యండమూరి వీరేంద్రనాథ్
గ్రాఫాలజీ
చేతి వ్రాత బట్టి మనస్తత్వం తెలుసుకునే శాస్త్రం
మీకు తెలుసా?
* లక్షమందిలో ఏ ఇధ్దరి వేలిము
ద్రలూ ఒకలావుండనట్టే - చేతి
వ్రాతలూ వుండవు.
* మనిషి వ్యక్తిత్వాన్నీ, మానసిక
స్థితినీ, అంతర్గత అర్హతల్నీ,
కళల్నీ చూపించే దర్పణం
'చేతివ్రాత'
* మన బలహీనతలు మన చేతివ్రాత
లలో బయటపడతాయి
* ఉద్యోగాలకీ, ఎన్నుకునే వృత్తు
లకీ, వివాహాలకీ, స్నేహాలకీ
చివరికి.... మానసిక వ్యాధులు
కనుక్కోవటానికీ చేతి వ్రాత
వుపయోగపడుతుంది.
గ్రాఫాలజీ నేర్చుకోండి!
మిమ్మల్ని మీరు తెలుసుకోండి!!
స్నేహితుల్ని -c ఆత్మీయుల్నీ
అలరించండి!!!
యండమూరి వీరేంద్రనాథ్
గ్రాఫాలజీ
నవసాహితీ బుక్ హౌస్
ఏలూరు రోడ్. విజయవాడ -c 520002
నవసాహితి
యండమూరి వీరేంద్రనాథ్
గ్రాఫాలజీ
చేతి వ్రాత బట్టి మనస్తత్వం తెలుసుకునే శాస్త్రం
మీకు తెలుసా?
* లక్షమందిలో ఏ ఇధ్దరి వేలిము
ద్రలూ ఒకలావుండనట్టే - చేతి
వ్రాతలూ వుండవు.
* మనిషి వ్యక్తిత్వాన్నీ, మానసిక
స్థితినీ, అంతర్గత అర్హతల్నీ,
కళల్నీ చూపించే దర్పణం
'చేతివ్రాత'
* మన బలహీనతలు మన చేతివ్రాత
లలో బయటపడతాయి
* ఉద్యోగాలకీ, ఎన్నుకునే వృత్తు
లకీ, వివాహాలకీ, స్నేహాలకీ
చివరికి.... మానసిక వ్యాధులు
కనుక్కోవటానికీ చేతి వ్రాత
వుపయోగపడుతుంది.
గ్రాఫాలజీ నేర్చుకోండి!
మిమ్మల్ని మీరు తెలుసుకోండి!!
స్నేహితుల్ని -c ఆత్మీయుల్నీ
అలరించండి!!!
యండమూరి వీరేంద్రనాథ్
గ్రాఫాలజీ
నవసాహితీ బుక్ హౌస్
ఏలూరు రోడ్. విజయవాడ -c 520002
నవసాహితి
విషయసూచిక
వరుస నెం.
1. ఉపోధ్ఘాతం
2. ముఖ్య గమనిక
3. అక్షరాల సైజు
4. అక్షరాల వంకర
5. అక్షరాల పొడవు
6. అక్షరాల ఒద్దిక
7. అక్షరాల కూర్పు
8. అక్షరాల కూర్పు
9. ఒత్తిడి
10. వాక్యాల గమనం
11. అక్షరాల మధ్య వ్యత్యాసం
12. మార్జిన్
13. రెండవభాగం
14. సంతకాలు
15. డూడ్లింగ్
16. ఇంకురంగు
17. అడ్రస్ లు
18. ఒత్తులు, కామాలు, పుల్ స్టాఫ్ లు, పేరాగ్రాఫ్ లు
19. చిల్డ్రన్స్ హాండ్ రైటింగ్
20. చేతివ్రాత -cఉద్యోగం
21. భార్య/భర్తc స్నేహితుడు/ స్నేహితురాలు
22. ఉపసంహారం