గ్రాడ్యుయేషన్ లో ? ఎల్లెల్సీ లో ?"
ఆ రెండు గోల్డు మెడల్సూ అమ్మితేనే నూటఅరవై వచ్చింది." అన్నాడు. ఉంగరం సంగతి చెప్పలేదు. అయితే అమే దానికి ఎక్కువ ప్రాముక్యత వివ్వకుండా, "మీరెవారి దగ్గరుండి చదువుకున్నారు?" అని అడిగింది.
"బంధువులు ఎవరూలేరు. నా తల్లిని చంపేడని భావించి, పోరాపాటున న తండ్రిని వురి తీసింది న్యాయస్థానం __ నా అయిదారెళ్ళ వయసులో..."
ఆమె ద్రిగ్బాంతితో "మరి మీరు....." అన్నది.
"వారాలుండి చదువు పూర్తీచేసెను__ లాయర్నవ్వాలని..."
ఆమె చాలాసేపు మౌనంగా వుండి___ "మిమ్మల్ని చూసినవారువారూ మీ వెనుక ఇంత బాధ వుండనుకోరు" అంది.
"నాకు బాధేమి లేదే. నేను హాయిగా వున్నను. " మ్తూ నవ్వేసేడు.
ఆమె నవ్వలేదు. అదే అమాయకమైనా నవ్వూ, ఎప్పుడూ నవ్వుతూ వుందే కళ్ళూ, ఈ నిజాయితీ, ఈ మాయకత్వం. ఈ నిర్మలత్వం, అన్నీటికీ మించి ఈ చిన్నపిల్లాడితనం, ఆమెని క్రొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి నయ్. ఇప్పటివరకూ ఆమె వున్న ప్రపంచం వేరు. అది కృత్రిమత్వంతో నిండి వున్నది. అక్కడ ప్రతివ్రూ లౌక్యులే. కొందరు తమ క్వాలిఫికేషనూ, తమ అర్హతలూ డైరెక్టుగా తెలిపేవారు. మరుకోమ్దరు ఇన్ డైరెక్టరుగా తెలిసేలా చ్సుకుని ఆమెని ఇంప్రెస్ చెయ్యడానికి ప్రయత్నించేవారు అయితే ఇంతకాలపు పరిచయంలో కూడా చిరంజేవి తనో రాంక్ హొల్దర్ నన్న సంగతిగాని, తన బాధల సంగతీగానీ చెప్పెనేలేదు. ఎప్పుడూ మోహంమీద చిరునవ్వే, అందులో కోడిగా ఇఫిరుపానితీ కాంప్లెక్స్ వుంటే ఉండొచ్చుగాక అయిన నవ్వు నవ్వేకదా!
చేతిలోవున్న పళ్ళమధ్య, స్పూనిరికిస్తూఅమే ఆలోచలనుంచి తేరుకుని లేచి "పదండి పోదాం" అన్నది. అతడు లేచేసరికి ఆమె ద్వారం దగ్గరకి వెళ్ళింది. వెయిటర్ వచ్చి టిఫ్ తీసుకుంటున్నాడు. అమె బల్లమీద మర్చిపోయిన కారు అందుకుంటూ అతడు పోర్క్ నీ స్పూన ని చూశాడు. ఆ భంగిమ విచిత్రంగా వుండటం గమనించి "ఇలా పోర్క్ లో స్పూన పెడ్తే ఏమిటి? అడుగాడు.
"ఐ లవ్ యూ సర్ " అన్నాడు సమ్రతగా వెయిటర్.
"హుర్రే.... హుర్రే" అన్న చిరంజీవి అరుపు ఆ హొటల్ అంతా ప్రతిధ్వనించింది. ఒక్క ఉరుకుతో బైటకు పరుగేత్తాడు. కారు దగ్గర అర్చన నిల్చునివుంది. తడి హిశారు చూసి నవ్వుతూ తాళాలాకోసం చెయ్యి చాచింది.
"నేను డ్రైవ్ చేస్తాను" అన్నాడు.
"చెవర్లేట్ "అందామె.
"మీరు పక్కనంటే లారీ అయినా డ్రైవ్ చేస్స్తాను అర్చనగారూ" అన్నాడు అమెనవ్వి అతడిపక్కన కూర్చొంది./ కారు రివర్స్లోకి వెనక్కీ వెళ్ళి గేటుగుండా బైటకి దూసుకుపోయింది.
అయిదు నిముషాల్లో కారు అమే ఇంటిముందు ఆగింది. ఆమె కారు దిగుతుంటే "ఒక్క నిముషం" అని ఆమె చెయ్యి తీసుకునినజుగ్గా వెలికి ఉంగరం _ఎస్సెల్సీ మెడల్ తో చేయించింది తోడిగేడు.
ఆ తరువాత అతడు తన రూమ్ కి వెళ్ళిపోయేడు.
ఆ రాత్రి ఉఊహల్లో తేలిపోతూ నిద్రపోయేడు.
కానీ అర్ధరాత్రి దాటేక నిద్రాభంగం అయింది. ఎవరో తలుపుకొట్టిన చప్పుడు కళ్ళు నలుమూకుంటూ వెళ్ళి తీసేడు.
ఎదురుగా దారాసింగ్ .
"మీ రాదిగినట్టూ శవం రెడీగా వుండి సాబ్" అన్నాడు.
చిరంజీవికి మొదట అర్ధంకాలేదు. కాగానే హుషారుగా లోపలి వెళ్ళి రెండు నిముషాల్లో తయారయి వచ్చాడు.
ఇద్దరూ నిర్మానుష్యమైనా వీధులగుండా నడవసాగేరు. రాత్రిఒంటి గంట దాటుతూంది.
"ఎవరదీ శవం " అడుగేడు చిరంజీవి.
"నాకూ తెలీదు సాబ్" అన్నాడతడు. "నాకు తెలిసిన రిక్షావాళ్ళకి _లేవర్ కీ చెప్పి వుంచాను. __ఏదైనా శవం పడుంటే నాకు చెప్పమని, ఆచారివేధిలో వుందని కబురొచ్చింది. నేనూ ఇంకా చూడలేదు. చూసి, మీకు నచ్చితే తీసుకుందాం" అన్నాడు. అదేదో కూరగాయల బెరంలాగా.
సండులూ, గుమ్డులూ తిరిగి చివరికి ఒక పాడుబడిన పెంకుటిల్లు చేరుకున్నారు ఇద్దరూ.... వీధంతా చీకటిగా వుండి. మెట్లముందు నుంచి మురిక్కలువపారుతుంది. దానివాసన దుర్భరంగా ఉంది. అక్కడ వీధి లైట్లు లేవు. దారిద్ర్యం గూడుకట్టుకుని వున్నట్టుంది.
ఇద్దరూ లోపలి ప్రవేశించారు ఒకటే గది. గచ్చు అక్కడక్కడా పగుళ్ళుదీసింది. మూలనోక పాత ట్రంకుపెట్టె వుంది. దండెంమీద ఉతుకిన చీరే ఒకటిఉంది. చిన్నగూట్లో రాములవారి విగ్రహం ముండుచిన్నదీపం. ఉన్నంతలో శుభ్రంగా వుంది ఆ గది.
గుమ్మానికి ఎడమపక్క, గోడ దగ్గరగా పడుకోపేట్టి వుండి శవం ఒక యువతిని దాదాపు ఇరవైయ్యేళ్లుంటాయి.
శవం పక్కగా కూర్చునివుంది. ఒక ముసలమ్మ. అలికిడికి తలతిప్పి చూసి "ఎవరుమీరు" అంది.
"ఓబులేసు పంపిండు" అన్నాడు దారాసింగ్ ఆ అవ్వ లేచి చిరంజీవిని పరిస్ఖగా చూసింది. "సుశీల కేవవుతావు నువ్వు?" అని అడిగింది. చిరంజీవి అర్ధంకాలేదు ఆ ప్రశ్న. "ఈ అమ్మాయి పేరు సుశీలా?" అన్నాడు. అడిగిన తరువాత తప్పుచేసే ననుకున్నాడు. సుశీల బంధువునని చెప్పి శవం తీసుకోవాల్సింది. అయితే అందులో ఒక్క చిక్కు వుంది. ఈ అర్ధరాత్రిపూట శవాన్ని వెళ్ళాతనికి ఈ ముసలావిడ వప్పుకుంటుందో, లేదో! ఇంతకీ అఆవ్వ ఎవరు?
అయితే అతడు అనుకున్నంత కష్టం కాలేదు. ఆ సమస్య. ఆ ముసలావిడ ఇంటిగలావిడ. ఈ సుశీలా అనే అమ్మాయి ఆర్నెల్లనుంచీ ఆ ఇంట్లో అద్దేకుంటుంది. ఏదో మిడిల్ స్కూల్లో టీచరు.
"నేల నేలా తప్పకుండా ఒకటో తారీఖుకల్లా అద్దే చెల్లించేది. బాబూ ఎవర్ని కన్నెత్తి చూసేదికాదు. తన పనేదో తను చేసుకుపోయేది మంచిపిల్ల "అంటూ సోది మొదలుపెట్టింది. చిరంజీవి, దారాసింగ్ మావుహమావుహాలు చూసుకున్నారు.
"ఇంతకీ ఎలా పోయింది?" దారాసింగ్ ఆడిగేడు.