నెంబర్ ప్లీజ్

 

 

నెంబర్ ప్లీజ్

భర్త కోసం ఆఫీసుకు ఫోన్ చేసింది ధనలక్ష్మి. “కొంచెం మా ఆయన్ను పిలుస్తారా?” అడిగింది ఆపరేటర్ని.
“number please” అడిగింది ఆపరేటర్.
“నెంబరేమిటి నీ బొంద. నాకేమైనా పదిమంది మొగుళ్ళనుకున్నావా?” కయ్‍మంది ధనలక్ష్మి.