని ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం వుంది" అన్నాడు శివరాం.
ప్రజ్ఞ అతనివంక నిరసనగా చూసింది.
"పాపం మీ నాన్నకి ఆపరేషన్ నిమిత్తం డబ్బు కోసం ఊరంతా తిరిగొచ్చావని తెలుసు. నీ కెక్కడా అప్పు పుట్టలేదని మొహం చూస్తే తెలుస్తూనే వుంది."
ప్రజ్ఞ రోషంగా చూసింది.
"మీ నాన్నకి వెంటనే ఆపరేషన్ జరగకపోతే ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు."
"అందుకని...?"
"అందుకని...నువ్వు నన్ను పెళ్ళి చేసుకునేందుకు ఒప్పుకుంటే ఆ డబ్బు నేను సర్దుతాను. మీ అక్కయ్య చచ్చిపోయాక శనంతా దానితోనే పోయినట్టు నా సంపాదన బాగానే ఎక్కువయింది. కాని, ఇంట్లో ఆడదిక్కు లేకపోవడం వల్ల ఇబ్బంది ఎక్కువగా వుంది. చూడూ _ నీ కసలు పెళ్ళి కావడము ఎలాగూ కష్టం. కష్టంమీద అయినా నా కన్నా మంచి మొగుడు ఎలాగూ దొరకడు. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింటేమిటంటే నీమీద నాకు మనసుంది. ఏమంటావు?" అన్నాడు.
తన తల్లి ముందే అంత సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే ప్రజ్ఞకు అవమానంగా తల కొట్టేసినట్లయింది. తల్లి ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడడం చూస్తే, తానక్కడికి రాకముందే ఇద్దరి మధ్యా సుదీర్ఘమైన చర్చలు జరిగినట్లూ, తల్లి అతన్తో తన అంగీకారం తెలియజేసినట్లూ అర్ధమవుతుంది.
ఒక ప్రక్కన తండ్రి హాస్పటల్లో చావు బ్రతుకుల మధ్య నలుగుతూ వుంటే, ఇక్కడ తన పెళ్ళి గురించి చర్చలు. ఆమెకు వొళ్ళంతా అసహ్యంతో జలదరించింది.
"అమ్మా! నువ్వు నాన్నగారి దగ్గర ఈ సమయంలో లేకుండా ఇక్కడ కూర్చుని నా పెళ్ళి గురించి మంత్రంగాలు సాగిస్తున్నావా?" అంది.
"అలా చెయ్యడానికి కారణముంది" అంది రాఘవమ్మ.
"డబ్బు" అంది ప్రజ్ఞ.
"అవును. మీ నాన్నగార్ని కాపాడుకోవడానికి నువ్వన్న మంత్రాంగానికి సిద్ధపడ్డాను ప్రజ్ఞా! ఈ పెళ్ళికి ఒప్పుకో అన్ని విధాలా మా బరువు తీరిపోతుంది."
'నువ్వు తల్లివి కాదు' అనుకుంది ప్రజ్ఞ.
"నీ కళ్ళకిప్పుడు రాక్షసిలా కనబడుతున్నాను కదూ" అంది రాఘవమ్మ.
ప్రజ్ఞ తల్లి వంక ఆశ్చర్యంగా చూసింది. ఆ ముఖంలో, ఆ కళ్ళలో హేళన లేదు. ఒత్తిడి లేదు. స్వార్ధం లేదు...జీవితముంది.
ప్రజ్ఞకు ఏడుపొచ్చింది. 'అమ్మా! అమ్మా' అనుకుంది.
"ఏమంటావు?" అన్నాడు శివరాం.
"నిన్ను నేను పెళ్ళి చేసుకోను" అంది ప్రజ్ఞ.
"నన్ను పెళ్ళి చేసుకోకపోతే ఎవర్ని చేసుకుంటావు?"
"అదిప్పుడాలోచించవల్సిన సమస్య కాదు."
"కాని, నాకిప్పుడిది చాలా అర్జంటు సమస్య."
"చూడండి శివరాంగారూ, పెళ్ళి అనేది అర్జంటుగా తేలిపోయే సమస్య కాదు. అర్జంటయినా, కాకపోయినా నిన్ను మాత్రం చేసుకోవడం జరగదు" అంది ప్రజ్ఞ విసురుగా.
"బావనల్లా శివరాంని అయిపోయానా? నన్ను కాకుండా ఇంకొకర్ని ఎలా చేసుకుంటావో చూస్తాను."
"నేనమాయకురాల్ని కావచ్చు. లోకం తెలీనిదాన్ని కావచ్చు. కాని నా జీవితానికి ఓ పద్దతంటూ నిర్వచించుకోగల అర్హత నాకుంది."
"ఆ అర్హత లేమిటో, నాక్కాకుండా ఇంకొకరికి ఎలా దక్కుతావో చూస్తాను."
Previous Page
Next Page
--Select Page--
నెత్తుటిబొట్టు పేజి 1
నెత్తుటిబొట్టు పేజి 2
నెత్తుటిబొట్టు పేజి 3
నెత్తుటిబొట్టు పేజి 4
నెత్తుటిబొట్టు పేజి 5
నెత్తుటిబొట్టు పేజి 6
నెత్తుటిబొట్టు పేజి 7
నెత్తుటిబొట్టు పేజి 8
నెత్తుటిబొట్టు పేజి 9
నెత్తుటిబొట్టు పేజి 10
నెత్తుటిబొట్టు పేజి 11
నెత్తుటిబొట్టు పేజి 12
నెత్తుటిబొట్టు పేజి 13
నెత్తుటిబొట్టు పేజి 14
నెత్తుటిబొట్టు పేజి 15
నెత్తుటిబొట్టు పేజి 16
నెత్తుటిబొట్టు పేజి 17
నెత్తుటిబొట్టు పేజి 18
నెత్తుటిబొట్టు పేజి 19
నెత్తుటిబొట్టు పేజి 20
నెత్తుటిబొట్టు పేజి 21
నెత్తుటిబొట్టు పేజి 22
నెత్తుటిబొట్టు పేజి 23
నెత్తుటిబొట్టు పేజి 24
నెత్తుటిబొట్టు పేజి 25
నెత్తుటిబొట్టు పేజి 26
నెత్తుటిబొట్టు పేజి 27
నెత్తుటిబొట్టు పేజి 28
నెత్తుటిబొట్టు పేజి 29
నెత్తుటిబొట్టు పేజి 30
నెత్తుటిబొట్టు పేజి 31
నెత్తుటిబొట్టు పేజి 32
నెత్తుటిబొట్టు పేజి 33
నెత్తుటిబొట్టు పేజి 34
నెత్తుటిబొట్టు పేజి 35
నెత్తుటిబొట్టు పేజి 36
నెత్తుటిబొట్టు పేజి 37
నెత్తుటిబొట్టు పేజి 38
నెత్తుటిబొట్టు పేజి 39
నెత్తుటిబొట్టు పేజి 40
నెత్తుటిబొట్టు పేజి 41
నెత్తుటిబొట్టు పేజి 42
నెత్తుటిబొట్టు పేజి 43
నెత్తుటిబొట్టు పేజి 44
నెత్తుటిబొట్టు పేజి 45
నెత్తుటిబొట్టు పేజి 46
నెత్తుటిబొట్టు పేజి 47
నెత్తుటిబొట్టు పేజి 48
నెత్తుటిబొట్టు పేజి 49
నెత్తుటిబొట్టు పేజి 50
నెత్తుటిబొట్టు పేజి 51
నెత్తుటిబొట్టు పేజి 52
నెత్తుటిబొట్టు పేజి 53
నెత్తుటిబొట్టు పేజి 54
నెత్తుటిబొట్టు పేజి 55
నెత్తుటిబొట్టు పేజి 56
నెత్తుటిబొట్టు పేజి 57
నెత్తుటిబొట్టు పేజి 58
నెత్తుటిబొట్టు పేజి 59
నెత్తుటిబొట్టు పేజి 60
నెత్తుటి బొట్టు పేజి 61
నెత్తుటి బొట్టు పేజి 62
నెత్తుటి బొట్టు పేజి 63
నెత్తుటి బొట్టు పేజి 64
నెత్తుటి బొట్టు పేజి 65
నెత్తుటి బొట్టు పేజి 66
నెత్తుటి బొట్టు పేజి 67
నెత్తుటి బొట్టు పేజి 68
నెత్తుటి బొట్టు పేజి 69
నెత్తుటి బొట్టు పేజి 70
నెత్తుటిబొట్టు పేజి 71
నెత్తుటిబొట్టు పేజి 72
నెత్తుటిబొట్టు పేజి 73
నెత్తుటిబొట్టు పేజి 74
నెత్తుటిబొట్టు పేజి 75
నెత్తుటిబొట్టు పేజి 76
నెత్తుటిబొట్టు పేజి 77
నెత్తుటిబొట్టు పేజి 78
నెత్తుటిబొట్టు పేజి 79
నెత్తుటిబొట్టు పేజి 80
నెత్తుటిబొట్టు పేజి 81
నెత్తుటిబొట్టు పేజి 82
నెత్తుటిబొట్టు పేజి 83
నెత్తుటిబొట్టు పేజి 84
నెత్తుటిబొట్టు పేజి 85
నెత్తుటిబొట్టు పేజి 86
నెత్తుటిబొట్టు పేజి 87
నెత్తుటిబొట్టు పేజి 88
నెత్తుటిబొట్టు పేజి 89
నెత్తుటిబొట్టు పేజి 90
నెత్తుటి బొట్టు పేజి 91
నెత్తుటి బొట్టు పేజి 92
నెత్తుటి బొట్టు పేజి 93
నెత్తుటి బొట్టు పేజి 94
నెత్తుటి బొట్టు పేజి 95
నెత్తుటి బొట్టు పేజి 96
నెత్తుటి బొట్టు పేజి 97
నెత్తుటి బొట్టు పేజి 98
నెత్తుటి బొట్టు పేజి 99
నెత్తుటి బొట్టు పేజి 100
నెత్తుటి బొట్టు పేజి 101
నెత్తుటిబొట్టు పేజి 102
నెత్తుటిబొట్టు పేజి 103
నెత్తుటిబొట్టు పేజి 104
నెత్తుటిబొట్టు పేజి 105
నెత్తుటిబొట్టు పేజి 106
నెత్తుటిబొట్టు పేజి 107
నెత్తుటిబొట్టు పేజి 108
నెత్తుటిబొట్టు పేజి 109
నెత్తుటిబొట్టు పేజి 110
నెత్తుటిబొట్టు పేజి 111
నెత్తుటిబొట్టు పేజి 112
నెత్తుటిబొట్టు పేజి 113
నెత్తుటిబొట్టు పేజి 114
నెత్తుటిబొట్టు పేజి 115
నెత్తుటిబొట్టు పేజి 116
నెత్తుటిబొట్టు పేజి 117
నెత్తుటిబొట్టు పేజి 118
నెత్తుటిబొట్టు పేజి 119
నెత్తుటిబొట్టు పేజి 120
నెత్తుటిబొట్టు పేజి 121
నెత్తుటిబొట్టు పేజి 122
నెత్తుటిబొట్టు పేజి 123
నెత్తుటిబొట్టు పేజి 124
నెత్తుటిబొట్టు పేజి 125
నెత్తుటిబొట్టు పేజి 126
నెత్తుటిబొట్టు పేజి 127
నెత్తుటిబొట్టు పేజి 128
నెత్తుటిబొట్టు పేజి 129
నెత్తుటిబొట్టు పేజి 130
నెత్తుటిబొట్టు పేజి 131
నెత్తుటిబొట్టు పేజి 132