చెప్పిన వెంటనే వచ్చేసింది… ?

 

 

చెప్పిన వెంటనే వచ్చేసింది… ?

మా పెళ్లైన ఇన్నేళ్లలో తొలిసారి నేను చెప్పినట్టు నా భార్య వినిందిరా… అంటూ తన స్నేహితునితో సంబరంగా చెప్పాడు సుబ్బారావు.
అలాగా ఇంతకీ నువ్వు ఏం చెప్పావ్… అంటూ ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు స్నేహితుడు.
మన ఇల్లు కాలిపోతోంది త్వరగా బయటికి రా… అంటూ నేను చెప్పగానే నా భార్య ఒక్క ఉదుటున బయటకు వచ్చిందిరా… అంటూ అంతే సంబరంగా చెప్పాడు సుబ్బారావు.