Previous Page Next Page 
ప్రేమ...పెళ్ళి....విడాకులు పేజి 13

 

మంజరి కి ఎనిమిదో నెంబర్ అల్లాట్ చేసాడు మురళీకృష్ణ. 
తన సర్వస్వం అర్పించుకునేంతవరకు మంజరికి కూడా తెలీదు ఆ విషయం. పాపం తానొక్కతే మురళీకృష్ణ కు దిక్కు అనుకుంటూ గర్వపడుతూ ఉండేది ఎప్పుడూ.
నిజం ఎప్పుడూ నిప్పేగా. అది దాచాలంటే దాగదుగా. 
మంజరికి తాను ఎనిమిదో ప్రియురాలు అన్న నిజం లేట్ గా తెలిసినా అప్పటికే శృంగారంలో ఎన్నో పరిశోధనలు బావ తో కలసి చేసింది కాబట్టి ఎటువంటి అభ్యంతరం లేక  ఎనిమిదిగా అయినా ఉండనీ బావా అని మురిసిపోయింది పిచ్చి పిల్ల. 
పిచ్చి పిల్ల అని ఎందుకనాలంటే ఎం టెక్ చేసినా జీవితం అంటే కేవలం ఆ శృంగారమే, అందులోనే సర్వస్వము అని మోజుపడిందే అందుకే అలా అనాల్సివచ్చింది.
మంజరి శృంగార పిచ్చి ఎంత దూరం వెళ్ళింది అంటే బావను ఇంటికే రప్పించుకుని శృంగారం చేసేంతవరకు వచ్చింది. 
తండ్రి ముకుందరావు తొమ్మిది గంటలకి ఆఫీస్ కి వెళతాడు. 
వెళ్లేప్పుడు లంచ్ బాక్స్ కూడా తీసుకెళతాడు ఇక మధ్యాహ్నం ఇంటికి రాకుండా.  
తల్లి వాణి కూడా తొమ్మిది గంటలకి కాలేజీకి  వెళుతుంది . 
మంజరి తాను తల్లి తో పాటు కాలేజీ కి వెళ్ళదు. 
ఫ్రెండ్స్ తో కలిసి వస్తానులే అని చెప్పి తల్లిని ముందు పంపించేస్తుంది. 
ఇంట్లో బామ్మ తన గది నుంచి బయటికి రాదు వార్ధక్యం వలన. 
ఆవిడ రావాలంటే ఎవరో ఒకరి సహాయం కావాలి.  
ఇలా ఇంట్లో అన్నీ తనకు అనుకూలంగా మలుచుకుని మురళీకృష్ణ తో ఆడింది ఆట పాడింది పాటగా సాగించింది తన శృంగారం. 
ఇంటినే శృంగార పరిశోధనాశాలగా మార్చేసింది మంజరి ధైర్యంగా.
మురళీకృష్ణ హ్యాపీగా మంజరీతో అన్ని రుచులు చూసాడు. 
మంజరి తన వలయం నుంచి తప్పించుకోకుండా తమ శృంగార చర్య   ప్రతిదీ ఫోటోలు, వీడియోలుగా మలిచాడు. 
అందుకోసం మంచి పిక్సల్స్ ఉన్నఖరీదైన మొబైల్ కూడా కొన్నాడు. 
మంజరికి శృంగార మైకంలో అతను ఇవన్నీ చేస్తున్నా పట్టించుకునేది కాదు. ఇవి భవిష్యత్తులో ఎన్ని అనర్ధాలకు దారి తీస్తాయో కూడా ఊహించేది కాదు.
ఆమె దృష్టిలో అతనొక రొమాంటిక్ హీరో. సిక్స్ ప్యాక్ బాడీతో, ట్రిమ్ చేసిన గడ్డంతో, ఎప్పుడూ పెర్ఫ్యూమ్ ఘుమ ఘుమలతో సినిమా హీరోలా ఉంటాడు. అదొక్కటి చాలు మంజరికి. వాటి ముందు తను చదివిన ఉత్తమ ఎం టెక్ డిగ్రీ కానీ, తన తల్లి తండ్రులు, ఉత్తమ కుటుంబం, తన భవిష్యత్తు ఏవీ కనిపించేవి కావు.
 కోరికలకు అలవాటుపడ్డ శరీరం మెదడును మొద్దుబారేట్లు చేసింది. 
తన జీవితాన్ని పళ్లెంలో పెట్టి మురళీకృష్ణ బావ చేతికి అప్పణంగా అప్పచెప్పింది మంజరి.  
మంజరి మురళీకృష్ణని 'బావ', 'జాన్' , ' నా మొగుడా ', 'శ్రీవారు' అని ముద్దుగా పిలిచేది తమ చాటింగ్ లో.  
ప్రేరణ ఎక్కువ భాగం మంజరి వైపునుంచే ఉంది అని స్పష్టమవుతోంది ఆ సంభాషణలో. 
తను అంత ఫ్రీడమ్ ఇస్తే ఇంక మురళీకృష్ణ   ఎందుకు  ఆగుతాడు. 
అతను మంజరి తో బాగా సుఖం మరిగాడు. 
తల్లితండ్రులు ఆఫీస్ కి, కాలేజీ కి వెళ్ళగానే మంజరి మురళీకృష్ణని ఫ్లాట్ కి పిలిచేది. 
మురళీకృష్ణ రాగానే మల్లెపూలతో సింగారించుకుని ఎదురెళ్లి ఆహ్వానించేది. బట్టలన్నీ విప్పేసి అతనిని రెచ్చగోట్టెది.   
ఇక రోజంతా ఇద్దరూ స్వర్గంలో  విహరించేవాళ్ళు. 
మురళీకృష్ణ చాకచక్యంగా తన పవర్ఫుల్ మొబైల్ కెమెరా తో తమ అన్ని సెక్స్ చేష్టలు బంధించేవాడు. 
మంజరికి అవి గమనించేంత తీరిక లేదు. తనకు సెక్స్ దాహం ఎక్కువైంది. దాంతో కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి. 
కేవలం మురళీకృష్ణ ఇచ్చే సుఖం మీదే మనసు లగ్నమయ్యేది. 
ఇంకేవి పట్టేవి కావు. 
పి హెచ్ డి చెయ్యాల్సిన మంజరి సెక్స్ లో పి హెచ్ డి చేసింది. 
గూగుల్ లో రోజంతా వెతికేది. ఎలా చేస్తే సెక్స్ బాగుంటుంది. 
ఏవి తీసుకుంటే కడుపు రాదు. వీటి మీద విపరీతమైన జ్ఞానం సంపాదించింది. ఆ భంగిమల ఫోటోలు కూడా డౌన్లోడ్ చేసుకుని మురళీకృష్ణకి  పంపేది. 
తన జ్ఞానాన్ని రోజంతా మురళీకృష్ణకు ఏకరువు పెట్టేది చాటింగ్ లో. మురళీకృష్ణకి చాలా సేఫ్ సెక్స్ దొరికింది మంజరి లాంటి జ్ఞానితో.  
రోజంతా మందు తాగి చాలా మందితో తిరిగే మురళీకృష్ణ ద్వారా మంజరికి ఎయిడ్స్ లాంటి సుఖ వ్యాధులు సంక్రమించలేదంటే అది కేవలం అదృష్టమే. ఎందుకంటే ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే సెక్స్ విషయంలో మంజరి ముందుకు దూసుకెళ్లేది. 
అవి ఉంటె తనకు నచ్చదు కాబట్టి.
 కేవలం ఆడవారు గర్భం రాకుండా వాడే పిల్స్ మాత్రం వాడేది తను. 
పొద్దున్న లేవగానే బావకు మెస్సేజ్ ఇచ్చేది లేచావా బావా అంటూ.
 రాత్రి ఎక్కువ తాగలేదు కదా అని కంగారు పడేది. 
రాత్రిపూట అందరూనిద్ర పోయేంతవరకు మంజరి వెయిట్ చేస్తూ ఉండేది. బుద్ధిమంతురాలిలా ఎదో బిజీగా ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నట్లు లాప్టాప్ ముందు కూర్చుని నటించేది. 
నిజానికి లాప్టాప్ లో బూతు బొమ్మలు చూస్తూ ఉండేది. 
అందరూ నిద్రపోయారు అని కంఫర్మ్ చేసుకుని తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని మొత్తం బట్టలు విప్పేసి మురళీకృష్ణ తో కబుర్లు చెప్పేది.  
ఆ సమయం కోసం వెయిట్ చేస్తుండేవాడు మురళీకృష్ణ. 
మంజరి నుంచి వీడియో కాల్ రాగానే తన మొబైల్ లో రికార్డింగ్ ఆన్ చేసే వాడు. 
మంజరి ప్రతి కదలిక రికార్డు చేసేవాడు. 
మంజరి కి కూడా సెక్స్ అంటే మహా రెచ్చి పోయేది. 
మురళీకృష్ణ ఎలా చూపీమంటే అలా చూపించేది.  
అతను ఏదీ మిస్ అవకుండా, తన చేజారిపోకుండా అన్నీ నూలుపోగులేకుండా చూపించేది. 
లొట్టలేస్తూ చూసేవాడు మురళీకృష్ణ. 
ఆ వేడితో పక్కరోజు మంజరి వాళ్ళ అపార్ట్మెంట్ కి వచ్చి సాయంత్రం వరకు ఉండి మస్తుగా ఎంజాయ్ చేసేవాడు. 
మంజరి వంటలలో నేర్పరి. చక్కటి వంటలు చేసి మురళీకృష్ణ ను మెప్పించేది. మురళీకృష్ణ కు అన్నివైపులా అదృష్టం కలిసొచ్చింది మంజరి ద్వారా. 
ఇవన్నీ చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. 
సంజయ్ నిజంగా చాలా లక్కీ అనిపించింది. 
మంజరి తనని దూరంగా ఉంచింది వ్రతం పేరుతొ. 
పొరపాటున శారీరకంగా కలిసుంటే చాలా సమస్యలు వచ్చి ఉండేవి. 
మధు కుటుంబం ఒక రక్కసి కోరలనుంచి బయటపడింది అని చెప్పొచ్చు. 
****
మంజరి మురళీకృష్ణల ప్రేమ చాలా రోజులవరకు మంజరి తల్లితండ్రులకు తెలీదు. అంతలా జాగ్రత్తపడ్డారు ఇద్దరూ.
డిగ్రీ కాగానే క్యాంపస్ సెలెక్షన్ లో మంచి ఉద్యోగం వచ్చినా విజయవాడ దాటి వెళ్లాల్సి వస్తుందని ఎంటెక్ లో చేరింది మంజరి, మురళీకృష్ణ కోసం. 
ఒక రోజు హాల్లో అందరూ టి వి చూస్తుంటే మంజరి బిజీ గా మొబైల్ లో మెసేజ్ ఇవ్వడం గమనించాడు ముకుందరావు. 
అనుమానంతో ఒక్క ఉదుటున లేచి మంజరి చేతుల్లోంచి మొబైల్ లాక్కొని చూసాడు. 
హౌ ఆర్ యూ బావా అని అప్పుడే మెసేజ్ మొదలుపెట్టి ఉంది.
ఎవరే ఈ బావా అని కోపంగా అడిగాడు.
కొంచెం తడబాటు పడ్డా అంతలోనే తేరుకుని నా ఫ్రెండ్ భావప్రియ డాడీ అని తడుముకోకుండా చెప్పింది మంజరి.
ముకుందరావుకు అనుమానమొస్తే ఆగడు. 
ఆ రోజునుంచి మంజరి కి మొబైల్ లేకుండా చేసాడు. 
మంజరి ఫ్రెండ్స్ ఎవరైనా చెయ్యాలన్నా ముకుందరావు కు కానీ, వాణికి కానీ చెయ్యాలి. 
వెనుకనుంచి వీళ్ళు వింటూ వుంటారు ఏమి మాట్లాడుతోందా అని. 
ముకుందరావు ఆచార సంప్రదాయాలు పాటించే మనిషి. 
తన త్రీ  బెడ్ రూమ్ అపార్ట్మెంట్ లో ఒక రూమ్ పూజా మందిరంలా మార్చేసి రోజూ పూజలు చేస్తూ, వారంలో మూడు రోజులు ఉపవాసాలు కూడా ఉంటాడు. 
ఒక క్రమ శిక్షణ తో పెరిగిన మనిషి. 
అతని భార్య వాణి కూడా ఆయన మాటకు ఎదురు చెప్పదు. 
తను కూడా కష్టపడి డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివి కాన్వెంట్ టీచర్ నుంచి కాలేజీ లెక్చరర్ వరకూ ఎదిగింది స్వశక్తితో.  
ఇద్దరికీ బంధు మిత్రులలో మంచి పేరు ఉంది. 
మంజరి అక్క కూడా తల్లి తండ్రులనే ఫాలో అవుతుంది. 
అందుకే చక్కగా ఉద్యోగంలో చేరి, తరువాత పెళ్లి చేసుకుని మొగుడుతో హ్యాపీ గా కాపురం చేసుకుంటోంది.  
మంజరి కి మొదటినుంచి అడ్వెంచర్స్ అంటే తెగ ఇష్టం. 
ఆ అడ్వెంచర్స్ చిన్నప్పుడు బాగానే ఉంటాయి కానీ పెద్దయి ఇలా హద్దుమీరిన ప్రేమలో పడితే జీవితం గల్లంతవుతుంది. 
అప్పుడు కాపాడేందుకు ఎవ్వరూ ఉండరు. 
ప్రియుడి సలహాతో లాప్టాప్ లో అపూర్వ అని ఫేక్ ఇమెయిల్, పేస్ బుక్ లో  అదే పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి మెస్సేజ్ సిస్టం ద్వారా వీడియో కాల్స్ చేసి మాట్లాడటం మొదలు పెట్టింది మంజరి. 
 

 

 Previous Page Next Page