Previous Page Next Page 
అభిలాష పేజి 17

    మొహంలో ఏ భావమూ లేకుండా "మనం మన కార్లో వెళ్తే బావుంటు౦దేమో చిరంజీవిగారూ "అంది అర్చన. బక్కచిక్కిన మోహంతో "అలాగే" అన్నాడు.

   
    అర్చన డ్రైవ్ చేస్తుంటే చెవర్లె ట్ లో కూర్చుని తలతిప్పిచూసేడు చిరంజీవి.స్టడీ రూమ్ లోంచి అప్పటివరకూ చూస్తున్న సర్వోత్తమారవు బొటనవేలు ఎత్తి "బేస్ట్ ఆఫ్ లక్మైబోయ్ " అన్నట్టు సైగచేశాడు.
   
    కారు కాంపౌండ్ లోంచి బైటకి దూసుకుపోయింది.   
   
       
                                                        
   *    *    *    *   
   
    "ఈ రోజు నేను మీకు డిన్నర్ ఇవ్వబోతున్నాను" అన్నాడుచిరంజీవి హొటల్లో కూర్చున్నాక. "ఎందుకు" అని అడిగింది అర్చన గెడ్డం క్రింద చేతులు పెట్టుకుని. జవాబు చెప్పలేదు చిరంజీవి. మౌనంగా ఉందిపోయాడు. అతడికి ఇంకా గుండెదడ   తగ్గలేదు. ఎలామేదలుపెట్టాలో అర్ధంకావటంలేదు.ముందు సూప్ కి అర్దరిచ్చాడు.
   
    బోనీయం రికార్డు మంద్రస్థాయిలో వినిపిస్తూంది. చుట్టూతెరాలు వేసి వుండటంవల్ల పట్టాపగలైన చీకటిలాగే వుంది లోపల .
   
    "అర్చనగారూ " అన్నాడు మృదువుగా. కనీ ఆమె తలెత్తేసరికి మాట మర్చి "ఏమిటాలోచిస్తున్నారు?" అని అడిగేడు.
   
    "ఎం లేదు " అందామే. నిజానికి ఆమె షుగర్ కంపెనీ వ్యవహారాలు గురించి అలోచిస్తూంది. తనలో తానె అనుకుంతున్నట్టూ పైకి, "ఈ ప్రపంచంలో ఎవర్నీ నమ్మడానికి వీల్లేదు కదూ" అంది.అతడు ఆమెవైపు చిత్రంగా చూసేడు. ఒక మమూలు అమ్మయిలామే బయపడటం   అదే మొదటిసారి. నిజానికి ఆక్షణం ఆమె వసంతా వాసిలేతిమ్గ్ గానూ, ఒంటరిగానూ వున్నది.

    "మీ తల్లిగారూ మిమ్మల్ని బాగా చూసుకుంటారా" చిన్నపిల్లల అడిగింది. ఎందుకో తేలేదుగానీ__ మళ్ళీ వెంటనే అలా ఎందుకు అడిగానా అని అనుకుంది. చాలాచిన్నపిల్ల వేసిన ప్రశ్నలాగుంది అది. అయితే డానికి సమాధనంగా అతను "నాకు తల్లిలేదు" అనేసరికిఅమే కొద్దిగా ఆశ్చర్యపోయి "తండ్రి?" అని అడిగింది.
   
    "లేడు. ఇద్దరూ చిన్నప్పుడే పోయారు."
   
    "నాకూ...నాకూ చిన్నతనం లోనే పోయారు ఇద్దరూ" అంటూ వుంటే ఆమె కంఠం వణికింది. నిశ్చబ్ధం వారిద్దరి మధ్యా సానుభూతిని సమంగా పంచి ఇచ్చింది.
   
    వెయిటర్ వచ్చాడు. అర్దరిచ్చాడు చిరంజీవి.
   
    "మీ రెప్పుడు లా పాసయ్యారు?" మామూలు మూడ లోకి వస్తూ అడిగింది. అతడు చెప్పాడు.
   
    "ఏంట సంపాదిస్తారు నెలకి?"   
   
    చెప్పటానికి సిగ్గుపడ్డాడు అతడు. అయితే అబద్దం చెప్పలేదు. "చెప్పాగా మొదటిరిజే. చిరంజీవి ఎల్లెల్ల్సి సీ.కే.పీ అని" అన్నాడు.
   
    "అవునవును అప్పుడే అడుగుదామానుకున్నను. సీ.కే. పీ  అమ్తీమిటి?" కుతూహలంగా అడిగింది అర్చన.
   
    "చెట్టు క్రింద ప్లీడరు."
   
    నువ్వాపుకోలేక పొలమారింది. అయినా కడుపు పట్టుకుని అలానే నవ్వసాగింది. అప్పటివరకూవున్న దిగులంతా ఒక్కసారి పోయినట్లయింది. అతడితో మామూలుగా కబ్ర్లు చెప్పాసాగింది. ఇమ్తలోవేయితర్ ప్లేట్స్ తెచ్చిపెట్టాడు.
   
    ఆమె పోర్కు, స్పూనూ ఒకదానిపక్క నొకటి పేట్టి, "ఇలా అంటే ఏమిటో తెలుసా?"  అడిగింది. తెలీదన్నట్టు తలూపేడు "ఇంకా వడ్డించుకుని సేమ్ డిష్" అంది. అని, రెంటినీ మర్చి "ఇలా అయితే ఇకచాలు అని" అంది.  ఆ తరువాత స్పూన ని బోర్లించి ప్లేట్లోపేట్టి "ఇలా అయితే డిన్నర్ పూర్తయిందనిఅర్ధం" అంది. ఆమె చిన్నపిల్లలా ఆడుకోవటం చూసి అతడికి నవ్వోచ్చింది బావుంది కూడా. ఒకపెద్ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్ గాలిపటం ఎగరేసినట్టు.
   
    అంతలో బిల వచ్చింది. చూసి ఉలిక్కిపడ్డాడు. అతదుఎ డెబ్బైయ్యో, ఎనభయ్యోఅవుతుందనుకున్నాడు. కానీ రేండోదలాఇరవై అయింది. అతడి దగ్గర నూటపతికన్నా ఎక్కువ లేవు. మామూలు హొటల్స్ లో లాగా పిమ్దిరిబ్బతానికి ఈ పాష్ హొటల్స్ లోఒప్పుకుంటారో లేదో! అయినా అతడు ఇస్తానన్నాడు కదాని అమెమమూలుగా కూర్చొని వుంది.
   
    ఇకలాభం లేదన్నట్టు చిరంజీవి వంగి రహస్యంగా "అర్చనగారూ, మీ దగ్గరో వంద వుందా?" అని అడిగేడు. ఆమె ఎందుకు అని అడగబోయి అంతలోనే అర్ధమయి పర్స్ తెరచి ఇచ్చింది. అతడు జేబులోంచి నూటపాతిక తీసి ప్లేట్లో పెడ్తూంటే దాంతోపాటుఎగిరిన కాగితం వచ్చి ఆమె కాళ్ళమీద పడింది.ఆమె ఇసి చూసింది అమ్దిలోఇలా వుంది.
   
    మెడల్ ఎస్సెల్సీదీ :           ఉంగరం
   
    గ్రాడ్యుయేషన్ :               75 రూ.
   
    ఎల్లెల్సీ మెడల్  :              85 రూ.
                     ____
    మొత్తం           165
            ____
   
    సూటు అద్దే :         20
   
    పెట్రోలు ఖర్చు :     15
   
            ___
   
    మిగిలినది         125
   
    "ఏమిటిది" అని అడిగింది ఆమె ఆశ్చర్యంగా. అతడి మోహంవాడిపోయింది. ముందు చెప్పలేదు. ఆమె రెట్టించిఅడగ్గా _అడగ్గా చెప్పాడు. అయితే ఆమెకి అన్నిటికన్నాశ్చర్యం కల్గించింది మరొకటి వున్నది.
   
    "మీరు ఎస్సేల్సీలో రాంక్ హొల్టర?" అని అడిగింది. అవున్నన్నాడు.         

 Previous Page Next Page