Read more!

శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రమ్

 

శ్రీ విష్ణు పంచాయుధ స్తోత్రమ్

 

 

 

 

స్ఫురత్స హస్రార శిఖాతితీ వ్రం - సుదర్శనం భాస్కర కోటి తుల్యం |
సురద్విషాం ప్రాణవినాశ విష్ణో - శ్చక్రం సదాహం శరణం ప్రపద్యే         |1|

విష్ణోర్ముఖో త్ధానిల పూరితస్య - యస్య ధ్వనిర్దా నవ దర్పహంతా |
తంపాంచ జన్యం శత కోటి శుభ్రం - శంఖం సదాహం శరణం ప్రపద్య    |2|

హిరణ్మయీం మేరు సమాన సారం - కౌమోద కీం దైత్యకు లైక హంత్రీం |
వైకుంట నామాగ్ర కరాభి మరుష్టాం - గదాం సదాహం శరణం ప్రపద్యే   |3|

రక్షో సురాణాం కటినోగ్ర కంట - చ్చేదక్షర చ్చోణితదిగ్ద ధారామ్ |
తంనందకం నామ హరేః ప్రదీప్తం - ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే     |4|

 

 

 


యజ్ఞ్యాని నాదశ్వరణా త్సురాణాం - చేతాంసి నిర్ముక్త భయాని సద్యః |
భవంతి దైత్యాశ నిబాణవర్షై: - శార్ జ్గ సదాహం శరణం ప్రపద్యే          |5|

ఇమం హరేః పంచ మహాయుధానాం - స్తవం పటేద్యో సుదినం ప్రభాతే |
సమస్త దుఃఖాని భయానితస్య - పాపాని నశ్యంతి సుఖాని సంతి         |6|

వనేరణే శత్రు జలాగ్నిమధ్యే - యదృచ్చ యాపత్సు మహాభయేషు |
ఇదం పటన్ స్తోత్ర మనాకులాత్మా - సుఖీ భవేత్ తత్కరత సర్వ రక్షః  |7| 

సచ్చక్రశంఖం గదాఖడ్గ శార్ జ్గణం - పీతాంబరం కౌస్తు భవత్స లాంఛితం |
శ్రియా సమేతోజ్జ్వల శోభితాంగం - విష్ణుం సదాహం శరణం ప్రపద్యే        |8|

జలే రక్షతు వావాహః - స్థలే రక్షతు వామనః |
అటవ్యాం నార సింహశ్చ - సర్వతః పాతు కేశవః   |9|

ఇతి పంచాయుధ స్తోత్రమ్.