Previous Page Next Page 
డేంజర్ మినిట్స్ పేజి 12



    ఆమె అటు తిరిగి వుండడంతో వెనుకనుంచి ఆమె అందాలను  తినేస్వ్లా చూస్తున్నడతను.

    అసలు ఇంతకాలం  తన ఇంటి నాలుగు గోడల మధ్యనున్న ఈ అందాని తను చూడకపోవడంవలన తనెంత నష్టపోయాడో మనసులోనే వూహించుకోవడంతో అతనికి పిచ్చెక్కి పోతున్నట్టుగా వుంది.

    చప్పుడు  కాకుండా నడిచి  ఆమెకు రెండు అడుగుల దూరంలో ఆగి పోయాడు.

    ఆమె అది గమనించింది.

    "వచ్చారా బాబూ! అమ్మగారు వూరికి  వెళుతూ మీకు దగ్గరుండి మరి టిఫిన్ పెట్టామన్నారు. లేదంటే మీరు సరిగ్గా తినరంత కదా....నిజమేనా బాబూ?"

    ఆ అడగడంలో ఎన్నెన్నో అర్ధాలు స్పురించాయి.

    మమ్మి వెళుతూ ఈమెకు టిఫిన్ బాధ్యత అప్పగించి వెళ్ళిందన్న మాట.  ఇంత  అందమయిన  పల్లెపడుచు దగ్గరుండి మరి కోసరికోసరి వడ్డించాలే కానీ రోజుకు నాలుగుసార్లు టిఫిన్ చేయడూ!

    కరెక్ట్ గా చేయి సాచితే అందుకోవచ్చు.

    అయినా ద్తేర్యం  చేయలేకపోతున్నాడు అనిల్.

    తొలిచూపులోనే....తోలి మాటలోనే....తను ఎడ్వాన్స్ అయితే ఎలా రియిక్ట్ అవుతుందో.... అయినా తమ ఇంట్లోకి  పనికి కుదిరింది. ప్తెపెచ్చు ఎవరూలేని ఏకాంత సమయం  కాబట్టి ఏం జరిగినా మేనేజ్ చేయవచ్చు  అనే ద్తేర్యం తో అనిల్ ఒక నిశ్చయానికి వచ్చాడు.

    ఒక అడుగు ముందుకు వేసి ఆమెను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయబోయడతను.

    అతని ప్రయత్నాన్ని  ఆమె గమనించిందో లేదో తెలియదు కానీ.....

    "మీరు ఇంకా స్నానం చేసినట్టు లేరు. ముందు  స్నానం చేసిరండి బాబూ! టిఫిన్ చల్లారిపోతున్నది" అంటూ ముందుకు వంగి బెడ్ మీద అస్తవ్యస్తంగా పడివున్న బట్టలను సర్దడంలో మునిగిపోయింది.

    చేతికి అందినట్టే అంది....అందకుండా దూరంగా జరిగిన ఆమె వ్తెపు మరింత పట్టుదలగా చూశాడు అనిల్.

    లయబద్దంగా వూగుతున్న ఆమె జఘన సౌందర్యాన్ని చూస్తూ పెదవులు చప్పరిస్తున్నడతను.

    "ఊర్వశిలా  వున్నావు....ని పేరేంటి?"

    "భలే చెప్పారు బాబూ....నా పేరు అదే!"

    "అంటే....."

    "మీ నోటితో మీరే అన్నారుగా ఊర్వశినని నా పేరు కూడా అదే! భాలేకరేక్ట్ గా వూహించారే" దుప్పట్లు మడతబెడుతూ అన్నదామె.

    అనిల్ ఇక తమాయించుకోలేకపోయాడు.

    ఒకే ఒక్క క్షణం....

    అతని రెండుచేతులు ఆమె నడుముప్తె పడబోతున్నాయి.
 
    సరిగ్గా అదే సమయంలో.....

    ఆమె నిటారుగా లేచి నిలుచున్నది.

    అంతే.....

    ఆమెను చూస్తూనే కెవ్వున  కేకవేసి స్పృహ  తప్పాడు అనిల్.

    క్రిందపడిపోయిన అనిల్ వ్తెపు చూస్తూ తనలో తనే విరగబడి నవ్వు తోంది ఊర్వశిగా పరిచయమ్తెన లెక్చరర్ నీలిమ
    నీలిమ క్షణం పాటు అనిల్ ను  పరీక్షగా  చూసి ఆ గదినుంచి వెళ్ళి పోయింది.

   
                      *    *    *    *

    పోలిస్ జిఫ్ యూనివర్శిటిలోకి ప్రవేశించింది.

    ఆ జిఫ్ చూసి విద్యార్ధులు  తమలో తామే గుసగుసలాడుకుంటున్నారు.

    వ్తేస్ చాన్సలర్ ఆఫిస్ ముందాగింది పోలిస్ జిఫ్.

    ఇన్స్ పెక్టర్ దిరాజ జిప్ డిగి ఒక్క క్షణం పాటు నలువ్తేపులా పరిశీలనగా చూసింది.

    అంతవరకూ పోలిస్ జిఫ్ ఆగిన వ్తేనాన్ని ఠివిగా దిగుతున్న  ఆమెనూ ఆసక్తిగా గమనిస్తున్న స్టూడెంట్స్ వులిక్కిపడుతూ ఖంగారుగా తలలు తిప్పుకున్నారు.

    ఎదురుగా కనిపిస్తున్న వీ.సి. రూమ్ లోకి అడుగు పెట్టింది దిరాజ.

    "గుడ్ మార్నింగ్  సర్.....ఐయామ్ దిరాజ....ఇన్స్ పెక్టర్ దిరాజ  ఫ్రం వుమెన్  ప్రొటెక్షన్ సెల్ ...." అంటూ తనను  తను పరిచయం చేసుకున్నదామే.

    "ప్లీజ్ బిసి టే డ్ మేడమ్" వీ.సి. తలెత్తి చూసి  చిరునవ్వుతో సీత ను  ఆఫర్  చేశాడు.

    కుర్చీలో కూర్చుంటూ హాట్ ను తిసి చేత్తో పట్టుకున్నది దిరాజ.

    అప్పటికే వ్తేస్ చాన్స్ లర్  ముఖాన చిరుచెమట పట్టింది.

    అంత హఠాత్తుగా  పోలిస్ అధికారి యూనివర్సిటి ప్రాంగణంలో మంది మార్భాలంతో ప్రవేశించడం అతనికి అనుమానంగా వున్నది.

    "లెక్చరర్ నీలిమ కనిపించలేదంటూ కంప్లయింట్ యిచ్చింది మీరే కదూ?"

    "ఎస్....ఎస్....కానీ, ఆమె....."

    "ఊ....చెప్పండి! ఆమెకు ఏమయింది?"  కుతూహంలంగా  అడిగింది దిరజ.

    "ఇప్పడామే యూనివర్సిటిలోనే  వున్నది."

    "వ్వా....ట్....!"

    ఆ సమాధానం  విన్న ధీరజ ఉలిక్కిపడింది.

    "ఎస్....ఇట్స్ ట్రూ! ఆమె నిన్ననే వచ్చింది. రెగ్యులర్  క్లాస్ స్ కు అటెండ్ అవుతుంది కూడా."

    "దెన్ వాట్? లివ్ అప్లయ్  చేయకుండా ఆమె ఎక్కడికో వెళ్ళి వుంటుంది. ఆమె రాకపోవడంతో ఆమెకు ఏదో  అయివుంటుందని ఖమ్గారుతో  మీరు రిపోర్ట్ యిచ్చి వుండాలి. ఎటూ  ఆమె వచ్చిఅద్మి కాబట్టి ఈ  మూడు రోజులపాటు ఎక్కడనుదో మీరే స్వయంగా తెలుసుకోవచ్చుగా  ఆ మాత్ర్హందానికే అంతలా ఓవర్ గా రియాక్ట్ కావడం ఎందుకు?"    

 Previous Page Next Page