దీపావళి పండుగలో విశేషం ఏమిటి
దీపావళి పండుగలో విశేషం ఏమిటి
దీపావళి వస్తుందంటేనే పిల్లల్లో ఉత్సాహం పెరుగుతుంది. దసరా అయిపోయిన వెంటనే దీపావళి ఎప్పుడు వస్తుందా అని పిల్లలు ఎదురుచూస్తారు. పిల్లలకు సంబంధించి దీపావళి అనేది టపాకాయలు కాల్చుకునే పండగే. అయితే దీపావళి పండుగ వెనుక ఎన్నో విశేషాలు వున్నాయని అంటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి. మరి దీపావళి గురించి అనంతలక్ష్మి గారు ఏమంటున్నారో మీరే చూడండి.. వినండి..