Previous Page
Next Page
--Select Page--
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 1
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 2
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 3
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 4
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 5
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 6
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 7
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 8
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 9
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 10
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 11
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 12
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 13
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 14
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 15
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 16
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 17
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 18
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 19
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 20
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 21
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 22
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 23
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 24
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 25
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 26
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 27
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 28
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 29
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 30
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 31
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 32
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 33
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 34
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 35
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 36
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 37
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 38
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 39
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 40
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 41
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 42
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 43
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 44
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 45
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 46
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 47
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 48
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 49
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 50
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 51
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 52
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 53
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 54
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 55
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 56
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 57
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 58
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 59
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 60
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 61
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 62
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 63
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 64
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 65
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 66
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 67
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 68
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 69
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 70
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 71
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 72
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 73
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 74
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 75
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 76
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 77
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 78
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 79
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 80
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 81
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 82
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 83
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 84
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 85
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 86
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 87
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 88
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 89
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 90
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 91
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 92
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 93
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 94
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 95
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 96
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 97
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 98
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 99
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 100
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 101
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 102
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 103
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 104
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 105
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 106
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 107
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 108
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 109
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 110
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 111
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 112
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 113
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 114
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 115
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 116
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 117
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 118
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 119
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 18
5. సోమమా! నీవు దేవతవు. మీ దేవతలందు చేరుచున్నావు. నేను మానవుడను. నాకు సంతానము, సమృద్ధి కలుగుచున్నది.
(అధ్వర్యుడు సోమము ముందు నిలువవలెను.)
6. నమోదేవేభ్యః (అధ్వర్యు తూర్పునకు నమస్కరించవలెను.)
స్వధాపితృభ్యః (దక్షిణమునకు నమస్కరించవలెను.)
ఇదమహం నిర్వరుణ్య పాశాత్ - దీనిని వరుణ పాశము నుండి విడిపించుచున్నాను. (దక్షిణము నుండి మరలును.)
సువరభి విఖ్యేషమ్ - స్వర్గరూప సర్వయాగ ప్రదేశమును చూచుచున్నాను. (యాగప్రదేశమును చూడవలెను.)
వైశ్వానరంజ్యోతిః (ఆహవనీయాగ్నిని చూడవలెను.)
7. అగ్నీ! నీవు వ్రతపతివి. వ్రతమును అవలంబించినపుడు నాదేహము నీయందు చేరినది. అది నీయందే నిలిచి ఉన్నది కదా! మనము ఉభయులము దీక్షవహించినాము. మన దేహములు యథాపూర్వముగ ఉండును గాత.
(దీక్షవిరమించినపుడు యజమాని తన దేహమును యథాపూర్వపుస్థితికి తెచ్చుచున్నాడు.)
అయిదవ అనువాకము
(పశ్వంగ యూపచ్చేదనము చెప్పబడుచున్నది.)
1. యూపార్హ వృక్షమా! నిన్ను, ఇతర యూపార్హ వృక్షములను తీసికొనుచున్నాను. యూపార్హములు కాని చెట్లను తీసికొనలేదు. చెడు లక్షణములు లేని నిన్నే అందుకున్నాను. విష్ణురూపవగు నిన్ను దేవయాగము కొరకు తీసికొనుచున్నాను.
(1. యజమాని యూప్యవృక్షమును తాకవలెను. 2. మోదుగు, మేడి మున్నగు చెట్లు మాత్రమే యూపమునకు పనికి వచ్చునవి - యూప్యములు. మిగిలినవి అయూప్యములు.)
2. పలాశమా! సవిత నిన్ను మధుర ఘృతమున తడుపును గాత. ఓషధులారా! ఈ వృక్షమును కాపాడండి. స్వధితీ! ఈవృక్షమును బాధించకుము.
(1. అధ్వర్యు నేతి స్రువమున చెట్టు మొదలును తడుపవలెను. 2. స్వధితి అను గొడ్డలి వంటి పనిముట్టుచే చెట్టును కొట్టవలెను.)
3. కొట్టిన చెట్టా! నీపై భాగమున ద్యులోకమును చీల్చకుము. మధ్యభాగమున అంతరిక్షమును బాధించకుము. నేలతో పాటు కలిసి ఉండుము.
4. వనస్పతే! శతవల్మోవిరోహ - వేయి మొక్కలుగా మొలుచుము.
5. మేము వేలశాఖలై వర్థిల్లుదుము.
6. ఛేదించబడిన వృక్షమా! స్వధితి చక్కని పదనుగలది. నిన్ను మొదటి నుండి కొట్టినది. నీకు యూపభాము కలిగించినది. అది నీకు మహాభాగ్యము కదా!
7. యూపమా! నీవు సువీరుడవు. కొట్టబడినను బాధలేని దానవగుము. యజమానికి ధనములను అందించుము.
ఆరవ అనువాకము
(యూపస్థాపనము చెప్పబడుచున్నది.)
1. యూపమా! నిన్ను పృథివి, అంతరిక్షము, ద్యులోకము కొరకు ప్రోక్షించుచున్నాను.
(1. ప్రోక్షించి ఆమూలాగ్రము కడుగ వలెను - 2. అగ్రభాగమున కడియము వేయవలెను.)
2. శుద్ధన్తాం లోకః పితృషదనో
యవోసి యవయాస్మద్విషః యవయరాతీః
పితృణామ్ సదనమసి
(అర్థమునకు 1 - 3 - 1 - 5, 6, 7 చూడండి.)
3. యూపప్రథమ శకలమా! నీవు మంచి యూపలక్షణములు కలదానవు. యూపనేతలందు అగ్రణివి. నీలో వనస్పతి రూప యూపలక్షణము నిలిచి ఉన్నది. నీవు అది గుర్తింపుము.
4. చషాలమా! సవిత నిన్ను మధుర ఘృతమున తడుపును గాత.
(నేతితో తడుపవలెను.)
5. నిన్ను ఫలించుటకు విడుచుచున్నాను. యూపాగ్రమున చేర్చుమన్నాను.
(1. వషాలమును నేతితో తడుపవలెను. 2. యూపాగ్రమున తగిలించవలెను.)
6. యూపమా! నీవు స్వర్గమును పడనీయకుము - స్తంభింప చేయుము. ఆకాశమును నింపుము. మూలభాగమున భూమిని గట్టిపరచుము.
(యూపమును అవటమున స్థాపించవలెను.)
7. విష్ణువా! నీవు యూపాభిమానివి. నీస్థానమునకు చేరిన వారు అధిక కాంతివంతులు అగుచున్నారు. అపాయములు లేని వారలు అగుచున్నారు. మేము ఆ స్థానమునకు చేరవలెనని కోరుచున్నాము.
విష్ణువు ఘనముగా కీర్తించబడువాడు. అతని స్థానము - ఎక్కడో కాదు - ఇచట ప్రకాశించుచున్నది. ఆ స్థానము నొందుటకు కర్మచేయవలసి ఉన్నది. ఆ కర్మ కొరకు యూపము అవటమున నిలుచును గాత.
(యూపపు ఒక అంచును ఆహవనీయాగ్ని వద్దకు చేర్చవలెను.)
8. జనులారా! విష్ణువు యొక్క కార్యములను చూడండి. అతడు కర్మలందు వ్రతలములను కూర్చినాడు. అతడు ఇంద్రస్యసఖా - ఇంద్రునకు మిత్రుడు.
9. విష్ణుపదము పరమము. అది ఆకసము నందు చక్షువు వలె వ్యాపించి ఉన్నది. అట్టి పరమపదమును విద్వాంసులగు వారు ఎల్లప్పుడు దర్శించుచున్నారు - సదా పశ్యన్తి సూరయః.
10. బ్రహ్మణ్యమును, క్షత్రియత్వమును, సంతానమును, ధనసమృద్ధిని కలిగించు నిన్ను పాతుచున్నాను.
(1. యూపమును తుడువలెను. 2. దండముతో యూపమును కొట్టవలెను.)
11. యూపమా! నిన్ను త్రాటిచే చుట్టినాము. మరుద్గణాది దేవతలు నీ చుట్టు చేరుదురు గాత. యజమానికి ధనసమృద్ధియు, పుత్రభృత్యాదులు కలుగవలెను.
(యూపమునకు ప్రదక్షిణ పూర్వకముగా త్రాటిని చుట్టవలెను.)
12. స్వరువా! నిన్ను యూపమునకు చుట్టిన త్రాటి అంచున దాచుచున్నాను.
(యూపమును కొట్టినపుడు మొదటి ముక్క ప్రథమ శకలము అగును. రెండవ దానికి 'స్వరువు' అని పేరు. చివరి నాలుగు అంగుళములందు రంధ్రము ఏర్పరచిన భాగము "చషాలము".)
ఏడవ అనువాకము
(యూపమున పశువును కట్టు ఉపాకరణము - సంస్కారము - చెప్పబడుచున్నది.)
1. బర్హిస్సా! పశులక్షణమైన దేవతల అన్నము కొరకు నిన్ను తీసికొనుచున్నాను.
జువ్వికొమ్మా! నీవు ఉపాకరణమునకు సాగుచున్నావు.
ఉపాక్రియమాణమయ పశుసంబంధ - హృదయాదులు - అగ్ని పోమాది దేవతలను, దేవతా సంబంధులను, యాగనిర్వాహకులగు హవ్యకాములను చేరుచున్నవి.
బృహస్పతీ! పశువుయొక్క గుండె మున్నగు వానిని పాలించుము.
యజ్ఞపశువా! నీ హవ్యములు రుచికరములు అగును గాత.
త్వష్టా! పశు పదార్థములను రసవంతము చేయుము.
పాడిపశువులారా! యజమాని గృహమున విహరించండి.
2. శకలమా! నీవు అగ్గిని పుట్టించుదానవగుచున్నావు.
దర్భలారా! మీరు వృష్టికలిగించు వారలగుచున్నారు.
క్రింది అరణీ! నీవు ఊర్వశివంటిదానవు.
పై అరణీ! నీవు పురూరవుడవు.
అరణిద్వయమా! మిమ్ము ఘృతమున తడుపుచున్నాము. మీరు వృష్టి కలిగించండి. మీరు ఆయువు వంటివారు. ఆయురసి.
3. గాయత్రీ ఛందమున పుట్టుము. త్రిష్టుప్ ఛందమున ప్రభవించుము. జగతీఛందమున అవతరించుము.
(అధ్వర్యుడు అరణిని మథించవలెను.)
4. మథిత ఆహవనీయాగ్నులారా! మీరు మాకు సుమనస్కులు కండి. సమానస్థానులు కండి. పాపరహిత చిత్తులుకండి. యజ్ఞమును, యజ్ఞ కర్తను బాధించకండి..
అగ్నులారా! మాకొరకు శాంతి వహించండి.
ఋషి పుత్రుడు, అత్యంత ప్రకాశమానుడగు మథితాగ్ని ఆహవనీయాగ్ని యందు చేరినాడు - సంచరించుచున్నాడు. మథితాగ్నీ! నీకు స్వాహా అనుచున్నాను. మంత్రపూర్వకముగ హోమము చేయుచున్నాను.
మాదేవానాం మిథుయాక భాగధేయమ్ - దేవతల భాగదేయమును మిథ్య కానివ్వకుము.
ఎనిమిదవ అనువాకము
(పశువధ చెప్పబడుచున్నది.)
1. రజ్జువా! నేను సవితా దేవుని అనుజ్ఞయందున్నవాడను. అశ్వినుల బాహువులతోను, పూషహస్తములతోను నిన్ను అందుకొనుచున్నాను.
పశువా! నీవు హనిరూపమవు. దేవతల యజ్ఞము సిద్ధించుటకుగాను నిన్ను త్రాటితో కట్టుచున్నాను. అందువలన నీకు దేవత్వము సిద్ధించినది. కావున మనిషి చేసిన తాడనాదులను పట్టించుకొనకుము.
(పశువును త్రాటితో కట్టవలెను.)
2. యజ్ఞపశువా! నీటితోను దర్భలతోను నిన్ను ప్రోక్షించుచున్నాను. నీవు నీరు త్రాగుము. జలములారా! మీరు దేవతా సంబంధులు. ఈ పశువు సహజముగ రుచి కలదగును. దానిని మీరు మరింత రుచిగల దానిని చేయండి.
(1. పశువును ప్రోక్షించవలెను. 2. నీరు త్రాగించవలెను.)
3. యజ్ఞపశువా! నీ ప్రాణములు గాలిలో కలియును గాత. నీ అవయవములు యజ్ఞపరములు అగును గాత. యజమానికి ఆశీస్సులు కలుగును గాత.
(జుహువు నందలి నేతితో పశువు తల, మూపు, పిరుదులను తడుపవలెను.)
4. స్వరు స్వధితులారా! మీరు నేతితో తడవండి. పశువును 'త్రాయేధామ్' - రక్షించండి.
5. సంపన్నములగు పశువుయొక్క అవయవములారా! మీరు యజమానుని సంతోషపెట్టండి. మీరు హవిరూపమున యజ్ఞమును ఆవహించండి.
(అధ్వర్యు, యజమాని పశువును వధించవలెను.)
6. ఈ పశువును అంటియుండిన గాలితోను, ప్రాణముతోను హవిస్సుకూడును గాత. ఈ పశువుయొక్క ప్రాణాదులు దీనికి రానున్న దేవతా శరీరమున చేరును గాత.
7. దర్భా! ఈ పశువుయొక్క అవయవములు నేలమీద పడకుండునట్లు చేయుము.
(1. దర్భలను పరచవలెను. 2. అగ్నీధ్రుడు అగ్నీధ్రుడు అగ్నిప్రదేశమున అంగారమును ముట్టించవలెను.)
8. సూర్యరశ్మీ నీకు నమస్కారము.
(యాజమాన పత్ని సూర్యునకు ఎదురుగా నిలిచి నమస్కరించవలెను.)
9. యాజమాన పత్నీ! నీవు శత్రు రహితవు అగుము. ఆజ్యధారను అనుసరించుము. సంతానము, ధనసమృద్ధి కలదానవగుము.
జలమా! నీవు దేవతా స్వరూపవు. నీవు పవిత్రవు. మమ్ము పవిత్రులను చేయుదానవు. దేవతలను యాగ ప్రదేశమునకు చేర్చుము. నీతో కూడినందున మేము పరిశుద్ధులము అగుదుము. నిన్ను చుట్టుకొనియుందుము.
(యాజమానపత్ని ఉత్కర చాత్వాలముల మధ్య జలమును తాకవలెను.)
Previous Page
Next Page
--Select Page--
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 1
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 2
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 3
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 4
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 5
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 6
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 7
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 8
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 9
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 10
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 11
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 12
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 13
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 14
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 15
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 16
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 17
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 18
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 19
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 20
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 21
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 22
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 23
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 24
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 25
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 26
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 27
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 28
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 29
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 30
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 31
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 32
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 33
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 34
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 35
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 36
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 37
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 38
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 39
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 40
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 41
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 42
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 43
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 44
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 45
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 46
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 47
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 48
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 49
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 50
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 51
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 52
కృష్ణ యజుర్వేదీయతైత్తరీయ సంహిత పేజి 53
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 54
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 55
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 56
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 57
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 58
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 59
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 60
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 61
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 62
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 63
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 64
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 65
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 66
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 67
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 68
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 69
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 70
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 71
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 72
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 73
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 74
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 75
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 76
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 77
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 78
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 79
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 80
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 81
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 82
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 83
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 84
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 85
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 86
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 87
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 88
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 89
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 90
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 91
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 92
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 93
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 94
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 95
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 96
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 97
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 98
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 99
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 100
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 101
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 102
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 103
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 104
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 105
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 106
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 107
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 108
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 109
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 110
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 111
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 112
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 113
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 114
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 115
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 116
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 117
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 118
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 119