అతని వైపోసారి చూసి తల వంచుకుంది.
" చూడూ!" అన్నాడు.
తలపైకెత్తలేదు.
"నిన్నే" అన్నాడు.
విధిలేక ముఖం పైకెత్తి చూసింది.
"పెళ్ళి మొదలయిప్పట్నుంచీ చూస్తున్నాను. ఎందుకలా మొహం మాడ్చుకుని వుంటున్నావు.ఇష్టంలేని పెళ్ళి చేశారా?"
ఆమె మాట్లాడకుండా అలాగే నిలబడింది.
" ఏమిటి?"
అప్పటికీ జవాబు చెప్పలేదు.
నవ్వి , బుజం మిద చెయ్యి. వేశాడు ఆ నవ్వు చాలా విచిత్రంగా వుంది.
ఉలికిపడి వెనక్కి జరిగింది. అతను మళ్ళీ నవ్వి ముందుకు జరిగాడు.
ఆప్రతుభురాలై, భయపడుతూ చూస్తూ వుండిపోయింది.
ఈ సారి రెండు బుజాలమిదా చేతులు వేశాడు
విడిపించుకొని రెండు చేతులూ జోడించి దణ్ణం పెట్టింది.
" మిరు ... మిరు.... మిరన్నది నిజమే. ఈ పెళ్ళి నా కిష్టం లేదు.
అసలు నాకు పెళ్ళంటేనే యిష్టం లేదు. నేనలా మామూలుగా... వొంటరిగా వుండి పోదామనుకున్నాను. నామాట సాగలేదు. దయవుంచి నన్ను నా మానాన వుండ నివ్వండి." ఆమె కళ్ళవెంట నీళ్లు జలజల రాలుతున్నాయి.
" చూడూ" అన్నాడు బంగార్రాజు. పెళ్ళి చేసుకునేది. సుఖాలు జుర్రుకోటానికి గాని పెళ్ళాల మాటలు విని దూరంగా వుండటానికి కాదు.
"మికు సుఖాలు కావాలంటే మి యిష్టమొచ్చిన అమ్మాయితో వుండండి.ఎవరు కావాలన్నా యిక్కడికే.... నాకేం అభ్యంతరం లేదు.
"నీ అభ్యంతరం ఎవరికి కావాలే లం..." అన్నాడు.
తృళ్ళీపడి మొహంలోకి చూసింది.
" అయిదారేళ్ళు కాపరంచేసి, నాతో కొన్ని వేలసార్లు పడుకుని తర్వాత ఆ మాటంటే అర్దముంది .ఏదీ లేకుండా నీ యిష్టానికీ,అభ్యంతరానికీ విలువేమిటి?"
తెల్లబోయి అలా చూస్తూ వుండిపోయింది.
ముందుకు వొంగి మొహంలో మొహంపెట్టి చూస్తూ " నేనంటే ఎందు కిష్టంలేదు?" అనడిగాడు.
పాపఏమి మాట్లాడలేదు.
" పెళ్ళికి ముందే ఎడ్నయినా మరిగావా?"
అతని మాటలూ, వాలకం చూస్తే చాలా అసహ్యమైన మనిషని తెలుస్తోంది.
" ఏమే మాట్లాడవు?"
నిరుత్తరాలై చూస్తోంది.
రెండు క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి.
ఉన్నట్లుండి రెండు బుజాలమిదా చేతలు వేసి దగ్గరకు లాక్కున్నాడు.
పాప హడిలిపోయింది. "మి కాళ్లు పట్టుకుంటాను. నన్నొదిలి పెట్టండి" అంది ఏడుస్తూ.
"నోర్ముయ్ లం...." అంటూ బలంగా పట్టుకొని మంచంమిదకు లాక్కెడుతున్నాడు. పాప పెనుగులాడుతోంది. ప్రయోజనం వుండటంలేదు.
మంచంమిద పడేసి మిదకీ జరిగాడు. మొహంమిద మొహంపెట్టి పెదిమలు కొరికాడు.
"అమ్మా"అని మూలిగి బలమంతా ఉపయోగించి రెండు చేతుల్తో అతన్ని త్రోసెయ్యటానికి ప్రయత్నించింది.
" ఏమిటే మీ పొగరు లం...." అంటూ చాచిపెట్టి చెంపమిద కొట్టాడు. తల అదిరిపోయి కళ్లు చీకట్లు క్రమ్మాయి.
అతన్ని భర్తగా ఏమాత్రం ఊహించలేకపోతోంది.తన మనసు చాలా సున్నితం. ఆ మనసుతో ... శరీరాన్ని అతనికి అర్పించటానికి సిద్ధపడలేకపోతోంది. అతను ముట్టు కుంటేనే వళ్ళు గగుర్పొడుస్తోంది.
పెదిమలమిద పెదిమలు అన్చి జుర్రుకుంటున్నాడు- తన ఆధిపత్యాన్నీ, మొగుడనే హక్కు నీ ఉపయోగించుకుంటూ.
తలని అటూ ఇటూ కదిలించటానికి ప్రయత్నించింది.
మరో దెబ్బపడింది. కాళ్ళూ చేతులతో విదిలించుకోవటానికి ప్రయత్నిస్తే బరువంతా ఆమె మిద మోపాడు.
అతని బరువుకి ఊపిరాడంలేదు.
వక్షస్థలంమిద చెయ్యివేసి మోటుగా హ్యాండిల్ చేశాడు.
నొప్పికి ప్రాణం ఎగిరిపోయినట్లయింది. మిదనుంచి తోసేద్దామంటే ఒంట్లోని శక్తి చాలటంలేద. తలకి తగిలిన దెబ్బలవల్ల తెలివి తప్పిపోతూన్నట్లుగా తోచింది.
"అమ్మా అమ్మా" అని నిశ్శబ్దంగా ఏడుస్తోంది- ఎప్పుడో చనిపోయిన తల్లిని గుర్తు చేసుకుంటూ.
అతనాక్రమిస్తున్నాడు. కోపంతో, కోరికతో, ఉన్మదంతో అతని శరీరం వేడెక్కి కామజ్వాలలు చిమ్ముతోంది.
ఏం జరుగుతుందో తెలీటంలేదు.
జాకెట్ హుక్స్ తియ్యటానికి ప్రయత్నించాడు రాలేదు. విసుగుతో చింపి పారేశాడు. చేతులు వెనక్కి లాగి శరీరం నుంచి జాకెట్ ని మొత్తం విడదీసేశాడు.
నిస్సహాయంగా వుండిపోతోంది.
చీరె లాగేశాడు. లంగా బొందు తెంపి వూడతీసి పారేశాడు.
పాప నగ్నంగా మంచం మిద పడివుంది.
ఇతరుల్లో కామాగ్ని ని రగిల్చే శోకమూర్తిలా , కోరిక లుప్పొంగ జేసే అమాయకమైన అవయవాల పొందికలా పడివుంది.
అతను లేచి నిలబడి తన బట్టలు విప్పుకుంటున్నాడు.
అనుకోకుండా కళ్ళు తెరిచింది. వొంటిమిద నూలు పోగు లేకుండా నిలబడి ఉన్నాడు. ఆదృశ్యం చూడలేక కళ్లు మూసుకుంది.