Previous Page
Next Page
దాశరథి రంగాచార్య రచనలు - 9 పేజి 2
శ్రీ అణ్ణన్, పి.బి.
లేవరా! సోదరా!
లేవరా! సోదరా!
భారతీయుడా!
వెన్నుపోటు పొడిచినట్టి
పగత్తు నొత్తివేయరా! ||లే||
"రణ"ము లోన
గళమునెత్తి
శంఖమూదగా
"భేరి" మ్రోగగా ||లే||
ప్రేల్చరా, శత్రువులను
హతమార్చరా
బొందిలోన
ప్రాణముండ
ముందున కడుగేయరా! ||లే||
శాంతిపాఠ మొదలర
ధేశానికె యెసరొచ్చెర
హద్దుమీరి వచ్చువాని
కసరి విసరి కొట్టరా! ||లే||
మదముతోడ కదలువాని
హడలునట్లుగా
ముదముతోడ వెడలగొట్టరా
అవని భక్తి చాటరా! ||లే||
* * * *
Previous Page
Next Page