దీపావళి స్పెషల్... దేనిని అసలైన ధనం అంటారు...
దీపావళి స్పెషల్... దేనిని అసలైన ధనం అంటారు...
సాధారణంగా మనం ‘ధనం’ అంటే డబ్బు అనుకుంటూ వుంటాం. ధనం అన్నా, సంపద అన్నా డబ్బో, బంగారమో, ఆస్తులో అనుకుంటాం. కానీ నిజమైన ధనం అంటే ఏమిటి? నిజమైన సంపద అంటే ఏమిటి? ఆ నిజమైన సంపద, నిజమైన ధనం మనకు సమృద్ధిగా లభించాలంటే ఏం చేయాలి.. ఏ మార్గాన్ని అనుసరించాలి అనే విషయాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి వివరిస్తున్నారు..