Read more!

శ్రీ రామమంగళాశాసనమ్

 

శ్రీ రామమంగళాశాసనమ్

 

 

 

 

మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాబ్దియే,
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్.            1
వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే,
పుంసాం మొహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్.    2
విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతేం,
భాగ్యానాం పరిపాకాయ భావ్యరూపాయ మంగళమ్.         3
పితృభక్తాయ సతతం భ్రాతృభి:, సహా సీతయా,
నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళమ్.              4
త్వ క్తసాకేతచాసాయ చిత్రకూటవిహారణే,
సేవ్యాయ సర్వయమినాం ధీరోదాత్తాయ మంగళమ్.          5
సౌమిత్రణా చ జానక్యా చావబాణాసిధారిణే,
సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళమ్.         6
దండకారణ్యచాసాయ ఖరదూషణశత్రవే,
గృధ్రరాజాయ భక్తాయ ముక్తిదాయ --- స్తు మంగళమ్.        7
సాదరం శబరీదత్త ఫలమూలాభిలాషిణే,
సౌలభ్య పరిపూర్ణాయ సత్త్వోద్రిక్తాయ మంగళమ్.                
8

 

 

 

 

హనుమత్సమవేతాయ హరీశాభీష్టదాయినే,
వాలి ప్రమధనాయా ...స్తు మహాధీరాయ మంగళమ్.            9
శ్రీమతే రఘువీరాయ సేతూల్లంఘితసింధవే,
జితరాక్షసరాజాయ రణధీరాయ మంగళమ్.                        10
విభీషణకృతే ప్రీత్యా లంకాభీష్టప్రదాయినే,
సర్వలోక శరణ్యాయ శ్రీరాఘవాయ మంగళమ్.                    11
అగత్యనగరీం దివ్యామభిషిక్తాయ మంగళమ్,
రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళమ్.                    12
బ్రహ్మాదిదేవసేవ్యాయ బ్రహ్మణ్యాయ మహాత్మనే,
జానకీ ప్రాణనాథాయ రఘునాథాయ మంగళమ్.                  13
శ్రీ సౌమ్యజామాత్ హ్బుమనే: కృపయాస్మానుపేయుషే,
మహాతే మమ నాథాయ రఘునాథాయ మంగళమ్.             14
అమంగళాశాసన1పరైర్మదాచార్య పురోగమై:,
సర్వైశ్చ పూర్త్వైరాచార్త్వై: సత్కృతాయాస్తూ మంగళమ్.           15
రమ్యజామాతృమునినా మంగళాశాసనం కృతమ్,
త్రైలోక్యాధిపతి: శ్రీమాన్ కరోతు మంగళం సదా.                     
16

ఇతి శ్రీవరవరమునిస్వామికృత శ్రీరామమంగళాశాసనం సంపూర్ణం